Bad Breath : నోటి దుర్వాస‌న‌తో ఇబ్బందులు పడుతున్నారా ? ఈ చిట్కాలను పాటించండి..!

Bad Breath : మ‌న‌ల్ని వేధించే నోటి సంబంధిత స‌మ‌స్య‌ల్లో నోటి దుర్వాస‌న కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మందే ఉంటారు. ఈ స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు న‌లుగురిలో మాట్లాడ‌డానికి చాలా ఇబ్బంది ప‌డుతుంటారు. దీనిని వైద్య ప‌రిభాష‌లో హ‌లిటోసిస్ అంటారు. శ‌రీరంలో ఉండే ఇతర రుగ్మ‌త‌ల కార‌ణంగా, దంతాలను స‌రిగ్గా శుభ్ర‌ప‌రుచుకోకపోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల నోటిదుర్వాస‌న స‌మ‌స్య వ‌స్తుంది. నోటి దుర్వాస‌న స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి వివిధ ర‌కాల … Read more

Scorpion Bite : తేలు కుట్టిన‌ప్పుడు ఈ చిట్కాల‌ను పాటిస్తే.. నొప్పి, విష ప్ర‌భావం త‌గ్గుతాయి..!

Scorpion Bite : మ‌న చుట్టూ ఉండే విష కీట‌కాల్లో తేలు కూడా ఒక‌టి. తేలు కాటుకు గుర‌యిన‌ప్పుడు చాలా నొప్పి, మంట ఉంటాయి. కొంద‌రిలో ఈ విష ప్ర‌భావం మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. కుట్టింది చిన్న తేలే క‌దా అశ్ర‌ద్ధగా ఉంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం సంభ‌వించే అవ‌కాశం ఉంటుంది. పెద్ద తేలుకు ఎంత విషం ఉంటుందో అంతే విషం అప్పుడే పుట్టిన తేలులోనూ ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. తేలు కుట్టిన‌ప్పుడు ప్ర‌థ‌మ చికిత్స‌గా కొన్ని వంటింటి … Read more

Throat Pain : ఇలా చేస్తే.. గొంతు నొప్పి చిటికెలో మాయమ‌వుతుంది..!

Throat Pain : ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో మ‌నం అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ కాలంలో వైర‌స్, బాక్టీరియాలు ఎక్కువ‌గా విజృంభిస్తూ ఉంటాయి. వీటి కార‌ణంగా మ‌నం చాలా త్వ‌ర‌గా అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారు త్వ‌ర‌గా రోగాల‌ బారిన ప‌డుతూ ఉంటారు. ఈ వైర‌స్, బాక్టీరియాల వ‌ల్ల మ‌నం జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డాల్సి వ‌స్తోంది. వైద్యులు … Read more

Hair Problems : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. 7 రోజుల్లో మీ జుట్టు బాగా పెరుగుతుంది..!

Hair Problems : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కానీ వాతావ‌ర‌ణ కాలుష్యం, స‌రైన పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతున్నాయి. జుట్టు రాల‌డం, జుట్టు పొడి బార‌డం, జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం, చుండ్రు, జుట్టు పెర‌గ‌క పోవ‌డం వంటి వాటిని మ‌నం జుట్టు సంబంధిత … Read more

Beauty Tips : మ‌హిళ‌లు త‌మ వ‌య‌స్సుకు త‌గిన‌ట్లు అందం కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలంటే..?

Beauty Tips : అందంగా క‌న‌బ‌డాల‌ని మ‌న‌లో చాలా మంది కోరుకుంటారు. అందంగా క‌న‌బ‌డ‌డం కోసం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఎంతో ఖ‌ర్చు కూడా చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు. అధిక ధ‌ర‌ను వెచ్చించి మ‌రీ ఫేస్ ప్యాక్ ల‌ను, ఫేస్ వాష్ ల‌ను, క్రీముల‌ను కొనుగోలు చేసి ఉప‌యోగిస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ముఖంపై వ‌చ్చే … Read more

Eyes : క‌ళ్లు అందంగా క‌న‌బ‌డాలంటే.. ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించాలి..!

Eyes : మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ క‌ళ్లు అందంగా క‌న‌బ‌డాలని.. అదేవిధంగా క‌ళ్లు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటారు. కానీ మారుతున్న జీవ‌న విధానం, వాతావ‌ర‌ణ కాలుష్యం, డిజిట‌ల్ వ‌స్తువుల‌ వాడ‌కం ఎక్కువ అవ‌డం, పోష‌కాహార లోపం, శ్ర‌మ జీవ‌నం వంటి కార‌ణాల వ‌ల్ల మ‌న క‌ళ్ల అందం, ఆరోగ్యం రెండూ దెబ్బ‌తింటున్నాయి. క‌ళ్ల కింద ముడ‌త‌లు, కంటి చుట్టూ న‌ల్ల‌ని వ‌ల‌యాకార మ‌చ్చ‌లతోపాటు కంటి చూపు మందగించ‌డం వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఎటువంటి ఖ‌ర్చు లేకుండానే … Read more

Eye Sight : మీ కంటి చూపు వేగంగా పెర‌గ‌డానికి ప‌వ‌ర్‌ఫుల్ చిట్కాలు..!

Eye Sight : స‌ర్వేంద్రియానాం న‌య‌నం ప్ర‌ధానం అని పెద్ద‌లు చెబుతుంటారు. కంటి చూపు చ‌క్క‌గా ఉంటేనే మ‌నం దేనినైనా స‌రిగ్గా చూడ‌గ‌లం. పూర్వం మ‌న పెద్దలు క‌ళ్ల‌జోడు లేకుండానే చ‌క్క‌గా చూసేవారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చిన్న వ‌య‌స్సు నుండే క‌ళ్లజోడును ఉప‌యోగించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. పోష‌కాహార లోపంతోపాటు కంప్యూట‌ర్, సెల్ ఫోన్ ల‌ వాడ‌కం ఎక్కువ‌వ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కంటి చూపు మంద‌గిస్తోంది. క‌ళ్ల జోడును ఉప‌యోగించే అవ‌స‌రం లేకుండానే కొన్ని ర‌కాల … Read more

Cloves : ల‌వంగాల‌ను ఏ విధంగా వాడితే.. ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయంటే..?

Cloves : వంట‌ల త‌యారీలో మ‌నం అనేక ర‌కాల మ‌సాలా దినుసుల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వాటిల్లో ల‌వంగాలు కూడా ఒక‌టి. ల‌వంగాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల వాస‌న‌, రుచి పెర‌గ‌డ‌మే కాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ల‌వంగాల‌లో కాల్షియం, ఐర‌న్, సోడియం, ఫాస్ప‌ర‌స్ వంటి మిన‌ర‌ల్స్ తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. ల‌వంగాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ల‌వంగాల్లో ఉండే యాంటీ … Read more

Mouth Ulcer : నోట్లు పుండ్లు, నంజు కురుపులు ఉంటే.. ఇలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

Mouth Ulcer : మ‌న‌ల్ని వేధించే నోటి సంబంధిత స‌మ‌స్య‌ల్లో నోట్లో పుండ్లు, కురుపులు రావ‌డం కూడా ఒక‌టి. వీటినే మౌత్ అల్స‌ర్స్, నంజు పొక్కులు అని కూడా అంటారు. ఇవి నోటిలో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ వ‌స్తూ ఉంటాయి. నోటిలో వ‌చ్చే ఈ పుండ్లు మంట‌ను, నొప్పిని క‌లిగిస్తాయి. వీటి కార‌ణంగా మ‌నం ఆహారాన్ని తీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతూ ఉంటాం. మ‌న శరీరంలో రైబోఫ్లేవిన్ అనే బి విటిమిన్ లోపం వ‌ల్ల నోటి పుండ్లు వ‌స్తాయి. రైబోఫ్లేవిన్ … Read more

Uric Acid : యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్నాయా ? ఇలా స‌హ‌జ‌సిద్ధంగానే త‌గ్గించుకోవ‌చ్చు..!

Uric Acid : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గ‌డం కూడా ఒక‌టి. మాంసాహారం ఎక్కువ‌గా తినే వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌స్తోంది. శ‌రీరంలో ఉన్న ఈ యూరిక్ యాసిడ్ ను మూత్ర పిండాలు బ‌య‌ట‌కు పంపిస్తాయి. మూత్ర పిండాలు బ‌య‌ట‌కు పంపించే దాని కంటే కూడా ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయిన యూరిక్ యాసిడ్ శ‌రీరంలో పేరుకుపోతుంది. ఈ యారిక్ యాసిడ్ కీళ్ల మ‌ధ్య‌లో పేరుకుంటే … Read more