Ginger : అల్లంలో దీన్ని కలిపి తింటే.. ఏం జరుగుతుందో తెలుసా ?
Ginger : మనం నిత్యం వంటల్లో వాడే పదార్థాల్లో అల్లం కూడా ఒకటి. అల్లాన్ని వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. అల్లంలో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. భారతీయ సాంప్రదాయ వైద్యంలో అల్లాన్ని ఎంతోకాలంగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అల్లాన్ని వాడడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తరుచూ అల్లం రసాన్ని తాగుతూ ఉండడం వల్ల పైత్య … Read more