Acidity : కడుపులో మంట, గ్యాస్ సమస్యకు అద్భుతమైన చిట్కా.. ఇలా చేయాలి..!
Acidity : ఎంతటి భయంకరమైన కడుపు నొప్పి అయినా సరే ఒక్కసారి ఇది తింటే చాలు క్షణాల్లో నయం అవుతుంది. అప్పుడప్పుడూ మసాలా పదార్థాలుఎక్కువగా తినడం వల్ల, కడుపులో గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల వల్ల కూడా కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఇది ఒక సాధారణమైన సమస్యగా చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాగే ఈ సమస్య చిన్న పిల్లల నుండి పెద్దల వరకు దాదాపుగా అందరికి అప్పుడప్పుడూ వస్తూ ఉంటుంది. కడుపు నొప్పి … Read more