Pomegranate Peel For Face : దానిమ్మ పండు తొక్కలతో ఇలా చేస్తే.. ఇక బ్యూటీ పార్లర్‌కు వెళ్లరు..!
Pomegranate Peel For Face : చూడడానికి ఎర్రగా ఉండి వెంటనే తినాలనిపించే పండ్లల్లో దానిమ్మ పండు ఒకటి. ఇవి మనకు అన్నీ కాలాల్లో విరివిరిగా లభ్యమవుతూ ఉంటాయి.దానిమ్మ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. దానిమ్మ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, బరువు తగ్గేలా చేయడంలో, గర్భిణీ స్త్రీలకు తగినంత ఫోలిక్ యాసిడ్ ను అందించడంలో దానిమ్మ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. … Read more