Bilwa Leaves : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఈ ఒక్క ఆకును తినండి.. ఎన్నో రోగాల నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు..!

Bilwa Leaves : మ‌హా శివుడికి ఎంతో ఇష్ట‌మైనా మారేడు ప‌త్రం గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. మారేడు ఆకుల‌కు ఎంతో విశిష్ట‌త ఉంది.వీటినే బిళ్వ ప‌త్రం అని కూడా అంటారు. శివుడికి మారేడు ఆకులు స‌మ‌ర్పించి వేడ‌కుంటే కోరిన కోర్కెలు త‌ప్ప‌కుండా నెర‌వేరుతాయ‌ని మ‌న పెద్ద‌లు చెబుతూ ఉంటారు. కేవ‌లం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేదప‌రంగా కూడా మారేడు ఆకుల‌కు ఎంతో విశిష్ట‌త ఉంది. మారేడు ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని … Read more

Food Combinations : పొర‌పాటున కూడా ఈ ఆహారాల‌ను క‌లిపి తీసుకోకండి.. ఎంతో ప్ర‌మాదం..!

Food Combinations : మనం రుచిగా ఉంటాయ‌ని కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తీసుకుంటాము. వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను నేరుగా తిన‌డానికి బ‌దులుగా ఇత‌ర ఆహారాల‌తో క‌లిపి తింటే వాటి రుచి మ‌రింత పెరుగుతుంది. అయితే ఆయుర్వేదం ప్ర‌కారం కొన్ని విరుద్ధ ఆహారాలు ఉంటాయి. వీటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. విరుద్ధ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కొన్నిసార్లు వాటి ఫ్ర‌భావం వెంట‌నే క‌నిపించ‌దు. … Read more

Apples : యాపిల్ పండ్ల‌ను తిన్న వెంట‌నే వీటిని అస్స‌లు తీసుకోరాదు.. ఎందుకంటే..?

Apples : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ఆపిల్ ఒక‌టి. రోజుకు ఒక ఆపిల్ ను తింటే వైద్యున్ని వ‌ద్ద‌కు వెళ్లే అవ‌స‌ర‌మే ఉండ‌ద‌ని చెబుతూ ఉంటారు. ఆపిల్ మ‌న ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది. దీనిలో పోష‌కాలు స‌మృద్దిగా ఉంటాయి. దాదాపు అన్ని కాలాల్లో ఆపిల్ మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తుంది. ఆపిల్ ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఆపిల్ ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం … Read more

Cucumber For Weight Loss : కీర‌దోస‌తో ఇలా జ్యూస్ చేసి తాగితే.. ఎలాంటి వేళ్లాడే పొట్ట అయినా స‌రే క‌రిగిపోతుంది..!

Cucumber For Weight Loss : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అధిక బ‌రువు బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, పంచ‌దార‌తో చేసిన ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌నం అధిక బ‌రువు … Read more

Knee Sounds : కీళ్ల నుంచి శ‌బ్దాలు వ‌స్తూ నొప్పులు బాగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..!

Knee Sounds : ఈ మూడు ప‌దార్థాల‌ను తీసుకుంటే చాలు మ‌న మోకాళ్ల నుండి శ‌బ్దం రావ‌డం త‌గ్గుతుంది. చాలా మందిలో న‌డిచేట‌ప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దం వ‌స్తుంది. ఎక్కువ‌గా కూర్చునేట‌ప్పుడు, న‌డిచేట‌ప్పుడు ఈ శబ్దం వ‌స్తుంది. దీనినే జాయింట్ క్రిపిటేష‌న్ అంటారు. కీళ్ల మ‌ధ్య ఉండే జిగురు త‌గ్గిపోవ‌డం వ‌ల్ల న‌డిచేట‌ప్పుడు ఇలా శ‌బ్దం వ‌స్తుంది. శ‌బ్దం రావ‌డంతో పాటు విప‌రీత‌మైన నొప్పి, వాపు కూడా ఉంటుంది. మోకాళ్ల నొప్పులు, వాపులు, అలాగే న‌డిచేట‌ప్పుడు మోకాళ్ల … Read more

Milk : ఎట్టి ప‌రిస్థితిలోనూ పాల‌ను వీటితో క‌లిపి తీసుకోరాదు.. ఎందుకంటే..?

Milk : మ‌నం తీసుకునే ఆహారాల్లో పాలు కూడా ఒక‌టి. పాలు సంపూర్ణ ఆహార‌మ‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు వీటిని ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటారు. పాల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. వైద్యులు కూడా పాల‌ను ఆహారంగా తీసుకోమ‌ని చెబుతూ ఉంటారు. పాలు జంతు సంబంధిత ఆహారం. జంతు సంబంధిత ఆహారాల్లో హార్మోన్లు, ఎంజైమ్స్, … Read more

Cardamom : యాల‌కుల‌ను ప‌ర‌గ‌డుపున తిని గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగితే.. ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Cardamom : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు, షుగ‌ర్, రక్త‌పోటు, మొటిముల‌, జుట్టు రాల‌డం, శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం , జీర్ణ స‌మ‌స్య‌లు ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇవ‌న్నీ కూడా మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా వ‌చ్చిన అనారోగ్య స‌మ‌స్య‌లే. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డాలంటే ముందుగా మ‌నం జీవ‌న శైలిని మార్చుకోవాలి. అలాగే మంచి … Read more

Liver Detox Drink : మీ లివ‌ర్‌లో ఉండే విష ప‌దార్థాల‌ను పూర్తిగా బ‌య‌ట‌కు పంపే డ్రింక్ ఇది.. ఎలా త‌యారు చేసుకోవాలంటే..?

Liver Detox Drink : మ‌నం శ‌రీరంలో ఉండే అతి ముక్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. కాలేయం మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. కాలేయం త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తూ ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బ‌తిన్నా మ‌నం తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. క‌నుక మ‌నం కాలేయాన్ని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో మారిన జీవ‌న విధానం, ఆహార‌పు … Read more

Meal Maker : మీల్ మేక‌ర్‌ల‌ను అస‌లు ఎలా త‌యారు చేస్తారో తెలుసా.. వీటిని పురుషులు తింటే ఏం జ‌రుగుతుంది..?

Meal Maker : మ‌నం మీల్ మేక‌ర్ ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలా మంది మీల్ మేక‌ర్ ల‌పై వివిధ ర‌కాల సందేహాల‌ను క‌లిగి ఉన్నారు. మీల్ మేక‌ర్ ల‌ను అసలు తిన‌వ‌చ్చా.. ఇవి శాఖాహార‌మా, మాంసాహార‌మా… వీటిని తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజనాలు క‌లుగుతాయా.. లేదా.. ఇలా అనేక ర‌కాల సందేహాల‌ను … Read more

Fennel And Ginger Milk : వీటిని రోజూ తాగండి.. కీళ్ల నొప్పులు ఉండ‌వు.. హార్ట్ ఎటాక్‌లు రావు.. ర‌క్తం బాగా ప‌డుతుంది..!

Fennel And Ginger Milk : ఈ విధంగా పాల‌ను తాగితే చాలు మ‌న ఒంట్లో ఉండే నీర‌సాన్ని, అల‌స‌ట‌ను, నిస్స‌త్తువ‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాగే చిన్న వ‌య‌సులోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇలాంటి వారు మ‌న ఇంట్లోనే ఉండే వివిధ ర‌కాల ప‌దార్థాల‌ను పాల‌ల్లో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం … Read more