Herbal Tea : ఈ సీజన్‌లో ఈ హెర్బల్ టీలను రోజూ తాగండి.. మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది..!
Herbal Tea : వర్షాకాలం అనేక సవాళ్లను తెస్తుంది. అయితే వర్షాల వల్ల ఈ సీజన్‌లో వేడి నుంచి ఉపశమనం లభించినా ఈ కాలంలో రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మండే ఎండల నుంచి రక్షణ పొందే ఈ సీజన్‌లో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పలివాల్ మాట్లాడుతూ, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు … Read more