Depression : మీకు తెలిసిన వాళ్లు డిప్రెషన్‌తో బాధపడుతున్నారా.. అయితే ఈ 6 సూచనలు పాటించండి..!
Depression : డిప్రెషన్ అనేది ఒక మానసిక సమస్య. దీర్ఘకాలికంగా ఒత్తిడి, ఆందోళన ఎదుర్కొనే వారు ఎప్పుడో ఒకసారి డిప్రెషన్ బారిన పడతారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొందరు కాసేపు విచారంగా ఉండి మళ్లీ మూడ్ మార్చుకుని హ్యాపీగా ఉంటారు. అయితే ఇది డిప్రెషన్ కాదు. డిప్రెషన్ ఉన్నవారిలో ప్రత్యేకంగా పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. డిప్రెషన్ లక్షణాలు ఇవే.. ఏ కారణం లేకుండా ఎప్పుడూ ఏదో … Read more