Teeth Pain Remedies : ఈ ఆకును నోట్లో వేసుకుని న‌మిలితే చాలు.. ఎలాంటి దంతాల నొప్పి అయినా స‌రే త‌గ్గుతుంది..

Teeth Pain Remedies : దంతాలు కూడా మ‌న శ‌రీరంలో భాగ‌మే. వీటిని కూడా జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డం చాలా అవ‌స‌రం. మ‌నం తినే ఆహారం సుల‌భంగా జీర్ణ‌మ‌వ్వ‌డంలో దంతాలు ముఖ్య పాత్ర పోష పోషిస్తాయి. దంతాల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. దంతాలు ఆరోగ్యంగానే ఉంటేనే మ‌నం కూడా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు అని చెప్ప‌క‌నే చెప్ప‌వ‌చ్చు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది అనేక ర‌కాల దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దంతాలు జివ్వుమ‌న‌డం, దంతాలు పుచ్చిపోవ‌డం, … Read more

Aloe Vera Gel : క‌ల‌బంద గుజ్జును ఇలా వాడితే.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..

Aloe Vera Gel : జుట్టు అందంగా, పొడ‌వుగా పెరగాల‌ని చాలా మంది కోరుకుంటారు. జుట్టును అందంగా ఉంచుకోవ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల షాంపుల‌ను, నూనెల‌ను, కండిష్ న‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. అయితే ఎంత ఖ‌ర్చు చేసిన‌ప్ప‌టికి జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తూనే ఉంటాయి. జుట్టు యదావిధిగా రాలిపోతూనే ఉంటుంది. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో మ‌న జుట్టును ఒత్తుగా, … Read more

Gaddi Chamanthi For Black Hair : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే మొక్క‌.. ఎక్క‌డ క‌నిపించినా ఇంటికి తెచ్చుకోండి..

Gaddi Chamanthi For Black Hair : మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న, మ‌న ఇంటి ప‌రిస‌రాల్లో, పొలాల గట్ల మీద విరివిరిగా ల‌భించే మొక్క‌ల్లో గ‌డ్డి చామంతి మొక్క ఒక‌టి. దీనిని పిచ్చి చామంతి మొక్క, ప‌ల‌కాకు మొక్క‌, గాయ‌పాకు మొక్క‌ అని కూడా అంటారు. గ‌డ్డి చామంతి మొక్క‌ను సంస్కృతంలో జ‌యంతి వేద అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీనిని కూర‌గా వండుకుని కూడా తింటారు. చాలా మంది ఈ మొక్క‌ను పిచ్చి మొక్క‌గా భావిస్తారు. … Read more

Ulcer Remedy : అల్స‌ర్లు, క‌డుపులో మంట‌కు దివ్యౌష‌ధం ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Ulcer Remedy : మ‌న పొట్ట‌లో ఆహారాన్ని జీర్ణం చేయ‌డానికి గానూ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుద‌ల అవుతుంది. ఈ యాసిడ్ రోజుకు రెండు నుండి రెండున్న‌ర లీట‌ర్లు కూడా విడుద‌ల అవుతుంది. కొంద‌రిలో ఇది మూడు లీట‌ర్లు కూడా విడుద‌ల అవుతుంది. ఈ హైడ్రో క్లోరిక్ యాసిడ్ చాలా ఘాటుగా ఉంటుంది.ఈ గాఢ‌త 0.8 పి హెచ్ నుండి 1.2 పి హెచ్ మ‌ధ్య‌లో ఉంటుంది. ఈ యాసిడ్ మనం తీసుకున్న ఆహారంలో ఉన్న క్రిముల‌ను న‌శింప‌జేయ‌డానికి, … Read more

Onions For Piles : ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేయండి.. పైల్స్ స‌మ‌స్య‌కు శాశ్వ‌తంగా చెక్ పెట్ట‌వ‌చ్చు..

Onions For Piles : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మొల‌ల వ్యాధి కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. మొల‌ల కార‌ణంగా మ‌ల‌విస‌ర్జ‌న స‌మ‌యంలో మ‌రింత ఇబ్బందిని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ మొల‌ల వ‌ల్ల క‌లిగే నొప్పి వ‌ర్ణ‌ణాతీతంగా ఉంటుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారు నొప్పి కార‌ణంగా ఎక్కువ సేపు కూర్చొలేక పోతుంటారు. అలాగే కొంద‌రిలో ఈ మొల‌లు దుర‌ద‌ను కూడా క‌లిగిస్తాయి. మొల‌ల … Read more

Fenugreek Seeds For Weight Loss : మెంతుల‌ను ఈ విధంగా తీసుకుంటే.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

Fenugreek Seeds For Weight Loss : మెంతుల‌ను ఉప‌యోగించి మ‌న శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించుకోవచ్చ‌ని మీకు తెలుసా… ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చొని ప‌ని చేయ‌డం, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది శ‌రీరంలో … Read more

Flaxseeds Gel : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు దీన్ని రాస్తే.. ముఖంపై ఎలాంటి మొటిమ‌లు, మ‌చ్చ‌లు, న‌లుపుద‌నం ఉండ‌వు..

Flaxseeds Gel : అవిసె గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. ఈ అవిసె గింజ‌ల‌ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి అంత‌గా చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండ‌వు. కానీ మ‌న ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యానికే కాదు అందాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఈ అవిసె గింజ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అవిసె గింజ‌ల‌ను ఒక ర‌క‌మైన సూప‌ర్ ఫుడ్ గా చెప్పుకోవ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి … Read more

Beard Growth Tips : గ‌డ్డం పెర‌గ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా చేయండి..

Beard Growth Tips : చాలా మంది యువ‌కులు గ‌డ్డం, మీసం స‌రిగ్గా పెర‌గ‌క ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ ఉంటారు. కొంద‌రిలో అవి వ‌చ్చినా కూడా ప‌లుచ‌గా ఉండి ఆత్మ‌నూన్య‌త భావ‌న‌కు గురి అవుతూ ఉంటారు. కొంద‌రిలో గ‌డ్డం అనేది రానే రాదు. ఈ స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. కార‌ణాలు ఏవైనా ఒక చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించి గ‌డ్డం, మీసం స‌రిగ్గా పెరిగేలా చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల తెల్ల‌గా ఉన్న గ‌డ్డం … Read more

Lice Remedy : త‌ల‌లో పేల స‌మ‌స్య‌కు అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయాలి..!

Lice Remedy : త‌ల‌లో పేల స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు. ఈ పేలు మ‌న ర‌క్తాన్ని ఆహారంగా తీసుకుని జీవిస్తూ ఉంటాయి. అలాగే ఈ పేలు ఒక‌రి నుండి మ‌రొక‌రికి వ్యాపిస్తాయి. వీటి గుడ్లు చూడ‌డానికి కూడా క‌న‌బ‌డ‌నంత చిన్న‌గా ఉంటాయి. ఇవిఎక్కువ‌గా చెవుల ద‌గ్గ‌ర గుడ్ల‌ను పెడుతూ ఉంటాయి. వీటి కారణంగా మ‌న‌కు దుర‌ద‌, చికాకు, కోపం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. చాలా మందిఈ బాధ‌ను భ‌రించ‌లేక జుట్టు క‌త్తిరించుకుంటూ ఉంటారు. … Read more

Cough : ద‌గ్గు, జ‌లుబును క్ష‌ణాల్లో త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఏం చేయాలంటే..?

Cough : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌లో చాలా మంది ద‌గ్గు, జ‌లుబుల బారిన ప‌డుతుంటారు. పిల్ల‌లే కాక పెద్ద‌లు కూడా ఈస‌మ‌స్య బారిన‌ప‌డుతుంటారు. ద‌గ్గు, జ‌లుబు కార‌ణంగా త‌ల‌నొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్యలు త‌లెత్త‌గానే మ‌నం జాగ్ర‌త్త ప‌డాలి. తీసుకునే ఆహారంలో మార్పు చేసుకోవాలి. చాలా మంది ఇటువంటి స‌మ‌స్య‌లు తలెత్త‌గానే యాంటీ బ‌యాటిక్ మందుల‌ను, ద‌గ్గు సిర‌ప్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటి వ‌ల్ల ఉప‌శ‌మ‌నం … Read more