Monsoon Health Tips : ఈ జాగ్రత్తలను పాటిస్తే ఎలాంటి జ్వరాలు, రోగాలు రావు..!
Monsoon Health Tips : వేసవి కాలంలో మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు సహజంగానే చాలా మంది వర్షాలు పడాలని కోరుకుంటారు. అయితే ఎప్పటిలాగే ప్రతి ఏడాది కూడా వర్షాకాలం వచ్చేస్తుంది. కానీ ఈ సీజన్‌లో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ అనేక రోగాలను మోసుకొస్తుంది. కనుక ఏడాదిలో ఈ సీజన్‌లో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనేక రోగాల బారిన పడతాం. ఈ సీజన్‌లో గనుక కొన్ని ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నట్లయితే మనం రోగాల … Read more