Cloves Tea Benefits : ల‌వంగాల టీని రోజూ తాగ‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు ఇవే..!

Cloves Tea Benefits : లవంగాల టీ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లవంగాల టీ ని తీసుకోవడం వలన, ఎన్నో లాభాలని పొందవచ్చు. లవంగాలని మనం చాలా వాటిల్లో వాడుతూ ఉంటాము. లవంగాలలో చక్కటి గుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు లవంగాలలో ఎక్కువగా ఉంటాయి. అజీర్తి సమస్యలను కూడా లవంగాలు పోగొడతాయి. ఇంఫ్లమేషన్ ని కూడా, తగ్గిస్తాయి. లవంగాలు లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా, లవంగాలలో ఉంటాయి. లవంగాలను తీసుకోవడం వలన, ఓరల్ హెల్త్ … Read more

Carom Seeds For Gas Trouble : వీటిని ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు.. క్ష‌ణాల్లో గ్యాస్ మాయం అవుతుంది..!

Carom Seeds For Gas Trouble : చాలామంది, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. గ్యాస్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గ్యాస్ సమస్య నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన వస్తుంది. అలానే, జంక్ ఫుడ్ ని తీసుకోవడం వలన, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వలన కూడా, కలుగుతూ ఉంటుంది. చాలామంది, బాగా స్పైసీ ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు. స్పైసీ ఫుడ్ ని తీసుకోవడం, … Read more

Betel Leaves : త‌మ‌ల‌పాకుల‌ను అంత తేలిగ్గా తీసుకోకండి.. వీటిని తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Betel Leaves : మన దేశంలో తమలపాకుల‌ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అన్ని వేడుకలలోనూ తమలపాకు కీలకమైన పాత్రను పోషిస్తుంది. తమలపాకుల‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. తమలపాకుల‌లో విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, విటమిన్స్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి తమలపాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తమలపాకుల‌ను పేస్టుగా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే తమలపాకుల‌ రసం తాగితే శరీరం … Read more

Sitting On Wallet : ప‌ర్స్‌ను వెనుక జేబులో పెట్టుకుని కూర్చుంటున్నారా.. అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Sitting On Wallet : మనలో చాలామంది తక్కువ వయసులోనే నడుమునొప్పి, వెన్నెముక సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి కారణం ఏమిటి..? అని పరిశీలించగా మనం ధరించే ప్యాంట్ల వెనుక జేబులలో ఉంచుకునే మనీ పర్స్, ఇతర వస్తువులే కారణమని తేలింది. ఆఫీస్, సుదూర ప్రాంతాలకు వెళ్తున్నప్పడు, గంటలు గంటలు ఒకేచోట అలాగే కూర్చున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలా మంది మనీ పర్స్, చిన్న చిన్న వస్తువులను వెనుక జేబులో ఉంచుకొని అలాగే గంటల తరబడి … Read more

Weight Gain : బ‌క్క‌గా, స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలంటే.. ఇలా చేయాలి..!

Weight Gain : మ‌నలో చాలా మంది బ‌రువు పెర‌గ‌డానికి కూడా ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఉండాల్సిన బ‌రువు కంటే కూడా త‌క్కువ బ‌రువు ఉంటారు. అయితే కొంద‌రిలో బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల వివిధ అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు కూడా ఉంటాయి. ర‌క్త‌హీన‌త‌, నీర‌సం, బ‌ల‌హీన‌త, ఏప‌ని మీద శ్ర‌ద్ద పెట్ట‌లేక‌పోవ‌డం, పోష‌కాహార లోపం వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక మ‌నం మ‌న వ‌య‌సుకు త‌గినంత బ‌రువు ఉండ‌డం … Read more

Oil In Belly Button : బొడ్డులో నూనె వేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. ఇప్పుడే ఆ ప‌ని చేస్తారు..!

చాలామంది బొడ్డు లో నూనె ని వేస్తూ ఉంటారు బొడ్డులో నూనె వేయడం వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా..? ఎందుకు అలా బొడ్డులో నూనె వేస్తారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.. బొడ్డులో నూనె వేస్తే పురుషుల శరీరంలో శుక్రకణాల పెరుగుదల ఉంటుంది అలానే రక్షణ ఉంటుంది దీనితో పాటుగా ఎన్నో లాభాలని పొందొచ్చు. ఆవనూనె ని కనుక బొడ్డు మీద రాస్తే మొటిమలు మచ్చలు వంటివి తొలగిపోతాయి. ఏదైనా నూనె ని బొడ్డులో వేస్తే కళ్ళు … Read more

Corn Flakes : సూప‌ర్ మార్కెట్‌ల‌లో ల‌భించే వీటిని తిన‌డం మంచిదేనా.. ఏదైనా హాని జ‌రుగుతుందా..?

Corn Flakes : నేడు మనం గడుపుతున్నది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి పనిని మనం వేగంగానే పూర్తి చేస్తాం. త్వర త్వరగా పనులు పూర్తి కావాలని కోరుకుంటాం. ఇక ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ కూడా అంతే. చాలా త్వరగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకుంటే.. వేగంగా తిని.. వెంటనే పనిలోకి దిగవచ్చు కదా.. అని చాలా మంది భావిస్తారు. అలాంటి వారు వేగంగా ప్రిపేర్ అయ్యే … Read more

Green Tea : గ్రీన్ టీని అస‌లు ఏ స‌మ‌యంలో తాగితే మంచిది..?

Green Tea : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అనారోగ్య సమస్యలు ఏమి ఉండకుండా, ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటుంటారు. కానీ, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. వాటి నుండి బయటపడడం కొంచెం కష్టమే. కానీ, కొంచెం ఆరోగ్యం పై దృష్టి పెడితే, కచ్చితంగా అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. అయితే, చాలా మంది ఎక్కువగా ఈ రోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు … Read more

Drumstick Leaves : మున‌గాకుతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..? త‌ప్ప‌క తీసుకోవాల్సిందే..!

Drumstick Leaves : మునగ అనేది ఉత్తర భారతదేశానికి చెందిన ఒక మొక్క. ఇది ఆసియా , ఆఫ్రికా వంటి ఇతర ఉష్ణమండల ప్రదేశాలలో కూడా పెరుగుతుంది. మనం నిత్యం మునగకాయను మాత్రమే వంటలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ శతాబ్దాలుగా ఈ మొక్క యొక్క ఆకులు, పువ్వులు, విత్తనాలు, మూలాలను ఎన్నో వ్యాధులను నయం చేసే ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. తోటకూర, పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరల కంటే మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. … Read more

Over Weight : అధిక బ‌రువు వేగంగా త‌గ్గాలా.. అయితే ఇలా చేయండి..!

Over Weight : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది అధిక బరువు, పొట్ట దగ్గర కొవ్వుతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఒక మంచి డ్రింక్ తయారు చేసుకుందాం. ఈ డ్రింక్ తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి పావు స్పూన్ మిరియాలను కచ్చాపచ్చాగా దంచి వేయాలి. ఒక నిమిషం … Read more