Padala Pagullu : పాదాల పగుళ్లను తగ్గించే అద్భుతమైన చిట్కా.. ఇలా చేస్తే చాలు.. వేగంగా ఫలితం..
Padala Pagullu : మనలో చాలా మందికి పాదాల అడుగునా చర్మం గరుకుగా, మృత కణాలు ఎక్కువగా పేరుకుపోయి ఉంటాయి. ఇలా పాదం అడుగున చర్మం మీద మృత కణాలు పేరుకుపోవడం వల్ల కొంత కాలానికి ఆ భాగంలో పగుళ్లు ఏర్పడతాయి. పగుళ్ల ఏర్పడడంతో పాటు ఆ భాగంలో రంగు మారడం, చర్మం మరింత గరుకుగా మారడం జరుగుతుంది. అలా గరుకుగా ఉన్న చర్మాన్ని మృదువుగా మార్చడానికి, పాదాల పగుళ్లను తగ్గించడానికి, పాదాల అడుగున ఉండే ఆనకాయల … Read more