చాలా ఆరోగ్య‌వంత‌మైన బ్రేక్‌ఫాస్ట్ ఇది.. ఇలా త‌యారు చేసుకోవాలి..!

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది ర‌కర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. కానీ ఆరోగ్య‌వంత‌మైన బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి శ‌క్తితోపాటు పోష‌ణ కూడా ల‌భిస్తుంది. అలాంటి ఆరోగ్య‌వంత‌మైన బ్రేక్ ఫాస్ట్‌ల‌లో కిచ్‌డీ కూడా ఒక‌టి. దీన్ని అనేక మంది ర‌క‌ర‌కాలుగా త‌యారు చేస్తారు. కానీ కింద తెలిపిన విధంగా త‌యారు చేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ల‌భిస్తాయి. ఆరోగ్య‌వంత‌మైన కిచ్‌డీ త‌యారు చేసేందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు * దంచిన గోధుమ‌లు – 1 క‌ప్పు … Read more

శ‌క్తిని, పోష‌ణ‌ను అందించే ఓట్‌మీల్ ఆమ్లెట్‌.. ఇలా చేసుకోండి..!

ఓట్స్‌, కోడిగుడ్లు.. రెండూ మ‌న‌కు అనేక పోష‌కాలను, శ‌క్తిని అందిస్తాయి. ఓట్స్‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. ఓట్స్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. అలాగే కోడిగుడ్ల వ‌ల్ల మ‌న‌కు ప్రోటీన్లు, పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌యాన్నే సాధార‌ణ బ్రేక్ ఫాస్ట్ కు బ‌దులుగా ఓట్‌మీల్ ఆమ్లెట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌క్తి, పోష‌ణ రెండింటినీ పొంద‌వ‌చ్చు. ఇక ఈ ఆమ్లెట్‌ను త‌యారు చేయ‌డం కూడా తేలికే. ఓట్‌మీల్ … Read more

ఫ్రూట్ స‌లాడ్‌ను ఎలా చేయాలి ? ఏయే పండ్ల‌ను వాడాలి ?

ఫ్రూట్ స‌లాడ్ అంటే ర‌క‌ర‌కాల పండ్ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి వాటిని క‌లిపి తింటార‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఫ్రూట్ స‌లాడ్‌లో ఏయే పండ్ల‌ను క‌ల‌పాలి ? వేటిని ఫ్రూట్ స‌లాడ్ కోసం వాడ‌వ‌చ్చు ? అనే విష‌యం చాలా మందికి అర్థం కాదు. ఈ క్ర‌మంలో అలాంటి వారు కింద తెలిపిన విధంగా ఫ్రూట్ స‌లాడ్‌ను సిద్ధం చేసుకుని తిన‌వ‌చ్చు. అందులో ఏయే పండ్ల‌ను ఉప‌యోగించ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రూట్ స‌లాడ్ కోసం కింద తెలిపిన … Read more

జ‌లుబు, ఫ్లూ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం ప‌సుపు చ‌ట్నీ.. ఇలా చేయాలి..!

ప‌సుపు మ‌న‌కు అనేక ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌న‌కు పెద్ద‌లు చెబుతుంటారు. భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి త‌మ ఇళ్ల‌లో ప‌సుపును ఎక్కువ‌గా వాడుతున్నారు. ప‌సుపును వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకుంటూ ఉంటారు. కొంద‌రు ప‌సుపు పాల‌లో క‌లుపుకుని తాగుతారు. అయితే అలా తాగ‌లేం అనుకునే వారు ప‌సుపుతో చ‌ట్నీ చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా తిన్న‌ప్ప‌టికీ అనేక లాభాలు క‌లుగుతాయి. ప‌సుపుతో చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: * ప‌సుపు కొమ్ములు – … Read more

ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌నిచ్చే అవ‌కాడో.. ఈ విధంగా తిన‌వ‌చ్చు..!

ఒక‌ప్పుడు కేవ‌లం ధ‌నికులు మాత్ర‌మే అవ‌కాడోల‌ను తినేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇవి అంద‌రికీ అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా వీటిని తిన‌వ‌చ్చు. అయితే వీటిని ఎలా తినాలో, ఏం చేసుకోవాలో కొంద‌రికి అర్థం కాదు. అలాంటి వారు కింద తెలిపిన విధానాల్లో అవ‌కాడోల‌ను తిన‌వ‌చ్చు. దీంతో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. అవ‌కాడోలు, అర‌టిపండ్లు, వాల్‌న‌ట్స్ క‌లిపి స్మూతీలా చేసుకుని వాటిని తీసుకోవ‌చ్చు. లేదా కోడిగుడ్ల‌తో క‌లిపి వండుకుని తిన‌వ‌చ్చు. అందులో అవ‌స‌రం అనుకుంటే చీజ్ … Read more