Vitamin C Juices For Immunity : రోజూ ఒక కప్పు తాగితే.. ఎంతో బ‌లం.. అంతులేని ఇమ్యూనిటీ..!

Vitamin C Juices For Immunity : మ‌న ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అంద‌డంతో పాటు మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొందుతాము. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా పండ్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌నం ర‌క‌ర‌కాల … Read more

Unpolished Cereals : ఒంట్లో ఉన్న షుగ‌ర్ వెన్న‌లా క‌రిగిపోతుంది.. ర‌క్తం శుభ్ర‌ప‌డుతుంది..!

Unpolished Cereals : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. యుక్త‌వ‌య‌సులోనే చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. ఒక్క‌సారి ఈ వ్యాధి బారిన ప‌డితే మ‌నం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఆహార నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. ఏది ప‌డితే అది తిన‌డానికి కూడా ఉండ‌దు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కారణం మారిన మ‌న … Read more

Curd : పెరుగును వీరు అస‌లు తిన‌రాదు.. తింటే అంతే సంగ‌తులు..!

Curd : మ‌నం పెరుగును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది పెరుగును ఇష్టంగా తింటారు. పెరుగుతో భోజ‌నం చేయ‌నిదే చాలా మందికి భోజ‌నం చేసిన అనుభూతి క‌ల‌గ‌దు. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌నం పెరుగును ఎక్కువ‌గా మ‌ధ్యాహ్నం అలాగే రాత్రి భోజ‌న స‌మ‌యంలో … Read more

Jaggery With Coriander Seeds : ఈ రెండింటినీ క‌లిపి తీసుకుంటే.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

Jaggery With Coriander Seeds : మ‌నం బెల్లంతో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెల్లంతో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే బెల్లం కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. రోజూ ఒక చిన్న బెల్లం ముక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. … Read more

Triphala Churna : ఎన్నో రోగాల‌ను న‌యం చేసే త్రిఫ‌ల చూర్ణం.. అస‌లు దీన్ని ఎలా తీసుకోవాలి..?

Triphala Churna : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. శ‌రీరంలో వాత‌, క‌ఫ‌, పిత దోషాలు ఎక్కువ‌వ‌డం చేత అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌న‌ల్ని ప‌ట్టి పీడుస్తున్నాయి. శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది. శ‌రీరంలో ఎక్కువైన ఈ వాత‌, పిత‌, క‌ఫ దోషాల నుండి నుండి బ‌య‌ట‌ప‌డాల‌న్నా లేని వారికి రాకుండా ఉండాల‌న్నా త్రిఫ‌లా చూర్ణాన్ని తీసుకోవాల‌ని … Read more

Black Gram Laddu : దీన్ని రోజూ ఒక‌టి తింటే చాలు.. ఎంతో బ‌లం, కీళ్ల నొప్పులు ఉండ‌వు..!

Black Gram Laddu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో మిన‌ప‌ప్పు కూడా ఒక‌టి. మిన‌ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో మ‌నం ఎక్కువ‌గా ఇడ్లీ, దోశ, వ‌డ‌ వంటి అల్పాహారాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మిన‌ప‌ప్పుతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటితో పాటు మిన‌ప‌ప్పుతో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అలాగే శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మిన‌ప‌ప్పుతో … Read more

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తిని విత్త‌నాల‌ను ప‌డేస్తున్నారా.. ఇక‌పై అలా చేయ‌కండి..!

Date Seeds : మ‌నం ఖ‌ర్జూరాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఖ‌ర్జూరాలు చాలా తియ్య‌గా, రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే మ‌న‌లో చాలా మందికి తెలియ‌ని విషయమేంటంటే ఖర్జూరాల‌లో ఉండే గింజ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మ‌నం సాధార‌ణంగా ఖ‌ర్జూర పండ్ల‌ను తిని వాటి గింజ‌ల‌ను ప‌డేస్తూ ఉంటాము. కేవ‌లం ఖ‌ర్జూర పండ్లే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని భావిస్తాము. … Read more

Cloves Milk : రోజూ రాత్రి పాల‌లో దీన్ని క‌లిపి తాగండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

Cloves Milk : మ‌నం పాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది ప్ర‌తిరోజూ పాల‌ను తాగుతూ ఉంటారు. పాల‌ల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దాదాపు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే క్యాల్షియం, ప్రోటీన్స్, మెగ్నీషియం, విట‌మిన్ ఎ, రైబోప్లేవిన్, ఫాస్ప‌ర‌స్, విట‌మిన్ డి ఇలా అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. పాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అయితే సాధార‌ణ పాల‌ను … Read more

Energy Foods : వీటిని తింటే చాలు.. అంతులేని శ‌క్తి.. గుర్రంలా ప‌రుగెడ‌తారు..

Energy Foods : మ‌నం ఏ ప‌నులు చేసుకోవాలన్నా మ‌న శ‌రీరంలో త‌గినంత శ‌క్తి ఉండాల్సిందే. శ‌క్తి ఉంటేనే మ‌నం ప‌నులు చేసుకోగ‌లుగుతాము. అయితే కొంద‌రు ఎప్పుడూ చూసిన నీరసంగా ఉంటారు. వారి ప‌నుల‌ను వారే చేసుకోలేపోతారు. మ‌నం ఎల్ల‌ప్పుడూ ఉత్సాహాంగా, శ‌క్తివంతంగా ఉండాలంటే మ‌నం మ‌న శ‌రీరానికి మూడింటిని అందించాల‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిని అందించ‌డం వల్ల మ‌న శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భించి మ‌నం రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోగ‌లుగుతాము. ఇందులో మొద‌టిది మ‌నసు. … Read more

Gas Trouble Remedy : పొట్ట‌లో, ఛాతిలో.. గ్యాస్ ఎక్క‌డ ఉన్నా.. ఇలా చేస్తే చాలు.. అంతా పోతుంది..!

Gas Trouble Remedy : మ‌న‌లో చాలా మంది పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌పడుతూ ఉంటారు. మ‌న‌కు న‌చ్చిన ఆహారాల‌ను ఇష్టంగా, ఆనందంగా తింటూ ఉంటాము. కానీ వాటిని తిన్న త‌రువాత ఈ గ్యాస్ స‌మ‌స్య మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని వ‌ల్ల క‌డుపులో నొప్పితోపాటు, పొట్ట‌లో, ప్రేగుల్లో అసౌక‌ర్యంగా ఉంటుంది. అలాగే ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌నం ఇత‌ర ప‌నుల‌ను కుదురుగా చేసుకోలేక‌పోతూ ఉంటాము. మ‌న‌ల్ని ఎంత‌గానో వేధించే ఈ గ్యాస్ స‌మ‌స్య త‌గ్గాలంటే, … Read more