Less Sperm Count : పురుషుల్లో వీర్య కణాలు త‌గ్గేందుకు గ‌ల కార‌ణాలు ఇవే..!

Less Sperm Count : నేటి త‌రుణంలో వ‌య‌సులో ఉన్న పురుషుల్లో కూడా వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంటుంది. పురుషుల్లో వీర్య క‌ణాలు 50 నుండి 60 మిలియ‌న్ల సంఖ్య‌లో ఉండాలి. కానీ చాలా మంది పురుషుల్లో 5 నుండి 20 మిలియ‌న్ల సంఖ్య‌లో మాత్ర‌మే వీర్య క‌ణాలు ఉంటున్నాయి. దీంతో పురుషులు కూడా సంతానలేమితో బాధ‌ప‌డుతున్నారు. పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌గ్గ‌డానికి చాలా కార‌ణాలు ఉంటాయి. ఈ కార‌ణాల‌ను ముందుగానే తెలుసుకోవ‌డం వ‌ల్ల … Read more

Barley Seeds Java : ఈ జావ తాగితే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Barley Seeds Java : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో జావ‌ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చక్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ జావ‌ను తాగ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు మన ద‌రి చేరుకుండా ఉంటాయి. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. ఈ జావ‌ను తాగ‌డం వ‌ల్ల నేటి త‌రుణంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి మ‌న‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ జావ‌ను అస‌లు ఎలా … Read more

Saggubiyyam Java : స‌గ్గుబియ్యం జావ‌ను ఇలా తాగితే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Saggubiyyam Java : స‌గ్గుబియ్యం.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఎంతో కాలంగా వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాము. సగ్గుబియ్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంద‌ని వీటిని ఎక్కువ‌గా వేసవి కాలంలో తీసుకుంటూ ఉంటారు. స‌గ్గుబియ్యంతో ఎక్కువ‌గా పాయ‌సం, కిచిడి, స‌గ్గుబియ్యం వ‌డ వంటి వాటితో పాటు ఇత‌ర వంట‌కాల త‌యారీలో కూడా వాడుతూ ఉంటారు. స‌గ్గుబియ్యంతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌ని … Read more

Banana Drink For Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌ట్టాలంటే.. ఈ డ్రింక్ తాగండి..!

Banana Drink For Sleep : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. నిద్ర‌లేమి స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, శ‌రీరానికి త‌గినంత శ్ర‌మ లేక‌పోవ‌డం, శ‌రీరంలో ఉండే వివిధ అనారోగ్య స‌మ‌స్య‌లు వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల చేత నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తూ ఉంటుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయకూడ‌దు. మ‌న శ‌రీరానికి ఆహారం, … Read more

Fridge : ఈ వ‌స్తువుల‌ను అస‌లు ఫ్రిజ్‌లో పెట్ట‌రాదు..!

Fridge : మ‌న‌లో చాలా మంది వారానికి స‌రిప‌డా కూర‌గాయ‌ల‌ను, పండ్ల‌ను ఒకేసారి కొనుగోలు చేస్తూ ఉంటాము. వీటిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుని వారమంతా ఉప‌యోగించుకుంటూ ఉంటాము. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల కూర‌గాయ‌లు, పండ్లు పాడ‌వ‌కుండా తాజాగా ఉంటాయి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. అయితే కొన్ని ప‌దార్థాల‌ను, ఆహారాల‌ను ఫ్రిజ్ లో ఉంచిన‌ప్ప‌టికి అవి తాజాగా ఉండ‌వు. ఇలా వీటిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి … Read more

Soaked Dry Fruits : వీటిని రోజూ నాన‌బెట్టి గుప్పెడు తినండి చాలు.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Soaked Dry Fruits : మ‌నం మ‌న శ‌రీర ఆరోగ్యం బాగుండాల‌ని, అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉండాల‌ని ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అలాగే షుగ‌ర్, అధిక ర‌క్తపోటు, అధిక బ‌రువు వంటి వివిద ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డాల‌ని చ‌క్క‌టి పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటాము. అయితే మ‌నం తీసుకునే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను నేరుగా తీసుకోవ‌డం కంటే వాటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని … Read more

Nerves : న‌రాల బ‌ల‌హీన‌త‌కు చక్క‌ని ప‌రిష్కారం.. వీటిని తింటే న‌రాలు యాక్టివ్ అవుతాయి..!

Nerves : మ‌నల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. న‌రాల బ‌ల‌హీన‌త కార‌ణంగా మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మందులు వాడుతూ ఉంటారు. మందుల‌ను వాడ‌డంతో పాటు స‌హ‌జ‌సిద్ద ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఈ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. … Read more

Jamakaya : జామ‌కాయ‌ల గురించి ఈ ఒక్క విష‌యం తెలిస్తే.. ఇప్పుడే కొని తింటారు..!

Jamakaya : మ‌న‌లో చాలా మంది అధిక ధ‌ర‌లు ఉన్న పండ్లు, మంచి రంగులో ఉండే పండ్లు మాత్ర‌మే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని భావిస్తారు. ఎంత ఎక్కువ ధ‌ర పెట్టి కొంటే ఆ పండు అంత మంచిద‌ని భావిస్తూ ఉంటారు. కానీ పండ్ల‌ల్లో అన్నింటి కంటే జామ‌పండు మేలైన పండ‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌ది ర‌కాల పండ్ల‌ను తిన‌డానికి ఒక జామ‌పండును తింటే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయ‌ని వారు చెబుతున్నారు. అలాగే జామ‌పండు … Read more

Pasaru : రోజూ బ్రష్ చేసుకునేప్పుడు వాంతికి వ‌చ్చేలా ప‌స‌రు క‌క్కుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

Pasaru : మ‌న‌లో చాలా మంది ఉద‌యం బ్ర‌ష్ చేసేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకుని ప‌స‌రును క‌క్కుతూ ఉంటారు. గొంతులో పేరుకుపోయిన క‌ఫాన్ని తొల‌గించుకోవ‌డానికి, క‌డుపులో ఉన్న ప‌స‌రును తొల‌గించుకోవ‌డానికి ఇలా నోట్లో వేసుకుని కక్కుతూ ఉంటారు. అలాగే కొంద‌రు నీళ్లు తాగి మ‌రీ పెద్ద పెద్ద శ‌బ్దాలు చేస్తూ కక్కుతూ ఉంటారు. ఈ కాలంలో ఇలా నోట్లో వేళ్లు వేసుకుని క‌క్కేవారి సంఖ్య కొద్దిగా త‌గ్గిన‌ప్ప‌టికి పూర్వకాలంలో పెద్ద‌లు మాత్రం ఇలా ప్ర‌తిరోజూ చేసేవారు. అయితే … Read more

Sprouts : మొల‌క‌ల‌ను అస‌లు ఏ విధంగా తినాలో తెలుసా..?

Sprouts : ప్ర‌స్తుత కాలంలో శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవాల‌ని, శ‌రీరాన్ని ధృడంగా, బ‌లంగా ఉంచుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. దీని కోసం శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉన్నారు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు క‌లిగిన ఆహారాల్లో మొల‌కెత్తిన గింజ‌లు కూడా ఒక‌టి. మొల‌కెత్తిన గింజ‌ల‌ను తీసుకునే వారి సంఖ్య నేటి త‌రుణంలో ఎక్కువైందనే చెప్ప‌వ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ తో పాటు అనేక ర‌కాల పోష‌కాలు … Read more