Dark Circles : క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను తగ్గించే అద్భుత‌మైన చిట్కా..!

Dark Circles : ఎన్నో ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడిన‌ప్ప‌టికీ మ‌న క‌ళ్ల కింద ఉండే న‌ల్లని వ‌ల‌యాల‌ను తొల‌గించకోలేక‌పోతుంటాం. క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాలు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌, క‌ళ్ల‌ను ఎక్కువ‌గా న‌ల‌ప‌డం వ‌ల్ల‌, కంప్యూట‌ర్, ఫోన్ వంటి వాటిని ఎక్కువ‌గా చూడ‌డం వ‌ల్ల, క‌ళ్ల అల‌స‌ట కార‌ణంగా, జీవ‌న విధానం కార‌ణంగా కూడా మ‌న క‌ళ్ల కింద న‌ల్లని వ‌ల‌యాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. దీర్ఘ‌కాలికంగా మందుల‌ను ఉప‌యోగించ‌డం … Read more

Hiccups : ఆవు పాల‌తో ఇలా చేస్తే.. వెక్కిళ్లు వెంట‌నే త‌గ్గుతాయి..!

Hiccups : మ‌నకు అప్పుడ‌ప్పుడూ ఉన్న‌ట్టుండి వెక్కిళ్లు వ‌స్తూ ఉంటాయి. వెక్కిళ్లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. భోజ‌నాన్ని త్వ‌ర‌త్వ‌ర‌గా తిన‌డం వ‌ల్ల, శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు మార‌డం వ‌ల్ల‌, గొంతు నొప్పి కార‌ణంగా, పొట్ట‌లో గ్యాస్ వ‌ల్ల, శ్వాస‌కోస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో, మూత్ర పిండాల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుండ‌డం వ‌ల్ల, అధికంగా తిన‌డం వ‌ల్ల‌, ఎక్కువ సంతోషానికి గురి అవ్వ‌డం వ‌ల్ల‌, ఎక్కువ‌గా న‌వ్వ‌డం వ‌ల్ల‌, ఎక్కువ‌గా ఏడ‌వ‌డం వ‌ల్ల ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌కు … Read more

Neem Leaves : వేప ఆకుల‌ను మెత్త‌గా నూరి జుట్టుకు ప‌ట్టిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Neem Leaves : స‌ర్వ‌రోగ నివారిణి అయిన వేప చెట్టు గురించి మ‌నంద‌రికీ తెలుసు. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో వేప చెట్టు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వేప చెట్టులో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న ఆరోగ్యానికి వేప చెట్టు చేసే మేలు అంతా ఇంతా కాదు. వేప చెట్టును పూజించే సంప్ర‌దాయం కూడా మ‌న‌కు ఉంది. మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌తోపాటు జుట్టును, చ‌ర్మాన్ని … Read more

Hibiscus Flowers : పురుషుల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే మందార పువ్వులు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Hibiscus Flowers : పురుషుల్లో ఉండే సంతానలేమి స‌మ‌స్య‌ల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డం కూడా ఒక‌టి. పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డం, వాటి నాణ్య‌త త‌క్కువ‌గా ఉండ‌డం కార‌ణంగా కొంద‌రికి సంతానం క‌ల‌గ‌దు. పురుషుల్లో ఈ స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మ‌ద్య‌పాసం, ధూమ‌పానం, అధిక బ‌రువు, మాద‌క ద్ర‌వ్యాల వినియోగం, శ‌రీరంలో ఉండే అధిక వేడి, ఇన్ ఫెక్ష‌న్ ల కార‌ణంగా పురుషుల్లో వీర్య … Read more

Beauty Tips : మొటిమ‌ల వ‌ల్ల ఏర్ప‌డిన గుంత‌లు పోవాలంటే.. ఇలా చేయాలి..!

Beauty Tips : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు కూడా ఒక‌టి. ముఖంపై మొటిమ‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, జిడ్డు చ‌ర్మం వంటి వాటితోపాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్యల కార‌ణంగా కూడా ముఖంపై మొటిమలు వ‌స్తాయి. కొంద‌రిలో మొటిమ‌లు వ‌చ్చి త‌గ్గిన త‌రువాత వాటి స్థానంలో చ‌ర్మంపై గుంతలు ఏర్ప‌డ‌తాయి. వీటి వ‌ల్ల‌ ఎటువంటి స‌మస్య‌ లేన‌ప్ప‌టికీ ఈ గుంతల కార‌ణంగా … Read more

Ear Itching : చెవుల్లో దుర‌ద‌, చెవిపోటుకు.. అద్భుత‌మైన చిట్కా..!

Ear Itching : మ‌నం అప్పుడ‌ప్పుడూ చెవి స‌మ‌స్య‌ల‌తో కూడా బాధ‌ప‌డుతూ ఉంటాం. చెవి నుండి చీము కార‌డం, చెవి పోటు, చెవిలో దుర‌ద వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. చెవి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డడానికి మ‌నం వైద్యున్ని సంప్ర‌దించి అనేక ర‌కాల చెవిలో వేసుకునే చుక్క‌ల మందుల‌ను వాడుతూ ఉంటాం. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య‌లు ఒక్కోసారి త‌గ్గ‌వు. ఈ చెవి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే … Read more

Sega Gaddalu : సెగ గ‌డ్డ‌ల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయాలి..!

Sega Gaddalu : సెగ గ‌డ్డ‌లు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మందే ఉంటారు. ఈ సెగ గ‌డ్డ‌లు ప‌క్వానికి రాక నొప్పితో బాధ‌ప‌డుతూ ఉంటారు. వేడి శ‌రీర‌త‌త్వం ఉన్న వారు చాలా మంది త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఎటువంటి మందుల‌ను వాడే అవ‌స‌రం లేకుండానే ఆయుర్వేదం ద్వారా మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌టప‌డ‌వ‌చ్చు. సెగ గ‌డ్డ‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు క‌ల‌బంద ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌ల‌బంద‌ను ఉప‌యోగించి సెగ … Read more

Pepper Coconut Oil : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే మిశ్ర‌మం ఇది.. రోజూ ఉప‌యోగించాలి..

Pepper Coconut Oil : ఈ రోజుల్లో చాలా చిన్న వ‌య‌స్సులోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. తెల్ల జుట్టు స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న, విట‌మిన్ బి 12 లోపం, థైరాయిడ్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా జుట్టు తెల్ల‌బ‌డుతోంది. ఈ తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డానికి మార్కెట్ లో దొరికే అనేక ర‌కాల హెయిర్ డై … Read more

Drumstick Seeds : ఎంత‌టి తాగుబోతులు అయినా స‌రే.. ఇలా చేస్తే మ‌ద్యం మానేస్తారు..

Drumstick Seeds : ప్ర‌స్తుత కాలంలో మ‌ద్యానికి బానిస‌య్యే వారు రోజురోజుకూ ఎక్కువ‌వుతున్నారు. స‌ర‌దా కోసం అల‌వాటు చేసుకున్న ఈ వ్య‌స‌నం జీవితాల‌నే నాశ‌నం చేసే దాక వెళ్తోంది. మాన‌సిక ఒత్తిడిని, ఆందోళ‌న‌ల‌ను తట్టుకోలేక మ‌ద్యం తాగే వారు కొంద‌రు, పార్టీ అని తాగే వారు కొంద‌రు, స‌ర‌దాకి తాగే వారు కొంద‌రు.. ఇలా ఏదో ఒక ర‌కంగా మ‌ద్యాన్ని తాగుతూనే ఉంటున్నారు. ఈ మ‌ద్యాన్ని ఎప్పుడో ఒక‌సారి తాగ‌డం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని క‌ల‌గ‌దు. … Read more

Molalu : ఈ కాయ‌ల్ని రోజూ వాడండి.. మొల‌లు పూర్తిగా త‌గ్గిపోతాయి..!

Molalu : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మొల‌ల స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా ఎక్కువ‌గానే ఉంటారు. మొల‌ల స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి వ‌య‌స్సుతో సంబంధం ఉండ‌దు. ఈ మొల‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు వారి బాధ‌ను ఇత‌రుల‌తో చెప్పుకోలేరు. ఈ స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి మ‌ల‌బ‌ద్దకాన్ని ముఖ్య కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అలాగే ప్రేగుల క‌ద‌లిక‌లు త‌క్కువ‌గా ఉన్నా, ఎక్కువ సేపు కాల‌కృత్యాలు … Read more