మీ వయస్సుకి తగ్గ బరువు ఉన్నారా..? ఏ వయస్సు వారు ఎంత బరువు ఉండాలంటే..?
బరువు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇబ్బందే. సరైన బరువుని మెయింటైన్ చేయాలి. వయసుకు తగ్గట్టుగా బరువు ఉంటే ఇబ్బంది ఉండదు. శరీర బరువు పెరగడం వలన కొలెస్ట్రాల్, షుగర్, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. జీవనశైలి, శరీర కూర్పు, రోజు వారి కార్యకలాపాలు శరీర బరువుని నిర్ణయిస్తాయట. బాడీ మాస్ ఇండెక్స్ కనుగొనేందుకు ఆన్లైన్ బీఎంఐ క్యాలిక్యులేటర్ లో మీ ఎత్తు, మీ బరువు, మీ వయసు నమోదు చేసి బరువు గురించి తెలుసుకోవచ్చు. … Read more