Banana Peel For Cracked Heels : పాదాల పగుళ్లను తగ్గించేందుకు అరటి తొక్క ఎంతో ఉపయోగపడుతుంది.. ఎలా వాడాలంటే..?
Banana Peel For Cracked Heels : మనలో చాలా మంది ఇష్టంగా తినే పండ్లల్లో అరటి పండు ఒకటి. అరటి పండు మనకు అన్ని కాలాల్లో విరివిరిగా లభిస్తూ ఉంటుంది. అరటి పండు చాలా రుచిగా ఉంటుంది. అలాగే అరటి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గిచండంలో అరటి పండు మనకు ఎంతో దోహదపడుతుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ … Read more