Soaked Coriander Seeds Water : ధనియాలను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను తాగితే..?
Soaked Coriander Seeds Water : మనం ఎంతో పురాతన కాలం నుంచే ధనియాలను ఉపయోగిస్తున్నాం. ధనియాలను మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. వీటిని కొందరు పొడిగా చేసి వంటల్లో వేస్తారు. కొందరు నేరుగానే ధనియాలను వంటల్లో వేస్తారు. అయితే ఆయుర్వేద ప్రకారం ధనియాల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల మనం ధనియాలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజాలను పొందవచ్చు. అయితే ధనియాలను నేరుగా తినలేము. కానీ వీటిని నీటిలో నానబెట్టి … Read more