Beauty Tips : దీన్ని ముఖానికి రాస్తే.. మొటిమ‌లు, మ‌చ్చ‌లు దెబ్బ‌కు మాయం అవుతాయి..

Beauty Tips : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వావావ‌ర‌ణ కాలుష్యం వంటి త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌నం త‌ర‌చూ చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. మొటిమలు, మ‌చ్చ‌లు, పిగ్మెంటేష‌న్ వంటి త‌దిత‌ర చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. ఈ మొటిమ‌ల కార‌ణంగా చ‌ర్మంపై గుంత‌లు ప‌డే అవ‌కాశం కూడా ఉంటుంది. దీంతో ముఖం అంద‌విహీనంగా క‌న‌బ‌డుతుంది. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటినీ కూడా స‌హ‌జసిద్ధంగా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా న‌యం … Read more

దీన్ని రాస్తే.. న‌ల్ల‌గా ఉన్న పెద‌వులు చ‌క్క‌ని గులాబీ రంగులోకి మారుతాయి..!

మ‌న శ‌రీరంలో ఉండే సున్నిత‌మైన భాగాల్లో పెద‌వులు కూడా ఒక‌టి. చ‌క్క‌ని చిరున‌వ్వు మ‌న సొంతం కావాలంటే మ‌న పెద‌వులు కూడా అందంగా, ఆరోగ్యంగా ఉండాలి. మ‌న పెద‌వులు మృదువుగా, గులాబీ రంగులో ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉన్నామ‌ని అర్థం. మ‌న చ‌ర్మంపై 16 పొర‌లు ఉంటాయి. కానీ మ‌న పెద‌వుల మీద మూడు నుండి నాలుగు పొర‌లు మాత్ర‌మే ఉంటాయి. క‌నుక‌నే మ‌న పెద‌వుల‌ను మ‌నం జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. లేదంటే పెద‌వులు న‌ల్ల‌గా మార‌డం, పొడి … Read more

జ్ఞాప‌క‌శ‌క్తి వెంట‌నే పెర‌గ‌డానికి ప‌వ‌ర్ ఫుల్ చిట్కాలు..!

మ‌న‌లో చాలా మందిని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌తిమ‌రుపు స‌మ‌స్య కూడా ఒక‌టి. వ‌స్తువును పెట్టిన ప‌ది నిమిషాల్లోనే ఆ వ‌స్తువును ఉంచిన స్థానాన్ని మ‌రిచిపోయే వారు చాలా మందే ఉంటారు. అలాగే చ‌దివిన విష‌యాలు గుర్తుండ‌క బాధ‌ప‌డే విద్యార్థులు కూడా ఉంటారు. వీట్నింటికీ కార‌ణం మ‌న జ్ఞాప‌క శ‌క్తి త‌క్క‌వ‌గా ఉండ‌డ‌మే. కొన్ని ర‌కాల చిట్కాల‌ను వాడి మ‌తిమ‌రుపు స‌మ‌స్య నుండి మ‌నం బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. బాదం ప‌ప్పు జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. రోజూ … Read more

దీన్ని రాస్తే.. పురుషులు త‌మ గ‌డ్డాన్ని బాగా పెంచుకోవ‌చ్చు..

పురుషుల‌కు గ‌డ్డం ఎంతో అందాన్ని ఇస్తుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది పురుషులు తెల్ల గ‌డ్డం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే పురుషుల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. పూర్వ‌కాలంలో వ‌య‌సు పైబ‌డిన పురుషుల్లో మాత్ర‌మే మ‌నం ఈ స‌మ‌స్య‌ను చూసే వాళ్లం. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో త‌క్కువ వ‌య‌సు ఉన్న వారిలో కూడా గ‌డ్డం తెల్ల‌బ‌డ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. తెల్లబ‌డిన గ‌డ్డాన్ని న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి … Read more

దీన్ని రోజూ చిటికెడు తింటే చాలు.. 15 రోజుల్లో కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..

ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కారణాలు ఉంటాయి. త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌నం అధిక బ‌రువు బారిన ప‌డుతున్నాం. అధిక బ‌రువు కార‌ణంగా మ‌నం ఇత‌రత్రా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే దోమ‌లు దెబ్బ‌కు ప‌రార్‌… మ‌ళ్లీ రావు..

దోమ‌లు.. కాలంతో సంబంధం లేకుండా ప్ర‌తి కాలంలోనూ ఇవి మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ వీటి కాటుకు గురి కావ‌ల్సి వ‌స్తోంది. వ‌ర్షాకాలంలో వీటి సంఖ్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటోంది. దోమ‌కాటు వ‌ల్ల జ్వ‌రాల బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. ఈ దోమ‌ల్ని నివారించడానికి మ‌నం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల రిఫిల్స్ ను, కాయిల్స్ … Read more

దీన్ని తాగితే.. పొట్ట‌లోని గ్యాస్‌, అసిడిటీ.. క్ష‌ణాల్లో మాయం..!

ప్ర‌స్తుత త‌రుణంలో గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి, ఎసిడిటీ వంటి జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. ఈ స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. పీచు ప‌దార్థాలు త‌క్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం, నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్, మాంసాహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌డం, స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, మారిన జీవ‌న విధానం వంటి త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఈ జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం … Read more

తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే హెయిర్ ప్యాక్‌.. 2 సార్లు వాడితే చాలు..

ప్ర‌స్తుత కాలంలో వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకూ ఎక్కువ‌వుతున్నారు. మ‌న‌ల్ని వేధిస్తున్న జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో తెల్ల జుట్టు స‌మ‌స్య కూడా ఒక‌టి. పూర్వ‌కాలంలో పెద్ద‌వారిలో మాత్ర‌మే మ‌నం ఈ స‌మ‌స్య‌ను చూసే వాళ్లం. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో పిల్ల‌ల్లో కూడా తెల్ల జుట్టు రావ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. తెల్ల జుట్టు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మాన‌సిక ఒత్తిడి, మారిన జీవ‌న విధానం, పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన ఆహార‌పు … Read more

మెడ చుట్టూ నలుపుగా ఉండే చ‌ర్మాన్ని.. తెల్లగా మార్చే అద్భుతమైన టిప్..

మ‌న‌లో కొంద‌రికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ మెడ భాగంలో మాత్రం చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. దీని వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేనప్ప‌టికీ చూడ‌డానికి మాత్రం అంద‌విహీనంగా ఉంటుంది. ఎండ‌కు ఎక్కువ‌గా తిర‌గ‌డం, అధిక బ‌రువు, హ‌ర్యోన్ల అస‌మ‌తుల్య‌త, గ‌ర్భ‌ధార‌ణ‌, మెడ భాగాన్ని స‌రిగ్గా శుభ్ర‌ప‌రుచుకోక‌పోవ‌డం వంటి త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మెడ భాగం న‌ల్ల‌గా మారుతుంది. మెడ భాగంలో ఉండే న‌లుపును పోగొట్ట‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. ఇంటి చిట్కాను ఉప‌యోగించి ఎటువంటి ఖ‌ర్చు … Read more

పులిపిర్లు శాశ్వ‌తంగా తొల‌గిపోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..

మ‌న‌లో చాలా మంది చ‌ర్మంపై పులిపిర్ల‌ను క‌లిగి ఉంటారు. వంద మందిలో 10 నుండి 15 మంది పులిపిర్ల‌ను క‌లిగి ఉంటారు. చ‌ర్మంపై పులిపిర్లు ఉండ‌డ‌మ‌నేది చాలా సాధార‌ణ‌మైన స‌మ‌స్య‌. వీటిని ఆంగ్లంలో వార్ట్స్‌ అని అంటారు. హ్యూమ‌న్ పాపిలోమా వైర‌స్ అనే వైర‌స్ కార‌ణంగా మ‌న చ‌ర్మంపై పులిపిర్లు వ‌స్తాయి. పులిపిర్ల స‌మ‌స్యను పురుషుల్లో కంటే స్త్రీలలో మ‌నం ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. పులిపిర్లు చ‌ర్మ రంగులో లేదా గోధుమ రంగులో బొడిపెల మాదిరిగా ఉంటాయి. పులిపిర్లు … Read more