Immunity Increasing Foods : ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలు.. వీటిని రోజూ తినండి..!
Immunity Increasing Foods : మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాల్లో జింక్ కూడా ఒకటి. జింక్ మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరచడంలో జింక్ కీలకంగా పనిచేస్తుంది. అందువల్ల మనలో జింక్ లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. జింక్ మనకు పలు రకాల ఆహారాల్లో లభిస్తుంది. ఇది మన శరీరంలో ఇమ్యూనిటీ కణాలను పెంచుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, రోగాలను మన శరీరం సమర్థవంతంగా అడ్డుకుంటుంది. జింక్ … Read more