Teeth Cavity : పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం.. ఇలా చేయాలి..

Teeth Cavity : మ‌న‌లో చాలా మంది పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రినీ ఈ స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది. పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే బాధ‌, నొప్పి అంతా ఇంతా కాదు. పిప్పి ప‌న్ను స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కారణం మ‌న నోటిలో చెడు బ్యాక్టీరియా పేరుకుపోవ‌డ‌మే. మ‌నం తీసుకునే ఆహార‌మే మ‌న నోట్లో చెడు బ్యాక్టీరియా పెరిగేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. కాఫీ, టీ ల‌ను ఎక్కువ‌గా … Read more

Vitamin D Powder : రోజూ ఒక్క స్పూన్ పాల‌లో క‌లిపి తాగండి.. అంతులేని విట‌మిన్ డి, కాల్షియం ల‌భిస్తాయి..!

Vitamin D Powder : మ‌న శ‌రీరారినికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తిన్న ఆహారంలో ఉండే క్యాల్షియం, ఫాస్పేట్ వంటి పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేయ‌డంలో విట‌మిన్ డి ఎంతో అవ‌స‌రం. అలాగే ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటిని దూరం చేయ‌డంలో, ర‌క్తపోటును మ‌రియు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క … Read more

Pomegranate At Night : దానిమ్మ గింజ‌లు లేదా జ్యూస్‌ను రాత్రి తీసుకోవాలి.. ఏం జ‌రుగుతుందంటే..?

Pomegranate At Night : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో దానిమ్మ‌పండ్లు కూడా ఒకటి. చాలా మంది ఇండ్ల‌ల్లో దానిమ్మ చెట్ల‌ను పెంచుకుంటూ ఉంటారు. అలాగే దానిమ్మ‌కాయ‌లు మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. దాదాపు సంవ‌త్స‌రం పొడ‌వునా ఈ పండ్లు మ‌న‌కు ల‌భిస్తూ ఉంటాయి. దానిమ్మగింజ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కొంద‌రు దానిమ్మ గింజ‌ల‌ను తింటే కొంద‌రు వాటితో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మ‌పండ్ల‌ను … Read more

Milk With Anjeer : పాలలో అంజీరాల‌ను వేసి మ‌రిగించి తీసుకోండి.. ఎన్ని లాభాలో తెలుసా..?

Milk With Anjeer : వ‌ర్షాకాలంలో మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటాము. అంటు వ్యాధులు, జ్వ‌రాలు, ద‌గ్గు, జ‌లుబు, ఇన్ఫెక్ష‌న్స్, వాంతులు, విరోచ‌నాలు ఇలా ఎన్నో ర‌కాల స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటాము. ఎన్నో ర‌కాల క్రిములు, బ్యాక్టీరియాలు మ‌న మీద దాడి చేస్తూ ఉంటాయి. వ‌ర్షాకాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మస్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మ‌నం శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. శ‌రీరంలో రోగ నిరోధ‌క … Read more

Sprouted Peanuts : మొల‌కెత్తిన ప‌ల్లీల‌ను రోజూ తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Sprouted Peanuts : ప‌ల్లీలు.. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప‌ల్లీల‌ను మ‌నం విరివిరిగా వంట‌ల్లో వాడుతూ ఉంటాము. వీటిని పొడిగా చేసి కూర‌ల్లో వాడుతూ ఉంటాము. అలాగే చ‌ట్నీల త‌యారీలో కూడా వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. అలాగే ఈ ప‌ల్లీల‌ను మ‌నం వేయించి, ఉడికించి కూడా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది ప‌ల్లీల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. ప‌ల్లీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. … Read more

Sharing Soap : కుటుంబంలో ఒక‌రి స‌బ్బును మ‌రొక‌రు ఉప‌యోగించ‌వ‌చ్చా..?

Sharing Soap : మ‌నం ప్ర‌తిరోజూ స‌బ్బును ఉప‌యోగించి స్నానం చేస్తూ ఉంటాము. చ‌ర్మతత్వాన్ని బ‌ట్టి వివిధ ర‌కాల స‌బ్బుల‌ను ఉప‌యోగించి స్నానం చేస్తూ ఉంటాము. అయితే కొంద‌రు ఎవ‌రి స‌బ్బును వారు ఉప‌యోగించి చేస్తూ ఉంటారు. కానీ కొంద‌రు మాత్రం ఇత‌రుల స‌బ్బుతో స్నానం చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో అంద‌రూ ఒకే స‌బ్బుతో స్నానం చేస్తూ ఉంటారు. హాస్ట‌ల్స్ లో, బ్యాచిల‌ర్ రూమ్స్ లో ఒక‌రి స‌బ్బుతో ఒక‌రు స్నానం చేయ‌డాన్ని కూడా మ‌నం … Read more

Almonds For Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు బాదంప‌ప్పును తిన‌వచ్చా.. తింటే ఏమ‌వుతుంది..?

Almonds For Diabetes : వ‌య‌సుతో సంబంధం లేకుండా నేటి త‌రుణంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. ఒక్కసారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు వాడాల్సిందే. మందులు వాడ‌డంతో పాటు నిత్యం ఆహార నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. లేదంటే డ‌యాబెటిస్ అదుపులో … Read more

Raw Coconut For Cholesterol : రోజూ ఇది కాస్త చాలు.. కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.. మ‌లం జాడించి కొడుతుంది..!

Raw Coconut For Cholesterol : ప‌చ్చి కొబ్బ‌రి.. మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో ఇది కూడా ఒక‌టి. ప‌చ్చి కొబ్బ‌రి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది దీనితో చ‌ట్నీతో పాటు ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. కూర‌ల్లో కూడా ప‌చ్చి కొబ్బ‌రిని పొడిగా చేసి వాడుతూ ఉంటారు. కొంద‌రు బెల్లంతో క‌లిపి దీనిని తింటూ ఉంటారు. అయితే చాలా మంది ప‌చ్చి … Read more

Phool Makhana Powder : రోజూ ఒక్క స్పూన్ చాలు.. బ‌లం వ‌స్తుంది.. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..!

Phool Makhana Powder : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే … Read more

Tavudu : దీన్ని అంద‌రూ వేస్ట్ అనుకుంటారు.. కానీ దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Tavudu : ధాన్యాన్ని పాలిష్ ప‌ట్ట‌గా వ‌చ్చిన ఆహారాన్ని మ‌నం త‌వుడు అని అంటాము. ఇది అంద‌రికి తెలిసిందే. సాధార‌ణంగా త‌వుడును ప‌శువుల‌కు ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఈ త‌వుడును పశువుల‌కు ఆహారంగా ఇవ్వ‌డంతో పాటు దీనిని మ‌నం కూడా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. త‌వుడులో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ తోపాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేసారు. 6నెల‌ల పాటు 344 మందిపై … Read more