Rice Water For Hair : గంజి నీళ్లతో ఇలా చేస్తే.. మీ జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..
Rice Water For Hair : ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడుతున్నారు. తలస్నానం చేసినప్పుడు, జుట్టు దువ్వుకున్నప్పుడు కుచ్చులు కుచ్చులుగా జుట్టు రాలిపోతుందని చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, రసాయనాలు కలిగిన షాంపులను, కండిష్ నర్ లను వాడడం, అలాగే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ ల కారణంగా కూడా జుట్టు రాలుతుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా … Read more