Foods To Reduce Cholesterol : జీవితంలో మీకు హార్ట్ స్ట్రోక్ రావద్దు అనుకుంటే రోజూ వీటిని తినండి..!
Foods To Reduce Cholesterol : ప్రస్తుతం చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. ఇది సైలెంట్ కిల్లర్‌లా వస్తోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన వారు సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ స్ట్రోక్, ఎటాక్ బారిన పడి వెంటనే చనిపోతున్నారు. ఇందుకు కారణాలు ఏమున్నప్పటికీ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం మాత్రం ప్రధాన కారమణని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రస్తుతం గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అత్యంత ఆవశ్యకం అయింది. అయితే రోజూ మనం … Read more