పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?
పురుగులు మాత్రమే తింటే సాధారణంగా ప్రమాదం లేదు. మన కడుపులోని యాసిడ్ ( జీర్ణ ఆమ్లాలు ) వాటిని చంపేస్తుంది. అధికంగా నీళ్లు తాగండి, లక్షణాలు గమనించండి. పండు కుళ్ళింది, పాడైపోయింది తింటే జీర్ణ సమస్యలు రావొచ్చు. వాంతులు వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లండి. అసౌకర్యం లేకపోతే సమస్యే లేదు. భవిష్యత్తులో పండ్లను శుభ్రం చేసి, జాగ్రత్తగా చూసి తినడం మంచిది. పొరపాటున పురుగులు ఉన్న మామిడిపండు తినడం చాలా మందికి ఎదురయ్యే విషయమే. దీని వలన … Read more









