గోధుమ పిండి రొట్టెలే కాదు.. ఈ రొట్టెల‌ను కూడా తిన‌వ‌చ్చు.. అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చెప్పి చాలా మంది రాత్రి పూట అన్నంకు బ‌దులుగా గోధుమ‌ల పిండితో త‌యారు చేసిన రొట్టెల‌ను తింటుంటారు. నిజానికి అన్నంలో ఎన్ని క్యాల‌రీలు ఉంటాయో గోధుమ రొట్టెల్లోనూ అన్నే క్యాల‌రీలు ఉంటాయి. అందువ‌ల్ల కొంద‌రు బ‌రువు త‌గ్గ‌లేక‌పోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన వివిధ ర‌కాల రొట్టెల‌ను రోజూ తీసుకుంటే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. 1. జొన్న రొట్టెలు చాలా రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాదు, వాటిల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. … Read more

కూర‌గాయ‌ల‌తో చేసే ఈ మిక్స్‌డ్ వెజిట‌బుల్ స‌లాడ్‌ను రోజూ తినండి.. బ‌రువు త‌గ్గుతారు..!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక బరువు వ‌ల్ల‌ ఇబ్బందులు పడుతున్నారు. బరువు పెరగడం వెనుక ఉన్న ఒక పెద్ద కారణం.. అస్త‌వ్య‌స్త‌మైన‌ జీవనశైలి. తినడానికి లేదా నిద్రించడానికి షెడ్యూల్ లేకపోతే అది మీ ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. అటువంటి జీవనశైలితో క్రమంగా బరువు పెరుగుతారు. మీరు మీ ఆహారం మీద శ్రద్ధ వహిస్తే మీ బరువును చాలా వరకు త‌గ్గించుకోవచ్చు. ఈక్ర‌మంలోనే ఓ అద్భుత‌మైన ఆహారం గురించి మీకు తెలియ‌జేయ‌డం జ‌రుగుతోంది. దీన్ని త‌యారు … Read more

గులాబీ పువ్వుల రేకుల‌తో త‌యారు చేసే గుల్కండ్‌.. వేస‌విలో త‌ప్ప‌క తీసుకోవాలి..!!

you should take gulkand in summer know the reason

వేస‌విలో తిన‌ద‌గిన అనేక ర‌కాల ఆహారాల్లో గుల్కండ్ ఒక‌టి. దీన్ని గులాబీ పువ్వుల రేకుల‌తో త‌యారు చేస్తారు. వేస‌విలో దీన్ని నిత్యం తీసుకోవ‌డం వల్ల శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. గుల్కండ్‌ స‌హ‌జ‌సిద్ధ‌మైన కూలంట్‌. అంటే శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుతుంద‌న్న‌మాట‌. అందుక‌ని దీన్ని వేస‌విలో రోజూ ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. గుల్కండ్‌ను మార్కెట్‌లో అనేక కంపెనీలు విక్ర‌యిస్తున్నాయి. అయితే దీన్ని ఇంట్లోనూ మీరు స‌హ‌జ‌సిద్ధంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అందుకు గాను గులాబీ పువ్వుల రేకుల‌ను సేక‌రించాలి. … Read more

శక్తిని, పోషకాలను అందించే ప్రోటీన్‌ లడ్డూలు.. ఇలా తయారు చేసుకోవాలి..!

సాధారణంగా చాలా మంది ఆకలి వేస్తే స్నాక్స్‌ రూపంలో చిరుతిండి తింటుంటారు. కొందరు నూనె పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ లాగించేస్తారు. అయితే నిజానికి వీటిని తినడం వల్ల ఆకలి తీరదు. ఇంకా పెరుగుతుంది. వాటిని తినేకొద్దీ ఇంకా తినాలనే అనిపిస్తుంటుంది. కారణం.. అవి జంక్‌ ఫుడ్‌ కావడమే. అయితే వాటికి బదులుగా ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను తీసుకుంటే మేలు జరుగుతుంది. ఓ వైపు శరీరానికి పోషకాలు అందుతాయి. మరోవైపు శక్తి లభిస్తుంది. ఈ రెండింటినీ అందించే ప్రోటీన్‌ లడ్డూలను … Read more

రుచిక‌ర‌మైన మొక్క‌జొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్‌.. ఇలా చేసుకోండి..!

మొక్క‌జొన్న‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఇష్టంగా తింటారు. మొక్క‌జొన్న‌ల‌ను అలాగే కాల్చుకుని తింటారు. లేదా ఉడ‌క‌బెట్టి తింటారు. ఎలా తిన్నా ఇవి భ‌లే రుచిగా ఉంటాయి. అయితే వీటితోపాటు ప‌చ్చి మిర్చి క‌లిపి స‌లాడ్ చేసుకుని తింటే ఇంకా రుచిక‌రంగా ఉంటాయి. పైగా పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌రి మొక్కజొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! మొక్కజొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు మొక్కజొన్న గింజ‌లు – 1 క‌ప్పు ప‌చ్చిమిర్చి – 4 వెన్న … Read more

అన్ని కూరగాయల్లోని పోషకాలను ఒకేసారి అందించే వెజిటబుల్‌ సలాడ్.. ఇలా చేసుకోవాలి..!

నిత్యం అన్ని రకాల కూరగాయలను తినాలని చాలా మందికి ఉంటుంది. కానీ అన్ని కూరగాయలను తినలేరు కదా. అయితే దీనికి పరిష్కారం వెజిటబుల్‌ సలాడ్‌. అవును.. కూరగాయలను ముక్కలుగా కట్‌ చేసి వాటిని కలిపి సలాడ్‌ రూపంలో తీసుకుంటే అన్ని కూరగాయలను తిన్నట్లు ఉంటుంది. దీంతోపాటు అన్ని కూరగాయల్లో ఉండే పోషకాలను నిత్యం పొందవచ్చు. మరి వెజిటబుల్‌ సలాడ్‌ను ఎలా తయారు చేయాలో, అందులో ఏమేం కూరగాయలను వాడాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..! వెజిటబుల్‌ సలాడ్‌ తయారీకి కావల్సిన … Read more

ఆరోగ్యకరమైన టమాటా సూప్‌.. ఇలా తయారు చేయండి..!

టమాటాల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాల గని అని చెప్పవచ్చు. టమాటాలను నిత్యం తినడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే టమాటాలను నేరుగా తినలేని వారు వాటితో సూప్‌ తయారు చేసుకుని తాగవచ్చు. దీంతో రుచికి రుచి, పోషకాలకు పోషకాలు రెండూ లభిస్తాయి. టమాటా సూప్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టమాటా సూప్‌ తయారీకి కావల్సిన పదార్థాలు * టమాటాలు – 8 * నీళ్లు – … Read more

దీన్ని రోజూ తీసుకోండి.. శ‌క్తి బాగా ల‌భించి ఎంత ప‌నైనా చేస్తారు..!

సజ్జలు మిల్లెట్స్‌ జాబితాకు చెందుతాయి. వీటినే చిరు ధాన్యాలు, సిరి ధాన్యాలు అని పిలుస్తారు. ఎలా పిలిచినా సరే ఇవి మనకు అనేక పోషకాలను అందివ్వడంతోపాటు శక్తిని కూడా అందిస్తాయి. ఈ క్రమంలోనే సజ్జలను ఎలా తీసుకోవాలి ? అని అనుకునేవారికి కింద తెలిపిన టిప్‌ ఉపయోగపడుతుంది. సజ్జలను తీసుకోవాలనుకునే వారు వాటితో పిండి చేసుకుని ఆ పిండిని మజ్జిగతో కలిపి దాంతో చక్కని వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. దాన్ని నిత్యం తయారు చేసుకుని తాగితే శక్తి, … Read more

రుచితోపాటు పోష‌కాలు ఉండే విధంగా ర‌వ్వ దోశ‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

దోశ‌ల‌లో అనేక ర‌కాలు ఉన్నాయి. వాటిల్లో ర‌వ్వ దోశ కూడా ఒక‌టి. ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కంగా ర‌వ్వ దోశ‌ల‌ను త‌యారు చేస్తుంటారు. అయితే రుచితోపాటు పోష‌కాలు కూడా ఉండే విధంగా ర‌వ్వ దోశ‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఒక క‌ప్పు ర‌వ్వ‌, ఒక క‌ప్పు గోధుమ పిండి, అర క‌ప్పు బియ్యం పిండి, ఒక క‌ప్పు తాజా పెరుగుల‌ను తీసుకుని బాగా క‌ల‌పాలి. 2. ఆ మిశ్ర‌మంలో ఉప్పు, ఒక … Read more

జొన్న రొట్టెలు రుచిగా ఉండాలంటే.. ఇలా త‌యారు చేసుకోవాలి..!

జొన్న‌లు అద్భుత‌మైన ఆహారం. చిరుధాన్యాల్లో వీటికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. వీటిని పిండిగా చేసి ఆ పిండితో రొట్టెలు త‌యారు చేసుకుని తిన‌డం చాలా మందికి అల‌వాటు. అయితే జొన్న రొట్టెల‌ను కింద తెలిపిన విధంగా చేసుకుంటే ఇంకా రుచిక‌రంగా ఉంటాయి. సాధారణంగా కేవ‌లం ఒక్క పిండిని మాత్ర‌మే వేసి జొన్న రొట్టెల‌ను త‌యారు చేస్తే కొంద‌రికి తినేందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారు కింద ఇచ్చిన విధంగా ఆ రొట్టెల‌ను త‌యారు చేసుకుని తింటే దాంతో … Read more