Turmeric Benefits : ప‌సుపును రోజూ తీసుకుంటే క‌లిగే 7 అద్భుత‌మైన లాభాలు ఇవే..!

Turmeric Benefits : ఆరోగ్యనికి, పసుపు ఎంతగానో మేలు చేస్తుంది. పసుపు వలన అనేక లాభాలు ఉంటాయి. పసుపులో చక్కటి గుణాలు ఉంటాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలను, పసుపు దూరం చేయగలదు. పసుపుని రోజూ ఎందుకు తీసుకోవాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. కానీ, నిజానికి పసుపు వలన కలిగే లాభాలను చూశారంటే, కచ్చితంగా రోజూ పసుపును తీసుకుంటూ ఉంటారు. మన వంటల్లో కూడా, చక్కగా పసుపును వాడుకోవచ్చు. పసుపులో కార్క్యుమిన్ అనే ఒక … Read more

Drinking Water : ఉద‌యం లేవ‌గానే ఒక లీట‌ర్ నీళ్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తాగాల్సిందే.. ఎందుకంటే..?

Drinking Water : మంచి నీళ్లు తాగడం చాలా అవసరం. ప్రతిరోజు ఉదయాన్నే, మంచి నీళ్లు తాగడం చాలా అవసరం. మంచినీళ్ళని, రోజు ఉదయం పూట తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడో రాత్రి భోజనం చేస్తాము. తర్వాత ఉదయం ఆహారం తీసుకుంటూ ఉంటాము. అయితే, ఉదయం లేచిన తర్వాత, మంచినీళ్లను తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. ఉదయం లేచిన వెంటనే మంచినీళ్లు తాగడం వలన, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఎన్నో ప్రయోజనాలని పొందవచ్చు. ఉదయం లేచిన వెంటనే, … Read more

Dates and Almond benefits : ఖర్జూరం మరియు బాదం రెండు కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!

Dates and Almond Benefits : ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ లా పనిచేస్తుంది. ఖర్జూరం అతి తేలికగా జీర్ణం అయ్యే ఆహారలలో ఒకటి. శరీరానికి కావలిసిన శక్తినివ్వటానికి, శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఖర్జూరాలను తీసుకోవడం ద్వారా ఒక రోజుకు సరిపడా పోషకాహారం శరీరానికి అందిస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఖర్జూరాల్లో కాపర్, పొటాషియం, ఫైబర్, మాంగనీస్, విటమిన్ బి6, మెగ్నీషియం వంటివి పుష్కలంగా వున్నాయి. … Read more

Tea : టీ తాగేటప్పుడు వీటిని అస్సలు తీసుకోవద్దు.. ఎంతో ప్రమాదం..!

Tea : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అందుకని మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. టీ తోపాటు వీటిని అస్సలు తీసుకోకూడదు. చాలా మంది టీ తీసుకునేటప్పుడు ఆహార పదార్థాలను కూడా తింటూ ఉంటారు. కానీ కొన్ని ఆహార పదార్థాలను టీ తోపాటు అసలు తీసుకోకూడదు. అలా చేయడం వలన సమస్య వస్తుంది. టీ తోపాటు ఫ్రోజెన్ ఫుడ్ ని తీసుకోవద్దు. టీ తో పాటు ఐస్ క్రీమ్, బఠానీ, స్వీట్ … Read more

కోడిగుడ్ల‌తో క‌లిపి వీటిని అస‌లు తీసుకోకండి.. ప్ర‌మాదం..!

గుడ్డు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది రోజూ గుడ్లు తీసుకుంటూ ఉంటారు. గుడ్డును తీసుకుంటే రకరకాల పోషక పదార్థాలు మనకి అందుతాయి. ప్రతి రోజూ అందుకే పిల్లలు, పెద్దలు కూడా గుడ్డును తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. అనవసరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గుడ్డులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. గుడ్డులో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ … Read more

Dates : డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినవచ్చా.. తింటే ఏమవుతుంది..?

Dates : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం మీ శరీరంలోని ఇన్సులిన్ పై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన పోషకాలున్న ఆహారం తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణ‌లో ఉంటాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినవచ్చా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ విషయం గురించి తెలుసుకుందాం. ఖర్జూరంలో పోషకాలు అధికంగా ఉంటాయి. చాలామంది ఖర్జూరంని ఇష్టంగా తింటారు. అయితే … Read more

Jaggery : రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను రోజూ తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తింటారు..

Jaggery : పూర్వకాలం నుంచి మన భారతీయ సంప్రదాయక వంటకాలల్లో ఎక్కువగా బెల్లం వాడటం అలవాటుగా వస్తుంది. ఏదైనా తీపి పదార్థాలు తయారు చేసుకునేటప్పుడు పంచదార బదులు బెల్లం వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం బెల్లాన్ని మన పూర్వీకులు ఆయుర్వేద పరంగా ఔషధగుణాలు కలిగిన పదార్థంగా ఆమోదించడం జరిగింది. బెల్లంలో క్యాల్షియం, భాస్వరం పొటాషియం, ఐరన్, జింక్, ప్రొటీన్స్, విటమిన్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అధిక ప్రయోజనాలు … Read more

మీరు కూడా బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే అస్సలు వీటిని తీసుకోకండి..!

ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. బరువు విషయంలో కూడా, ప్రతి ఒక్కరు జాగ్రత్త వహిస్తారు. బరువు ఎక్కువ వున్నా తక్కువ వున్నా కూడా ప్రమాదమే. కాబట్టి, సరైన బరువుని మైంటైన్ చేయండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, శరీర బరువుని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. బరువు పెరిగే కొద్దీ, అనేక రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. అయితే, వివిధ రకాల సమస్యల నుండి దూరంగా ఉండడానికి బరువు తగ్గడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. … Read more

నెయ్యి ఆరోగ్యానికి మంచిదేనా.. రోజుకు ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసా?

సాధారణంగా చాలామంది నెయ్యి లేనిదే భోజనం చేయరు. ఈ క్రమంలోనే మరికొందరు నెయ్యితో భోజనం చేయడానికి ఆలోచిస్తారు. నెయ్యిలో అధిక మొత్తం కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల నెయ్యి తింటే శరీర బరువు పెరిగిపోతారని భావించి నెయ్యిని దూరం పెడుతున్నారు. ఈ భావనలో ఉండి నెయ్యిని దూరం పెడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.మరి మన ఇంట్లో తయారు చేసుకునే సహజసిద్ధమైన నెయ్యిని తినడం ద్వారా ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి … Read more

Kabuli Chana : వీటిని రోజూ ఉడ‌క‌బెట్టి తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Kabuli Chana : కాబూలీ శనగలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో రెండు సార్లు వీటిని తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కాబూలీ శనగల్లో ప్రోటీన్ చాలా సమృద్దిగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల‌ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడ‌తాయి. అలాగే విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన … Read more