ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలు చెబుతున్న ప్రకారం.. ఏ దిక్కున తలను ఉంచి నిద్రిస్తే మంచిదో తెలుసా ?
నిద్ర అనేది మన శరీరానికి రోజూ అవసరం. రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే తగినన్ని గంటల పాటు నిద్రించడం ఎంత అవసరమో.. సరైన దిక్కుకు తలపెట్టి నిద్రించడం కూడా అంతే అవసరం. లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయుర్వేద, వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం దక్షిణం, లేదా తూర్పు వైపు తల ఉంచి నిద్రించాలి. పడమర, ఉత్తరం దిక్కుల్లో తలను ఉంచి నిద్రించరాదు. ఎందుకంటే.. భూమికి రెండు ధృవాలు ఉంటాయి. ఒకటి … Read more









