రోజుకి ఎన్ని బీర్లు తాగొచ్చు.. ఎన్ని తీసుకుంటే మ‌నం సేఫ్‌..!

ఈరోజుల్లో ఆల్కహాల్ సేవించడం ప్ర‌తి ఒక్క‌రికి ఫ్యాషనైపోయింది. వీకెండ్ అనే పదం అందుబాటులోకి వచ్చిన తర్వాత శని, ఆదివారాలు వస్తే కచ్చితంగా స్నేహితులతో కలిసి మందు కొట్టాలి, ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనలోనే నేటి యువత ఉంది. అయితే కొందరు బీర్లు తాగుతుంటారు. దీనిలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండ‌డంతో పురుషులే కాకుండా మహిళలు కూడా బీర్లు తాగుతున్నారు. సాధారణంగా బీర్లలో 4 నుండి 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది.. చాలా మంది ప్రతిరోజూ 1-2 క్యాన్ల … Read more

ఈ 8 సింపుల్ టిప్స్ పాటిస్తే పుచ్చిపోయిన పన్ను మళ్లీ మామూలుగా అవుతుంది..!

నేటి త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న దంత స‌మ‌స్య‌ల్లో ఒక‌టి దంత క్షయం. దీని కార‌ణంగా దంతాలు పుచ్చి పోవ‌డం జ‌రుగుతుంది. అనంత‌రం వాటిని పీకేయాల్సి వ‌స్తుంది. అయితే ఆ స‌మ‌యంలో వచ్చే నొప్పి భ‌రించ‌రానిదిగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. దీంతో దంతాన్ని క‌చ్చితంగా తీసేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అయితే అలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా కింద చెప్పిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో దంత క్ష‌యం బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు … Read more

ఈ 9 ఆహారాలు మంచివి అనుకుంటారు.. కానీ వాటి వల్ల హై బీపీ (రక్తపోటు) వస్తుందని మీకు తెలుసా..?

హైబీపీ ఉండ‌డం ఎంత ప్ర‌మాద‌మో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు సంభ‌విస్తాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాల మీద‌కు తెస్తాయి. క‌నుక ఎవ‌రికైనా హైబీపీ ఉంటే త‌గు జాత్ర‌లు తీసుకోవాల్సిందే. ఇక హైబీపీ లేని వారు అది రాకుండా ఉండేందుకు కూడా జాగ్ర‌త్తలు పాటించాలి. ముఖ్యంగా వారు కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి, లేదా వాటిని పూర్తిగా మానేయాలి. దీంతో హైబీపీ రాకుండా చూసుకోవ‌చ్చు. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి … Read more

మీలో ఈ 9 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌. అది డ‌యాబెటిస్ కావ‌చ్చు..!

డ‌యాబెటిస్.. నేటి త‌రుణంలో చాలా మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. మాన‌సిక ఒత్తిడి, హార్మోన్ స‌మ‌స్య‌లు, స్థూల‌కాయం, గ‌తి త‌ప్పిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి డ‌యాబెటిస్ వ‌స్తోంది. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. వంశ పారం ప‌ర్యంగా వ‌చ్చే టైప్ 1 డ‌యాబెటిస్ ఒక‌టి కాగా, ముందు చెప్పిన కార‌ణాల వచ్చేది మ‌రో ర‌కం టైప్ 2 డ‌యాబెటిస్‌. అయితే ఏ డ‌యాబెటిస్ అయినా అది … Read more

రాత్రిపూట ఈ 2 ప‌నులు చేశారంటే చాలు.. ప‌డుకున్న వెంట‌నే 1 నిమిషంలోనే నిద్ర‌లోకి జారుకుంటారు..!

ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య‌ల్లో నిద్ర‌లేమి కూడా ఒక‌టి. నిద్ర‌లేమి కార‌ణంగా చాలా మంది అవ‌స్థ ప‌డుతున్నారు. రాత్రిపూట ఎప్పుడో ఆల‌స్యంగా నిద్రపోతున్నారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం కూడా చాలా ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. అయితే నిద్ర‌లేమి వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ రాత్రి పూట 2 చిన్న ప‌నులు చేస్తే ప‌డుకున్న వెంట‌నే 1 నిమిషంలోనే గాఢ నిద్ర‌లోకి జారుకోవ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌రి ఆ ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. … Read more

త‌ల‌స్నానం చేశాక జుట్టుకు ట‌వ‌ల్‌ను చుట్టి ఉంచాలి.. ఎందుకంటే..?

పొడవైన, నల్లటి జుట్టు ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఆహార పద్దతులలో అది అసాధ్యం అనే చెప్పాలి. కానీ కొన్ని పద్దతులు పాటిస్తే పొడవాటి జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. అవేంటో చూడండి. చాలామంది నేను జుట్టుకు ఆయిల్ అప్లై చేస్తా అయినా కూడా ఊడిపోతుంద‌ని వాపోతుంటారు. కానీ.. ఆ ఆయిల్ ఎలా అప్లై చేస్తున్నారన్నది పట్టించుకోరు. జుట్టు పెరగడం అనేది కుదుళ్లనుండే స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఓన్లీ వెంట్రుకలకే … Read more

శ‌రీరంలో నిర్దిష్ట‌మైన భాగాల్లో పేరుకుపోయే కొవ్వును బట్టి దాన్ని ఎలా క‌రిగించుకోవాలో తెలుసా..?

నేటి త‌రుణంలో అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి అధిక బ‌రువు. దీని వల్ల అనేక మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా కొని తెచ్చుకుంటున్నారు. అయితే అధికంగా ఉండే బ‌రువును త‌గ్గించుకునేందుకు మ‌న‌కు అనేక ర‌కాల టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా త‌మకు అనువుగా ఉండే టిప్స్‌ను పాటించి బ‌రువు తగ్గాల‌ని చూస్తున్నారు. అయితే మీకు తెలుసా..? అన్ని టిప్స్ అందరికీ ప‌నికి రావు, కేవ‌లం కొంద‌రికి … Read more

జ‌న‌నావ‌య‌వాల వ‌ద్ద ఉండే వెంట్రుక‌ల‌ను తీయ‌కూడ‌దా..? తీస్తే ఏమ‌వుతుంది..?

ప్యూబిక్ హెయిర్. జ‌న‌నావ‌య‌వాల వ‌ద్ద ఉండే వెంట్రుక‌లు. స్త్రీలు, పురుషుల‌కు ఇవి పెరుగుతాయి. చాలా మంది ఎప్ప‌టిక‌ప్పుడు ఈ వెంట్రుక‌ల‌ను క్లీన్‌గా షేవ్ చేసుకుంటారు. కొంద‌రు వాక్సింగ్, హెయిర్ రిమూవ‌ర్ వంటి ప‌ద్ధ‌తుల‌తో వీటిని తొల‌గించుకుంటారు. అయితే నిజానికి మీకు తెలుసా..? ప‌్యూబిక్‌ హెయిర్‌ను అస‌లు తీయ‌కూడ‌దట‌. అవును, మీరు విన్న‌ది నిజమే. ఇది మేం చెబుతోంది కాదు, ప‌లు అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. అస‌లు స్త్రీలు, పురుషులు ఎవ‌రైనా నీట్‌గా ఉండ‌డం కోసం ప్యూబిక్ హెయిర్‌ను తీసేస్తారు. … Read more

మైండ్ ను యాక్టివ్ గా ఉంచాలంటే.. ఈ 4 ప‌నులు చేయాలి..

మానవ శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన అవయవం. మ‌న బాడీ వెయిట్ లో మెదడుది రెండు శాతమే అయినా దీని విధులు ప్రత్యేకం. ప్రతి వ్యక్తి యొక్క శక్తి సామర్ధ్యాలు, జ్ఞాపక శక్తి , ధారణా శక్తి అతని మేథాశక్తి మీదే ఆధారపడి ఉంటాయి. సో అలాంటి మైండ్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలంటేఈ 4 ప‌నులు చేయాలి. అవేంటో ఓ సారి చూద్దాం. మనం ఏదైనా చదవాలనుకున్నప్పుడు దానిని శ్రద్ధతో పఠించడంవల్ల మెదడులో అబిజ్ఞా సామర్ధ్యాలు … Read more

మీకు కీళ్ల నొప్పులు ఉన్నాయా.. అయితే వీటిని అస‌లు తిన‌కండి..!

వ‌య‌స్సు పైబ‌డుతున్న వారు కీళ్ల నొప్పుల‌తో ఇబ్బంది ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడంతో కీళ్ల నొప్పులు వస్తాయి. అయితే ప్రస్తుతం చాలామంది కీళ్ళ వాతంతో బాధ పడుతున్నారు. కూర్చుంటే లేవలేక, లేచినా నడవలేక ఇబ్బంది పడుతున్నారు తీసుకునే ఆహారం ద్వారా కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మూడు రకాల పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు … Read more