రాత్రి పూట ఎట్టి పరిస్థితిలోనూ ఈ తప్పులను చేయకూడదు.. ఎందుకంటే..?
ప్రస్తుతం ఊబకాయం బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న వయసు వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఊబకాయం కారణమని తెలిసిందే. అయితే ఊబకాయం బారిన పడడానికి మనం చేసే కొన్ని జీవనవిధానమైన తప్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన తర్వాత చేసే కొన్ని తప్పులు ఊబకాయానికి దారి తీస్తాయని అంటున్నారు. ఇంతకీ భోజనం చేసిన తర్వాత చేయకూడని ఆ పనులు ఏంటో ఇప్పుడు … Read more









