Bottle Gourd Juice For Liver : మీ లివ‌ర్‌లో పేరుకుపోయిన చెత్త‌ను 24 గంటల్లో ఇలా బ‌య‌ట‌కు పంపండి..!

Bottle Gourd Juice For Liver : మ‌న శ‌రీరంలో ఉండే ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. కాలేయాన్ని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కాలేయం మ‌న శ‌రీరంలో అన్నింటి కంటే పెద్ద అవ‌య‌వం. దాదాపు 500 పైగా ప‌నులను మ‌న కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డంతో పాటు మ‌న శ‌రీరంలో వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డం వ‌ర‌కు కాలేయం ఎన్నో విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. కాలేయ ఆరోగ్యం … Read more

Foods : ఉద‌యం ఖాళీ క‌డుపుతో ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తీసుకోరాదు.. ఎందుకో తెలుసా..?

Foods : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఉరుకుల ప‌రుగుల జీవితాన్ని గ‌డుపుతున్నారు. ఉద‌యం ఆఫీస్ ల‌కు, స్కూల్స్ కు వెళ్లాల‌నే తొంద‌ర‌తో ఏదో ఒక‌టి తినేస్తున్నారు. మ‌న‌కు న‌చ్చింద‌ని, అందుబాటులో ఉంద‌ని, అలాగే సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చ‌ని ఏదో ఒక‌టి ఉద‌యం పూట ఖాళీ క‌డుపుతో తింటే మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ఉద‌యం ఖాళీ క‌డుపుతో తిన‌కూడ‌ని కొన్ని ఆహారాలు ఉంటాయి. వాటిపై అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది … Read more

Black Cardamom Tea : ఈ టీని ఇలా తయారు చేసి రోజుకు ఒక కప్పు తాగండి.. న‌రాల బ‌ల‌హీన‌త ఉండ‌దు..

Black Cardamom Tea : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది న‌రాల బ‌ల‌హీన‌త‌, న‌రాల నొప్పులు, న‌రాల వాపులు, అలాగే వాటిలో పూడిక‌లు ఏర్ప‌డ‌డం వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటువంటి న‌రాల సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారిలో మ‌నం ఈ న‌రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. అలాగే కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారిలో, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారిలో కూడా … Read more

Ghee : రోజూ నెయ్యి తింటున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి.. లేదంటే స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!

Ghee : నెయ్యి.. ఇది మ‌నందరికి తెలిసిందే. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వంట‌ల్లో కూడా నెయ్యిని వాడుతూ ఉంటాం. నెయ్యితో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది నెయ్యిని ఇష్టంగా తింటారు. అయితే మ‌న‌లో చాలా మందికి నెయ్యిపై అనేక అపోహలు ఉన్నాయి. నెయ్యి తింటే లావవుతార‌ని, నెయ్యి కొలెస్ట్రాల్ ను పెంచుతుంద‌ని, నెయ్యి తిన‌కూడ‌దని.. ఇలా ర‌క‌ర‌కాల అభిప్రాయాల‌ను క‌లిగి ఉన్నారు. అస‌లు నెయ్యిని తిన‌వ‌చ్చా.. నెయ్యి … Read more

Sabja Seeds Drink : రోజుకు రెండు సార్లు దీన్ని తాగితే చాలు.. ఎలాంటి పొట్ట అయినా స‌రే క‌రిగిపోతుంది..!

Sabja Seeds Drink : మ‌న ఇంట్లోనే ఒక చ‌క్క‌టి పానీయాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు. ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అధిక పొట్ట‌, అధిక బ‌రువు స‌మ‌స్య‌తో ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తే స‌మ‌స్య‌ల‌ల్లో ఇది ఒక‌టి. … Read more

Almonds And Sesame : రోజుకు రెండు పూట‌లా వీటిని తిన్నారంటే చాలు.. 100 ఏళ్లు వ‌చ్చినా ఎముక‌లు ఉక్కులా ఉంటాయి..!

Almonds And Sesame : మ‌నం ఎక్కువ‌గా ప‌ని చేసిన‌ప్పుడు అల‌స‌ట‌, నీర‌సం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటివి వాస్తూ ఉంటాయి. కానీ ఈ నొప్పులు, నీర‌సం వంటివి ప్ర‌తిరోజూ ఇబ్బంది పెడుతూ ఉంటే మ‌న శ‌రీరంలో క్యాల్షియం లోపించిన‌ట్టుగా భావించాలి. ఈ క్యాల్షియం లోపం కేవ‌లం పెద్ద వారిలోనే కాకుండా పిల్ల‌లో కూడా తలెత్తుతుంది. క్యాల్షియం లోపించ‌డం వ‌ల్ల నొప్పుల‌తో పాటు న‌డిచేట‌ప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దాలు కూడా వ‌స్తాయి. శ‌రీరానికి ఎండ త‌గ‌ల‌క‌పోవ‌డం, … Read more

Summer Heat : వేస‌విలో టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Summer Heat : ఎండాకాలం రానే వ‌చ్చింది. ఉష్ణోగ్ర‌త‌లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గ‌త సంవ‌త్స‌రం కంటే ఈ సంవ‌త్స‌రం ఉష్ణోగ్ర‌తలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ నిపుణులు ముందుగానే హెచ్చ‌రిస్తున్నారు. ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్న కార‌ణంగా మ‌నం ముందు నుండే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. లేదంటే వ‌డ‌దెబ్బ బారిన ప‌డి తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యే అవ‌కాశం ఉంది. క‌నుక మ‌నం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. వేసవి కాలంలో మ‌నం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి.. … Read more

Natural Powder For Fat : రోజూ రాత్రి దీన్ని చిటికెడు తీసుకోండి చాలు.. పొట్ట‌, శ‌రీరంలో ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Natural Powder For Fat : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు కూడా ఒక‌టి. అధిక బ‌రువుతో పాటు పొట్ట‌, తొడ‌లు, పిరుదులు వంటి వివిధ శ‌రీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. కొవ్వు కలిగిన ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, … Read more

Camel Milk : ఒంటె పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా.. ఇది తెలిస్తే ఇప్పుడే ప్రారంభిస్తారు..!

Camel Milk : ప్రస్తుత కాలంలో డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వచ్చు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. డ‌యాబెటిస్ బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గడం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి వ‌స్తుంది. శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టికీ అనేక ప‌రిశోధ‌న‌లను ఈ … Read more

Cloves : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఒక్క ల‌వంగాన్ని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cloves : మ‌న వంట గ‌దిలో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగం కూడా ఒక‌టి. వంట‌ల్లో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ల‌వంగం చాలా ఘాటైన రుచిని క‌లిగి ఉంటుంది. దీనిని వంట్ల‌లో వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా ల‌వంగాలు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ల‌వంగాలను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య … Read more