Potato Soap : బంగాళాదుంపతో సబ్బును చేసుకుని వాడితే.. తెల్లగా మెరిసిపోతారు..
Potato Soap : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి. బంగాళాదుంపలతో మనం వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసిన ఎటువంటి వంటైనా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంపలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కేవలం ఆరోగ్యాన్ని కాపాడడంలోనే కాకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా బంగాళాదుంప … Read more