మీరు రోజు చేసే ఈ 7 పనుల వల్ల మీ జుట్టు రాలిపోతుందని మీకు తెలుసా.? హెయిర్ ఫాల్ ను తగ్గించుకోండి..!

నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో ఒకటి హెయిర్‌ ఫాల్‌. స్త్రీలే కాదు, పురుషులు కూడా హెయిర్‌ లాస్‌ వల్ల సతమతమవుతున్నారు. రోజూ రాలిపోయే వెంట్రుకలను చూసి ఉన్న వాటిని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే అనేక పద్ధతులను వారు ట్రై చేస్తున్నారు. అయితే నిజానికి హెయిర్‌ఫాల్‌ అనేది కేవలం విటమిన్ల లోపం, కెమికల్‌ షాంపూలను ఎక్కువగా వాడడం వంటి కారణాల వల్లే కాదు, అది ఇంకా పలు ఇతర … Read more

భోజనం తర్వాత ఇలా చేయకండి..!

ఉదయం టిఫిన్, రెండు పూటల భోజనం ఇది మన సాధారణ దినచర్యలో భాగం. పప్పు, ఆవకాయో, బెండకాయ ప్రైతోనో, లేకపోతే చికెన్, మటన్ లతోనో పుష్టుగా భోజనం చేసేస్తాం.. తిండి వరకు ఓకే కానీ తిన్న తర్వాత వెంటనే కొన్ని చేయకూడనివి ఉంటాయని మనకు అంతగా తెలియదు.. వాటిని ఓ సారి గుర్తుచేసుకుందాం. ఆరోగ్యంపై కాస్త అవేర్ నెస్ ను పెంచుకుందాం. తినగానే సిగరేట్ తాగితే సాధారణ సమయంలో తాగే 10 సిగరెట్స్ కు సమానమట. కాన్సర్ … Read more

ఏంటి.. మొక్క‌జొన్న‌ను తింటే.. ఇన్ని లాభాలా..?

మొక్క‌జొన్నా.. నీ మేలు మరవలేనిది. నా స్వీట్ హార్ట్ స్వీట్ కార్న్ నిన్ను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను. నీగురించి తెలిసాక సర్వ ఔషధాలు నాతోనే ఉన్నాయనే ధైర్యం కలిగింది. ఇక నిన్ను విడిచిపెట్టేదిలేదు. ఐలవ్ యూ స్వీట్ హాట్.. స్వీట్ కార్న్.. ఏంటీ మొక్కజొన్నను ఇంతలా పొగుడుతున్నారు అనుకుంటున్నారా.. ఇందులో ఉన్న ఔషధ గుణాలను తెలుసుకుంటే మీరు వెంటనే మార్కెట్ కు వెళ్లి కేజీ లకు కేజీలకు తెచ్చుకుంటారు. అవును, మొక్కజొన్నల‌తో క‌లిగే లాభాలు అన్నీఇన్నీ … Read more

బెండ‌కాయ‌ల‌ను వీరు అస‌లు తిన‌కూడ‌దు.. పొర‌పాటున తింటే అంతే సంగ‌తులు..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవంటే చాలా మందికి ఇష్ట‌మే. బెండ‌కాయ‌ల‌ను చాలా మంది అనేక ర‌కాలుగా వండుకుని త‌ర‌చూ తింటుంటారు. బెండ‌కాయ‌తో చేసే వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో పులుసు కూడా పెట్టుకోవ‌చ్చు. అయితే బెండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లిగే మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం వీటిని తిన‌కూడ‌దు. ఇక ఎవ‌రెవ‌రు ఈ కాయ‌ల‌ను తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం. అల‌ర్జీల స‌మ‌స్య … Read more

ఈ ఆయిల్స్‌ను క‌పుల్స్ వాడితే బెడ్‌పై రెచ్చిపోవ‌డం ఖాయం..!

ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది ఉరుకుల ప‌రుగుల బిజీ యుగం. అందువ‌ల్ల ఏ ప‌ని చేద్దామ‌న్నా క్ష‌ణం తీరిక ల‌భించడం లేదు. ఇక దంప‌తులు అయితే చాలా వ‌ర‌కు ఇద్ద‌రూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ప‌ని ఒత్తిడి వ‌ల్ల తీవ్రంగా అల‌సిపోయి శృంగారంలో పాల్గొన‌డం లేదు. వారంలో క‌నీసం 2 నుంచి 3 సార్లు అయినా శృంగారంలో పాల్గొంటే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇది మిమ్మ‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మాన‌సికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. అయితే ప్ర‌స్తుతం చాలా మందికి … Read more

ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రోజూ క‌రివేపాకుల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

చాలా మంది ఉద‌యం నిద్ర లేవ‌గానే టీ, కాఫీ తాగుతుంటారు. ఇక కొంద‌రు నీళ్ల‌తో త‌మ దిన చ‌ర్య‌ను ప్రారంభిస్తారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం ఖాళీ క‌డుపుతో క‌రివేపాకుల‌ను తినాల‌ని ఆయుర్వేదం చెబుతోంది. ఉద‌యం ఖాళీ క‌డుపుతో క‌రివేపాకుల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఖాళీ క‌డుపుతో నాలుగైద క‌రివేపాకుల‌ను అలాగే న‌మిలి మింగాల‌ని వారు సూచిస్తున్నారు. దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. క‌రివేపాకుల్లో … Read more

ఈ ఫుడ్స్‌ను తింటే చాలు.. మీ లివ‌ర్ మొత్తం క్లీన్ అయిపోతుంది..!

మీరు గానీ మీ కుటుంబంలో కానీ ఎవరైనా లివర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ మీకోసమే. మన శరీరంలో ఉన్న అవయవాలలో లివర్ చాలా ముఖ్యమైంది. ఇది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంతోపాటు, రక్త‌సరఫరాను మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అలాగే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శోషించుకొని శరీరానికి అందిస్తుంది. అందువల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లివర్ మన శరీరంలో 500 రకాలకు పైగా జీవ క్రియలను నిర్వహిస్తుంది. అయితే … Read more

మ‌ద్యం తాగే అల‌వాటు ఉందా.. అయితే ఒక్క‌సారి ఈ వార్త చ‌ద‌వండి..!

ఈ రోజుల్లో మ‌ద్యం అనే అల‌వాటు అనేది కామ‌న్‌గా మారింది. చిన్న పిల్ల‌లు సైతం మద్యం తాగుతుండ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం అనేక మార్పులకు గురవుతుంది. దీనిలో ముందుగా మెదడు కూడా ప‌లు మార్పులకు గురవుతుంది. తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణిస్తార‌ని తెలుసు. కానీ మద్యపానానికి మెదడులో రక్తస్రావానికి కూడా లింక్ ఉందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ​కిందపడడం వల్ల తలకు … Read more

ప్ర‌తి రోజు మూడు సార్లు కాఫీ తాగితే అన్ని ప్ర‌యోజ‌నాలా..?

ఛాయ్, కాఫీ.. ఈ రెండింట్లో ఏదో ఒక‌టి తాగి తీరాల్సిందే. అయితే ఈ రెండింట్లో ఆరోగ్యానికి మేలు చేసేది ఏది? అనే దానిపై దశాబ్దాలుగా డిబేట్ జరుగుతూనే ఉంది. కొందరు ఛాయ్​కు ఓటేస్తే మరికొందరు కాఫీకి జై కొడతారు. అయితే కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయని అంటున్నారు చైనాలోని సూఖౌ యూనివర్సిటీకి చెందిన సుఝౌ మెడికల్‌ కాలేజీ పరిశోధకులు. వారు రోజూ మూడు కప్పుల కాఫీ తాగే 1.72 లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించి ఓ … Read more

మీ క‌ళ్లు త‌ర‌చూ పొడి బారుతున్నాయా.. అయితే ఇలా చేయండి..!

ఈ రోజుల్లో చాలా మంది నిత్యం టీవీల‌కి అతుక్కుపోవ‌డం లేదంటే మొబైల్స్, ల్యాప్‌టాప్స్‌తో ఎక్కువ స‌మయం గ‌డ‌ప‌డం వంటివి చేస్తున్నారు. దీని వ‌ల‌న కొంద‌రి క‌ళ్లు పొడిబార‌డం కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే కళ్లు తరచూ పొడిబారుతున్న‌ట్టైతే, మీ కళ్లు తగినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయలేకపోతున్న‌ట్టే అని అనుకోవాలి. కన్నీళ్లు కళ్లను శుభ్రపరచడంతో పాటు, వాటిని తేమగా ఉంచడం ద్వారా కంటి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. కళ్లలో కన్నీళ్లు చాలా త్వరగా ఆవిరైపోయే పరిస్థితిలో కళ్లు … Read more