Over Weight : మీరు బరువు తగ్గే ప్రయాణంలో ఉన్నారా.. అయితే ఈ పొరపాట్లను చేయకండి..!
Over Weight : అస్తవ్యస్తమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా నగరాల్లో ఇది ఎక్కువైపోయింది. ప్రజలు తన పని బిజీలో పడి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. దీంతో ఊబకాయం బారిన పడి అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ఇక బరువును నియంత్రించుకోవడం కోసం చాలా మంది పలు మార్గాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాయామం చేస్తారు. కొందరు యోగాను ప్రారంభిస్తారు. అయితే బరువు తగ్గే … Read more