మీ గుండె ఎల్లప్పుడూ భద్రంగా ఉండాలంటే ఈ భంగిమలో నిద్రించండి..!
మంచి నిద్రపోతే ఆరోగ్యం (Health) కూడా బాగుంటుందని నిపుణులు చెబుతూ ఉంటారు. నిద్ర పోయే సమయంలో చాలా మంది రకరకాలుగా పడుకుంటారు. వెల్లకిలా, పక్కకు, బొర్లా తిరిగి ఇలా ఎవరికి నచ్చిన పోజ్‌లో వారు నిద్రిస్తూ ఉంటారు. ఇలా పడుకుంటేనే వారికి నిద్ర బాగా పడుతుంది. కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతారు. అయితే కొన్ని రకాల స్లీపింగ్ పొజీషన్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన భంగిమల్లో నిద్రపోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. … Read more