Travel Health Tips In Summer : వేస‌విలో ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తున్నారా.. అయితే ఈ చిట్కాల‌తో ఆరోగ్యంగా ఉండండి..!

Travel Health Tips In Summer : వేసవికాలం వ‌చ్చిందంటే చాలు ముందుగా మ‌న‌కు గుర్తొచ్చేవి వేసవి సెల‌వులు. ఈ సెల‌వుల స‌మ‌యంలో చాలా మంది విహార యాత్రల‌కు వెళ్తూ ఉంటారు. ఎక్కువ‌గా దూర ప్ర‌యాణాలు, స‌ముద్రాల ద‌గ్గ‌రికి వెళ్తూ ఉంటారు. చాలా మంది వేస‌వి సెల‌వుల్లో ప్ర‌యాణాలు చేస్తూ చ‌క్క‌గా వేస‌విని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంతో ఆనందంగా సెల‌వుల‌ను గ‌డుపుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇలా ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు అలాగే ప్ర‌యాణం చేసి ఇంటికి … Read more

Seeds For Cholesterol : వీటిని రోజూ తింటే చాలు.. శ‌రీరంలోని కొలెస్ట్రాల్ మొత్తం క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

Seeds For Cholesterol : నేటి తరుణంలో మ‌న‌లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. అధిక కొలెస్ట్రాల్ కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా గుండె జ‌బ్బుల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది. క‌నుక ఈ స‌మ‌స్య నుండి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. … Read more

Isabgol With Milk : దీన్ని పాల‌తో క‌లిపి తీసుకుంటే మ్యాజిక్ డ్రింక్‌లా ప‌నిచేస్తుంది.. 10 అద్భుతాలు జ‌రుగుతాయి..!

Isabgol With Milk : సైలియం పొట్టు.. దీనినే ఇసాబ్గోల్ అని కూడా పిలుస్తారు. ఒవాకా అనే చెట్టు విత్త‌నాల నుండి దీనిని తయారు చేస్తారు. ఇసాబ్గోల్ అనేక ఔష‌ధ గుణాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంది. ఇది ముఖ్యంగా మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇసాబ్గోల్ ను పాల‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇసాబ్గోల్ ను పాలతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే … Read more

Summer Heat Remedies : ఎండ‌లో తిరిగి బ‌య‌ట నుంచి ఇంటికి వ‌చ్చారా.. ఈ చిట్కాల‌ను పాటించండి.. వేడి అస‌లే ఉండ‌దు..!

Summer Heat Remedies : మండే ఎండ‌ల నుండి మ‌న శ‌రీరాన్ని కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. వేసవికాలంలో ఉండే ఉష్ణోగ్ర‌త‌, వేడి గాలుల కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా జ్వ‌రం, హీట్ స్ట్రోక్ వంటి వాటితో పాటు ఎండలో తిర‌గడం వ‌ల్ల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. ఎండాకాలంలో వీలైనంత వ‌ర‌కు ఇంట్లో లేదా నీడ‌లో ఉండ‌డం మంచిది. అయితే అంద‌రికి ఈ వీలు ఉండదు. ఎండ‌లో బ‌య‌ట … Read more

Dehydration Health Tips : వేస‌విలో ఎండ వేడి, డీ హైడ్రేష‌న్ నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Dehydration Health Tips : ఉష్ణోగ్ర‌త‌లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎండ తీవ్ర‌త కార‌ణంగా ప్ర‌జ‌లు అనేక ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. వేసవి కాలంలో ఎండ నుండి మ‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా మం హైడ్రేటెడ్ గా ఉండ‌డం చాలా అవ‌స‌రం. వేసవి కాలంలో శ‌రీరంలో త‌గినంత నీరు లేక‌పోతే మ‌నం తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. వేసవికాలంలో మ‌నం రోజంతా హైడ్రెటెడ్ గా ఎలా ఉండాలి.. దీని కోసం మ‌నం తీసుకోవాల్సిన … Read more

Non Dairy Foods For Strong Bones : ఎముక‌లు బ‌లంగా మారాలంటే పాల‌ను తాగాల్సిన ప‌నిలేదు.. వీటిని కూడా తిన‌వ‌చ్చు..!

Non Dairy Foods For Strong Bones : మ‌న శ‌రీరానికి స‌రైన ఆకృతిని ఇవ్వ‌డంలో ఎముక‌లు కీల‌క పాత్ర పోషిస్తాయి. ఎముక‌లను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఎముక‌లు ధృడంగా ఉండాలంటే మ‌నం త‌గినంత క్యాల్షియం తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. త‌గినంత క్యాల్షియం శ‌రీరానికి అంద‌క‌పోతే ఎముక‌లు గుళ్ల‌బార‌తాయి. కీళ్ల‌నొప్పులు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక రోజూ త‌గినంత క్యాల్షియం తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరానికి రోజుకు 700 మిల్లీ గ్రాముల క్యాల్షియం … Read more

Mushrooms : పుట్ట గొడుగుల గురించి ఈ విష‌యం తెలిస్తే ఇప్పుడు తెచ్చుకుని తింటారు..!

Mushrooms : మ‌న‌కు ప్ర‌కృతి ప్రసాదించిన స‌హ‌జ సిద్ద‌మైన ఆహారాల్లో పుట్ట‌గొడుగులు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా వ‌ర్ష‌కాలంలోనే దొరికేవి. కానీ నేటి త‌రుణంలో కాలంతో సంబంధం లేకుండా మ‌న‌కు పుట్ట‌గొడుగులు ల‌భిస్తున్నాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూఉంటారు. పుట్టగొడుగుల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. పుట్ట‌గొడుగుల‌ను తిన్న‌ప్ప‌టికి చాలా మందికి వీటి గురించి అనేక సందేహాలు ఉంటాయి. పుట్ట‌గొడుగుల‌ను తిన‌వ‌చ్చా.. లేదా.. ఇవి మాంసాహార‌మా… శాఖాహార‌మా.. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Chia Seeds : చియా సీడ్స్‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 10 అద్భుత‌మైన లాభాలు ఇవే..!

Chia Seeds : పోష‌కాల ప‌వ‌ర్ హౌస్ గా పిల‌వ‌బ‌డే చియా విత్త‌నాల గురించి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఇవి చాలా చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి వీటిలో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. వీటిని నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం, స్మూతీ, జ్యూస్ వంటి వాటితో వీటిని తీసుకుంటూ ఉంటారు. చియా విత్త‌నాలను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ముఖ్యంగా శాఖాహారులు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ప్రోటీన్ ల‌భిస్తుంది. కండలు తిరిగే శ‌రీరం కావాల‌నుకునే శాఖాహారులు చియా … Read more

Hair Fall In Summer : వేస‌వి కాలంలో కేవ‌లం ఈ 4 త‌ప్పుల వ‌ల్లే జుట్టు ఊడిపోతుంది తెలుసా..?

Hair Fall In Summer : మ‌న‌లో చాలా మంది జుట్టు రాలే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ స‌మ‌స్య వేసవి కాలంలో ఎక్కువ‌గా ఉంటుంది. బ‌ల‌మైన సూర్య‌కాంతి, చెమ‌ట, నీటిని తాగ‌క‌పోవ‌డం వంటి వివిధ‌ కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే వేసవి కాలంలో జుట్టు రాలడంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు … Read more

Ghee Roasted Makhana : వీటిని నెయ్యిలో వేయించి రోజూ తినండి.. ఈ 10 అద్భుతాలు జ‌రుగుతాయి..!

Ghee Roasted Makhana : ఫూల్ మ‌ఖానా.. వీటినే తామ‌ర గింజ‌లు, మ‌ఖానా అని కూడా అంటారు. వీటిని ఎంతో కాలంలో మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాము. ఫూల్ మ‌ఖానాతో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ కూర‌ల‌ను ఇష్టంగా తింటారు. ఫూల్ మ‌ఖానాతో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ మ‌ధ్య కాలంలో ఫూల్ మ‌ఖానా చాలా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. చాలా … Read more