రాత్రి పూట లో దుస్తుల‌ను తీసి నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఈ రోజుల్లో లో దుస్తుల‌ను ధ‌రించని వారు ఉండ‌రు.. అంటే అతిశ‌యోక్తి కాదు. లో దుస్తులు మ‌న‌కు ర‌క్ష‌ణ‌ను ఇస్తాయి. అందువ‌ల్ల క‌చ్చితంగా వాటిని ధ‌రించి తీరాల్సిందే. అయితే రాత్రి పూట మాత్రం లో దుస్తుల‌ను తీసేసి ప‌డుకోవాల‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. రాత్రి పూట లో దుస్తుల‌ను తీసి నిద్రించ‌డం వ‌ల్ల ప‌లు లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారంటున్నారు. ఇక వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజంతా లో దుస్తులు ధ‌రించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతానికి గాలి స‌రిగ్గా … Read more

మంచి నిద్ర‌కు ఆరు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..!

రాత్రివేళ త‌గినంత స‌మ‌యం గాఢ నిద్ర‌పోతోనే శ‌రీరం, మెద‌డు రెండూ ఉద‌యానికి యాక్టివ్ అవుతాయి. మ‌రి గాఢ నిద్ర ప‌ట్టాలంటే ఏం చేయాలి ? ఇదిగో నిపుణులు చెబుతున్న సూచ‌న‌లు ఇవి. వీటిని పాటిస్తే చాలు, ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు. ఇక ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌డుకోవ‌డానికి 2 గంట‌ల ముందే భోజ‌నాన్ని పూర్తి చేయాలి. ఆహారం జీర్ణం కావ‌డానికి 3 నుంచి 4 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. క‌నుక భోజ‌నానికి, … Read more

మీ ఊపిరితిత్తులు చెడిపోయే ముందు సంకేతాలు ఎలా ఉంటాయంటే..!

మ‌నిషికి ఊపిరితిత్తులు చాలా ముఖ్యం. మనిషి శరీరంలో ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి. వాటి పట్ల అలసత్వం ఏ మాత్రం వహించిన మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దు. వేటినైతే నిర్లక్ష్యం చేస్తున్నామో.. అవే ప్రాణాలకు హానీ చేకూరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధి లక్షణాలను ముందే ఎలా పసిగట్టవచ్చంటే ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు భరించలేని ఛాతి నొప్పి, ప్రత్యేకించి ఊపిరి పీల్చినప్పుడు దగ్గు వస్తే వెంటనే వైద్యులను … Read more

వ‌ర్షాకాలంలో బెల్లంను మిస్ చేయ‌కుండా తినాల్సిందే.. ఎందుకంటే..?

బెల్లంను మనం తరచూ తీపి వంటకాల‌ను తయారు చేయడంలో ఉపయోగిస్తుంటాం. చాలామంది బెల్లాన్ని రోజు తింటుంటారు. కొబ్బరి బెల్లం. లేదా పల్లీలు బెల్లం కలిపి తింటే రుచి ఎంతో బాగుంటుంది. బెల్లం తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ముఖ్యంగా వర్షాకాలంలో బెల్లం తింటే అనేక లాభాలు కలుగుతాయి. ఈ సీజన్లో అనేక వ్యాధులు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. కనుక బెల్లం తింటే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. వర్షాకాలంలో … Read more

కిస్మిస్‌ల‌ను రోజులో ఏ స‌మ‌యంలో తింటే మంచిది..?

రోజు డ్రై ఫ్రూట్స్‌ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. వాల్నట్స్, జీడిపప్పు, బాదంపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌ను రోజు తినడం వల్ల మనకు విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. దీంతో శరీరానికి శక్తి అందుతుంది. అలాగే కిస్మిస్‌ల‌ను కూడా రోజు తినవచ్చు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలకు కిస్మిస్‌లు ఎంతగానో మేలు చేస్తాయి. కిస్మిస్‌ల‌ను రోజు తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే కిస్మిస్‌ల‌ను రోజు తింటారు కానీ వాటిని ఏ … Read more

నెయ్యి మంచిదే.. తిన‌డం మరిచిపోకండి..!

ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ నెయ్యి, కొద్దిగా ప‌సుపు , మిరియాలు వేసి తాగితే జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఒత్తిడి త‌గ్గి మంచి నిద్ర ప‌డుతుంది. నెయ్యి జీవ‌క్రియ‌ల రేటును మెరుగు ప‌రిచేలా చేస్తుంది. ఎన‌ర్జీ లెవ‌ల్స్‌ను పెంచుతుంది. బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఇందులో బ్యుట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ప్రో బ‌యోటిక్ ఫుడ్‌గా ప‌నిచేసి పేగుల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. నెయ్యిలో విట‌మిన్ కె2 స‌మృద్ధిగా ల‌భిస్తుంది. … Read more

అంగ‌స్తంభ‌న లోపానికి ప‌రిష్కారాలు..!

అంగ‌స్తంభ‌న లోపంతో ఇబ్బంది ప‌డుతున్న చాలా మంది బ‌య‌ట‌కు చెప్పుకోవ‌డానికి సంకోచిస్తుంటారు. డాక్ట‌ర్ దగ్గ‌రికి వెళ్ల‌డానికి మొహ‌మాట ప‌డ‌తారు. ఇది త‌గ‌దు. ఈ స‌మ‌స్య కేవ‌లం శృంగారానికి సంబంధించిన‌దే కాదు, గుండె జ‌బ్బు, మ‌ధుమేహం వంటి ఇత‌ర‌త్రా జ‌బ్బుల‌కు సంకేతం కావ‌చ్చు. కాబ‌ట్టి డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి అన్ని విష‌యాల‌ను విడ‌మ‌రిచి చెప్ప‌డం మంచిది. ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే ముందే గుర్తించ‌వ‌చ్చు. జీవ‌న‌శైలి మార్పుల‌తో త‌గ్గించుకునే మార్గాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఒత్తిడి, ఆందోళ‌న‌, టెస్టోస్టిరాన్ మోతాదులు త‌గ్గ‌డం వంటి ర‌క‌ర‌కాల … Read more

రోజూ ట‌మాటా జ్యూస్‌ను తాగండి.. 30 రోజుల్లో ఈ 5 అద్భుతాలు జ‌రుగుతాయి..!

ట‌మాటాల‌ను మనం నిత్యం వంటల్లో వేస్తుంటాం. అస‌లు ట‌మాటాల‌ను వేయకుండా వంట అనేది పూర్తి కాదు. దాదాపుగా ప్ర‌తి కూర‌లోనూ మ‌నం ట‌మాటాల‌ను వేస్తుంటాం. ట‌మాటాలు వేస్తే చికెన్‌, మ‌ట‌న్ కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఇక ట‌మాటాల‌ను నేరుగా కూర‌, ప‌ప్పు లేదా ప‌చ్చ‌డి రూపంలో చేస్తే లొట్ట‌లేసుకుని మ‌రీ తింటారు. అయితే ట‌మాటాలను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో చాలా మందికి తెలుసు. కానీ వీటిని రోజూ తినాలంటే కాస్త క‌ష్టంగానే … Read more

చాలా మందికి తెలియ‌ని విష‌యం.. నెల రోజుల పాటు ఉప్పు తిన‌క‌పోతే ఏమ‌వుతుంది అంటే..!

సాధార‌ణంగా మ‌నం నిత్యం వంట‌ల‌లో ఉప్పు వాడుతుంటాం. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గిస్తున్నారు. నిజానికి శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి కొద్ది మొత్తంలో ఉప్పు అవసరం. కానీ ఒక నెల పాటు ఉప్పు తినకపోతే ఆరోగ్యం మీద ఏం ప్రభావం పడుతుంది? అనే సందేహాలు మనకు రావడం కామన్. కొంతమంది మతపరమైన కారణాల వల్ల లేదా ఆరోగ్యం కోసం కొంతకాలం ఉప్పు తినరు. కానీ, ఉప్పును పూర్తిగా మానేస్తే … Read more

డ‌యాబెటిస్‌, హార్ట్ ఎటాక్‌, క్యాన్స‌ర్‌ల‌కు చెక్‌పెట్టే దాల్చిన చెక్క‌..!

దాల్చిన చెక్కను మ‌నం ఎక్కువ‌గా వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు మంచి రుచి వ‌స్తుంది. చ‌క్క‌ని వాస‌న ఉంటుంది. మ‌సాలా దినుసుగా దాల్చిన చెక్క మ‌న‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే మీకు తెలుసా..? కేవ‌లం ఆహార‌ ప‌దార్థాల‌కు రుచిని ఇచ్చే ప‌దార్థంగానే కాదు, దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా చేకూరుతాయి. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో, దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో … Read more