Silver Utensils : వెండి పాత్ర‌ల్లో భోజ‌నం చేస్తే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Silver Utensils : పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు మ‌ట్టి పాత్ర‌ల్లో అన్నం తినేవారు. కానీ ఇప్పుడు చాలా మంది ప్లాస్టిక్ ప్లేట్‌ల‌ను వాడుతున్నారు. లేదా స్టీల్ ప్లేట్ల‌ను కూడా భోజ‌నానికి వాడుతుంటారు. అయితే వాస్త‌వానికి మ‌నం నీళ్లు తాగినా లేదా భోజ‌నం చేసినా అందుకు వెండి పాత్ర‌లు చాలా మంచివ‌ట‌. అలా అని ఆయుర్వేదం చెబుతోంది. వెండి పాత్ర‌ల్లో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం రోజుల్లో కొంద‌రు … Read more

Papaya : బొప్పాయి పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటితో క‌లిపి తిన‌కూడ‌దు..!

Papaya : బొప్పాయి పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌కాలు మ‌న‌కు బొప్పాయి పండ్ల ద్వారా ల‌భిస్తాయి. వీటిల్లో విట‌మిన్లు సి, ఎల‌తోపాటు ఫోలేట్‌, మెగ్నిషియం, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. ఈ పండ్ల‌లో యాంటీ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అలాగే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు కూడా ఉంటాయి. అందువ‌ల్ల బొప్పాయి పండ్ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంత‌గానో మేలు … Read more

Types Of Salts : ఉప్పులోనూ ఇన్ని ర‌కాలు ఉన్నాయా.. మ‌నం అస‌లు ఏ ఉప్పును వాడాలి..?

Types Of Salts : మ‌నం రోజూ వంటల్లో ఉప్పును వాడుతుంటాం. ఉప్పు లేనిదే అస‌లు ఏ వంట కూడా పూర్తి కాదు. ఉప్పును మ‌నం ఎంత త‌క్కువ‌గా తింటే అంత మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వారు చెబుతున్నారు. అయితే వాస్త‌వానికి మ‌నం రోజూ వాడే ఉప్పుతోపాటు ఇంకా ఉప్పులో అనేక వెరైటీలు ఉంటాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఉప్పులోనూ ప‌లు … Read more

Purple Color Foods : ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే వీటిని తింటే.. మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

Purple Color Foods : మ‌నం రోజూ పాటించే జీవ‌న‌శైలి కార‌ణంగానే మ‌న‌కు అనేక వ్యాధులు వ‌స్తుంటాయి. ముఖ్యంగా మ‌నం రోజూ తినే ఆహారం చాలా వ‌ర‌కు వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతుంది. అలాగే శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌క‌పోవ‌డం, స‌రిగ్గా నీళ్లు తాగ‌క‌పోవ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల కూడా మ‌నం రోగాల బారిన ప‌డుతుంటాం. అయితే వాస్త‌వానికి ఈ అల‌వాట్లు అన్నీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తాయి. దీని వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. … Read more

Foods : ఈ ఆహారాల‌ను త‌క్కువ‌గా తింటేనే ఆరోగ్యం.. ఎక్కువ‌గా తింటే హానిక‌రం..!

Foods : మనం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే ఏ ఆహారాల‌ను తిన్నా కూడా మోతాదులోనే తినాలి, మ‌రీ అతిగా తిన‌కూడ‌ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అలాగే వైద్యులు కూడా ఇదే విష‌యంపై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తుంటారు. అయితే కొన్ని ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన్నా పెద్ద‌గా హాని ఏమీ ఉండ‌దు. కానీ రోజూ మ‌నం తినే కొన్ని ఆహారాల‌ను త‌క్కువ‌గా మాత్ర‌మే తినాలి. ఎక్కువ మోతాదులో వాటిని తింటే ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. వాటిని ఎక్కువ‌గా … Read more

Fenugreek Seeds And Leaves : మెంతులు లేదా మెంతి ఆకులు.. రెండింట్లో ఏవి మ‌న‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి..?

Fenugreek Seeds And Leaves : మన వంట ఇంటి పదార్థాల్లో మెంతులు కూడా ఒకటి. మెంతులను మనం ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్నాం. మెంతులను రోజూ వంటల్లో వేస్తుంటారు. మెంతులను వంటల్లో వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అలాగే మెంతికూర కూడా చాలామందికి తెలుసు. మెంతికూరను చాలామంది తరచూ తింటుంటారు. దీంతో కూర లేదా పప్పు చేసుకోవచ్చు. అలాగే కొందరు పచ్చడి కూడా చేసుకుంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.. … Read more

Ginger Water : అల్లం నీటి ప్ర‌యోజ‌నాలు.. భోజ‌నం చేసిన త‌రువాత తాగితే మంచిది..!

Ginger Water : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే అల్లాన్ని వంట ఇంటి ప‌దార్థంగానూ, ఆయుర్వేద ఔష‌ధంగానూ ఉపయోగిస్తున్నారు. అల్లాన్ని మ‌నం ప‌లు ర‌కాల వంటల్లో వేస్తుంటాం. దీంతో వంట‌ల‌కు చక్క‌ని రుచి వ‌స్తుంది. అయితే అల్లంలో అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువ‌ల్ల అల్లాన్ని మ‌న పెద్ద‌ల కాలం నుంచే తింటున్నారు. ఇక అల్లాన్ని నీటిలో వేసి మ‌రిగించి తాగితే అనేక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా ఈ అల్లం నీళ్ల‌ను … Read more

Brain Activity : ఈ ఆహారాల‌ను మీరు రోజూ తింటున్నారా.. అయితే మీ మెద‌డు మొద్దుబారిపోవ‌డం ఖాయం..!

Brain Activity : మ‌న శరీరంలోని అవ‌యవాల్లో మెద‌డు కూడా ఒక‌టి. ఇది అనేక ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరం నుంచి వ‌చ్చే సంకేతాల‌ను గ్ర‌హించి అందుకు అనుగుణంగా హార్మోన్ల‌ను విడుద‌ల చేసి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మనం రోజూ చూసే, వినే వాటిని గుర్తు పెట్టుకుంటుంది. మ‌న‌కు తెలివితేట‌ల‌ను, జ్ఞానాన్ని అందిస్తుంది. అందువ‌ల్ల మెదడును మ‌నం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే మ‌నం రోజూ తినే కొన్ని ర‌కాల ఆహారాల వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మంద‌గిస్తుంది. దీంతో … Read more

Walking : వాకింగ్ ఎలా చేయాలి.. ఈ టిప్స్ పాటిస్తే మ‌రింత ఫ‌లితం..!

Walking : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ క‌చ్చితంగా ఏదో ఒక శారీర‌క శ్ర‌మ చేయాల్సిందే. కానీ ఈ రోజుల్లో చాలా మంది శారీర‌క శ్ర‌మ చేయ‌డం లేదు. గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేసే ఉద్యోగాలు కావ‌డం వ‌ల్ల చాలా మందికి అస‌లు రోజూ శారీర‌క శ్ర‌మ ఉండ‌డం లేదు. దీంతో అధికంగా బ‌రువు పెరిగి ప‌లు వ్యాధుల బారిన ప‌డుతున్నారు. అధికంగా బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా టైప్ … Read more

Constipation : మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి

Constipation : ఈమ‌ధ్య కాలంలో చాలా మందికి వ‌స్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం కూడా ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, త‌ప్పుడు ఆహార‌పు అల‌వాట్లు, అతిగా భోజ‌నం చేయ‌డం, ఆల‌స్యంగా తిన‌డం, మాంసం ఎక్కువ‌గా తీసుకోవ‌డం, కారం, మ‌సాలాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది. అయితే ఇది వ‌స్తే చాలా మంది రోజూ టాయిలెట్‌లో గంట‌ల త‌ర‌బ‌డి సుఖ విరేచ‌నం కోసం … Read more