Gout And Uric Acid : గౌట్‌, యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు.. ఏం చేయాలంటే..?

Gout And Uric Acid : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌నం తీసుకున్న ఆహారం నుండి ఈ యూరిక్ యాసిడ్ మ‌న శ‌రీరానికి అందుతుంది. మ‌న శ‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న ఈ యూరిక్ యాసిడ్ మూత్ర‌పిండాల ద్వారా మూత్ర రూపంలో బ‌య‌ట‌కు పోతుంది. ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు మ‌రీ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు అవి పూర్తి స్థాయిలో బ‌య‌ట‌కు పోవు. దీంతో యూరిక్ … Read more

Gas Trouble Remedy : గ్యాస్ ట్రబుల్ స‌మ‌స్య‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే జ‌న్మ‌లో రాదు..

Gas Trouble Remedy : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ స‌మ‌స్య ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మస్య బారిన ప‌డుతున్నారు. గ్యాస్ కార‌ణంగా క‌డుపులో మంట‌, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి, ఆహారాన్ని స‌మ‌యానికి తీసుకోక‌పోవ‌డం, మాస‌నిక ఒత్తిడి, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం, … Read more

Drumstick Leaves : కీళ్ల నొప్పులు, బీపీ, షుగ‌ర్‌ను త‌రిమికొట్టే ఆకు ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Drumstick Leaves : అద్బుత‌మైన పోష‌క విలువ‌ల‌తో పాటు అమోఘ‌మైన ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉన్న మున‌గాకు గొప్ప‌త‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. వంట‌ల‌కు ఘుమ‌ఘుమ‌ల‌ను అందించ‌డంతో పాటు ఆరోగ్యాన్ని మేలు చేయ‌డంలో కూడా మున‌గాకు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. మున‌క్కాయ‌ల‌తో చారు, సాంబార్, కూర‌, ప‌చ్చ‌డి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌నే కాకుండా లేత మున‌గాకును, మున‌గ చెట్టు పూల‌ను కూడా కూర‌గా చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం మ‌రింత … Read more

Pippintaku For Digestion : ఈ ఒక్క ఆకు తింటే చాలు.. మీ పొట్ట‌, పేగులు మొత్తం క్లీన్ అవుతాయి.. ఎలా తీసుకోవాలంటే..?

Pippintaku For Digestion : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది చిన్న అనారోగ్య స‌మ‌స్య త‌లెత్త‌గానే వైద్యున్ని సంప్ర‌దించి మందుల‌ను వాడుతున్నారు. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వారి వ‌ర‌కు అంద‌రూ ఈ మందుల‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. అడ్డుఅదుపు లేకుండా మందుల‌ను విరివిరిగా వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌నం అనేక దుష్ప్ర‌భావాలను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మ‌న‌కు వ‌చ్చే ఈ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌నం ఆయుర్వేదం ద్వారా కూడా న‌యం చేసుకోవ‌చ్చు. కానీ చాలా మంది ఆయుర్వేద మందుల‌ను … Read more

Nails Grow Home Remedies : ఈ చిట్కాల‌ను పాటిస్తే మీ గోళ్లు ఎంతో పొడ‌వుగా పెరుగుతాయి.. అందంగా ఉంటాయి..!

Nails Grow Home Remedies : మ‌న‌లో చాలా మంది గోళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. గోళ్లు స‌రిగ్గా పెర‌గ‌వు. దీంతోపాటు గోళ్లు చిట్లిపోయి క‌నిపిస్తాయి. ఇది చూసేందుకు ఎంతో అంద విహీనంగా ఉంటుంది. దీని వల్ల ఇబ్బందులు ప‌డుతుంటారు. న‌లుగురిలోనూ తిరిగేందుకు కూడా అవ‌స్థ ప‌డుతుంటారు. అయితే కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల గోళ్లు ఆరోగ్యంగా మారుతాయి. అలాగే గోళ్లు పొడ‌వుగా కూడా పెరుగుతాయి. దీంతో గోళ్లు అందంగా క‌నిపిస్తాయి. ఇక గోళ్ల‌ను పెంచుకునేందుకు … Read more

Liver Detox Remedies : లివ‌ర్ పూర్తిగా శుభ్ర‌మవ్వాలంటే.. ఇలా చేయాలి.. ఈ చిట్కాలు బాగా ప‌నిచేస్తాయి..!

Liver Detox Remedies : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌యవాల్లో కాలేయం ఒక‌టి. దాదాపు మ‌న శ‌రీరంలో 500 కు పైగా విధుల‌ను కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరానికి అవ‌స‌ర‌మయ్యే ర‌సాయ‌నాల‌ను విడుద‌ల చేయ‌డంలో, శ‌రీరంలోని వ్యర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో కాలేయం కీల‌క పాత్ర పోషిస్తుంది. అలాగే మ‌ద్య‌పానం, మందుల‌ను వాడ‌డం వల్ల శ‌రీరంలో చేరిన విష ప‌దార్థాల‌ను కూడా కాలేయం బ‌య‌ట‌కు పంపిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కాలేయం స‌క్ర‌మంగా ప‌ని చేయ‌క‌పోతే … Read more

Fenugreek Seeds Powder : షుగ‌ర్ ను కంట్రోల్ చేసే పొడి ఇది.. రోజూ భోజ‌నంలో 1 టీస్పూన్ క‌లిపి తినాలి..!

Fenugreek Seeds Powder : షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంది. పెద్ద‌వారితో పాటు న‌డివ‌య‌స్కులు, యువ‌త కూడా షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్నారు. కార‌ణాలేవైన‌ప్ప‌టికి షుగ‌ర్ వ్యాధి మ‌న‌లో చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మందులు వాడినా ఈ షుగ‌ర్ అదుపులోకి ఇబ్బంది ప‌డే వారు అలాగే ఈ మందులను వాడ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల బారిన ప‌డే వారు … Read more

Black Heads : ముక్కుపై ఉండే బ్లాక్ హెడ్స్‌ను తొల‌గించేందుకు ప‌వ‌ర్ ఫుల్ చిట్కా.. ఏం చేయాలంటే..?

Black Heads : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది అనేక చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. బ్లాక్ హెడ్స్ ఎక్కువ‌గా ముక్కుపై వ‌స్తూ ఉంటాయి. వీటి వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేన‌ప్ప‌టికి చూడ‌డానికి అంద‌విహీనంగా క‌న‌బ‌డ‌తాయి. ముఖాన్ని స‌రిగ్గా … Read more

Gas Trouble : పొట్ట‌లోని గ్యాస్ మొత్తాన్ని బ‌య‌ట‌కు పంపే అద్భుత‌మైన పానీయం.. ఎలా చేయాలంటే..?

Gas Trouble : మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తున్నాయి. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ ఒక‌టి. గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల‌తో నేటి కాలంలో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డ‌తున్నారు. గ్యాస్, ఉడుపు ఉబ్బరం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తడానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఉడికించిన ఆహారాలు తీసుకునే వారిలో రోజుకు ఒక … Read more

Kapham : ఇలా చేస్తే ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం మొత్తం పోతుంది.. ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి..

Kapham : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌లో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, గొంతులో క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌ బారిన ప‌డుతూ ఉంటారు. కొంద‌రూ త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో బ్యాక్టీరియా, వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ ల వ‌ల్ల క‌లిగే ఈ ద‌గ్గు, జ‌లుబు అనేవి స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. కొంద‌రిలో వీటి కార‌ణంగా జ్వ‌రం కూడా వ‌స్తుంది. చాలా మంది వీటి బారిన ప‌డ‌గానే యాంటీ బ‌యాటిక్ మందుల‌ను, ద‌గ్గు సిర‌ప్ ల‌ను వాడుతూ ఉంటారు. … Read more