చంకల్లో నలుపును మాయం చేసే అద్భుతమైన చిట్కా..!
మనలో చాలా మందికి చంక భాగంలో చర్మం నలుపు రంగులో ఉంటుంది. ఈ సమస్యలతో బాధపడే వారు చాలా మందే ఉంటారు. దీని వల్ల ఎటువంటి హాని లేనప్పటికీ వారికి ఇష్టమైన దుస్తులు ధరించలేక ఇబ్బందులు పడుతుంటారు. కొందరిలో చర్మం అంతా తెలుపు రంగులో ఉన్నప్పటికీ చంక భాగం మాత్రం నలుపు రంగులో ఉంటుంది. చంక భాగంలో నల్లగా ఉండడానికి రెండు రకాల కారణాలు ఉంటాయి. ఇన్సులిన్ ను అధికంగా తీసుకోవడం, హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు … Read more