Nails : మీ గోర్లు అందంగా మారి పొడ‌వుగా పెర‌గాలంటే.. ఇలా చేయాలి..

Nails : మ‌న ఆరోగ్యాన్ని కూడా మ‌న చేతి వేళ్లు కూడా తెలియ‌జేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం కూడా ఆరోగ్యంగా ఉన్న‌ట్లు అని అర్థం. కొంద‌రిలో గోర్లు త్వ‌ర‌గా పెర‌గ‌వు. గోర్లు పెరిగినా కూడా అవి విరిగిపోతూ ఉంటాయి. గోర్లు పెర‌గ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకున్నా, అలాగే గోర్లు కాంతివంతంగా క‌నిపించ‌క‌పోయినా మ‌న శ‌రీరంలో కాల్షియం, ఐర‌న్ లోపం ఉన్న‌ట్లు అని అర్థం. దీని కోసం మ‌నం కాల్షియం, ఐర‌న్ వంటి … Read more

Gas Trouble : దీన్ని తాగితే.. గ్యాస్ స‌మ‌స్య క్ష‌ణాల్లో మాయం..

Gas Trouble : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో ఉన్న ఉరుకుల ప‌రుగుల జీవితం కార‌ణంగా చాలా మంది స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోవ‌డం లేదు. అలాగే చాలా మంది జంక్ ఫుడ్ ను, నూనెలు, మ‌సాలా ప‌దార్థాలు ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. ఇలా మారిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌నం తీసుకునే ప‌దార్థాల్లో పీచు ప‌దార్థాల‌తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా త‌క్కువ‌గా … Read more

Milk : పాలు లేదా పెరుగులో వీటిని క‌లిపి తింటే.. నీర‌సం, న‌రాల బ‌ల‌హీన‌త అస‌లే ఉండ‌వు..

Milk : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ డ‌బ్బు సంపాదించ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. డ‌బ్బు కోసం క‌ష్ట‌ప‌డ‌డంలో ఎటువంటి త‌ప్పు లేదు. కానీ ఈ డ‌బ్బును సంపాదించే క్ర‌మంలో నిత్యం ఏదో ఒక స‌మ‌యంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డ‌బ్బు సంపాదించే క్ర‌మంలో ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోని వారు చాలా మందే ఉన్నారు. ఆహారాన్ని స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం, పోష‌కాహార లోపం, మాన‌సిక స‌మ‌స్య‌లు, ఆందోళ‌న వంటి అనేక కార‌ణాల వ‌ల్ల కొంద‌రు త‌ర‌చూ నీర‌సంతో బాధ‌ప‌డుతున్నారు. అలాగే చాలా … Read more

Lice : త‌ల‌లో పేలు బాగా ఉన్నవారు ఇలా చేస్తే చాలు.. దెబ్బ‌కు పేలు మొత్తం పోతాయి..

Lice : త‌ల‌లో పేల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇవి అంద‌రినీ వేధిస్తూ ఉంటాయి. పేలు బాహ్య ప‌రాన్న జీవుల జాతికి చెందిన‌వి. ఇవి జుట్టులో ఉండి మ‌న ర‌క్తాన్ని ఆహారంగా తీసుకుంటూ జీవిస్తాయి. పేలే క‌దా అని నిర్ల‌క్ష్యం చేస్తే వీటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. వీటి కార‌ణంగా త‌ల‌లో దుర‌దలతోపాటు మ‌న‌కు చికాకు, కోపం కూడా ఎక్కువ‌గా వ‌స్తాయి. త‌ల‌లో … Read more

Darkness On Elbows : మోచేతులు, మోకాళ్ల వ‌ద్ద ఉండే న‌లుపును ఇలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు..!

Darkness On Elbows : మ‌న‌లో చాలా మందికి శ‌రీరం అంతా తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ మోచేతులు, మోకాళ్లు న‌ల్ల‌గా ఉంటాయి. అలాగే కొంద‌రిలో చేతి వేళ్ల క‌ణుపుల ద‌గ్గ‌ర‌, చంక భాగాల్లో కూడా చాలా న‌ల్ల‌గా అలాగే న‌ల్ల‌ని చార‌లు ఉంటాయి. దీని వ‌ల్ల ఎటువంటి హాని క‌ల‌గ‌న‌ప్ప‌టికీ ఇవి చూడ‌డానికి కొద్దిగా అంద‌విహీనంగా క‌న‌బ‌డ‌తాయి. స‌బ్బుతో ఎంత రుద్దిన‌ప్ప‌టికీ ఈ భాగాల్లో చ‌ర్మం తెల్ల‌గా మార‌దు. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం మ‌న మోచేతుల‌ను, … Read more

Blackheads : దీన్ని రాస్తే.. బ్లాక్ హెడ్స్ వెంటనే మాయ‌మ‌వుతాయి..!

Blackheads : ప్ర‌స్తుత కాలంలో స్త్రీ, పురుషుడు అనే స‌మ‌స్య లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ ఎదుర్కొంటున్న అతి సాధార‌ణ‌మైన చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ స‌మ‌స్య కూడా ఒక‌టి. మ‌న చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాలు వాతావ‌ర‌ణంలోని దుమ్ము ధూళితో క‌లిసి పోయి బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ లా మారిపోతాయి. ఇవి ఎక్కువ‌గా ముక్కు, బుగ్గ‌లు, నుదుటి మీద ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. అలాగే కొంద‌రిలో ఇవి మెడ‌, వీపు, భుజాలు వంటి ఇత‌ర శ‌రీర … Read more

Black Hair : దీన్ని రాస్తే మీ తెల్లజుట్టు జీవితాంతం నల్లగా ఉంటుంది..!

Black Hair : పాతికేళ్ల వ‌య‌స్సు రాకముందే జుట్టు తెల్ల‌బ‌డ‌డం ప్ర‌స్తుత కాలంలో స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చిన్న వ‌య‌సులోనే జుట్టు తెల్ల‌బ‌డ‌డం వ‌ల్ల చూడ‌డానికి పెద్ద వారిలా క‌న‌బ‌డ‌తున్నారు. కేవ‌లం ఇంటి చిట్కాను ఉప‌యోగించి తెల్ల‌జుట్టును మ‌నం న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటించ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ స‌మ‌యంలోనే తెల్ల‌జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాకుండా జుట్టు ఒత్తుగా, పొడుగ్గా … Read more

Teeth : ఎంతటి గార పట్టిన, పసుపు దంతాలు అయినా స‌రే.. ఇలా చేస్తే.. ముత్యాల్లా మెరిసిపోతాయి..

Teeth : మ‌న దంతాలు చూడ‌డానికి చ‌క్క‌గా ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం చ‌క్క‌ని చిరున‌వ్వును సొంతం చేసుకున్న వాళ్లం అవుతాం. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది దంతాలు గార‌ప‌ట్ట‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దంతాలు ప‌చ్చ‌గా, దంతాల‌పై ప‌సుపు చేరిన‌ట్టు ఉంటే దంతాల‌కు గార పట్టింది అని అర్థం. దంతాల వ‌రుస చ‌క్క‌గా ఉన్న‌ప్ప‌టికీ దంతాలు గార ప‌ట్టిన‌ట్టు ఉంటే అందరిలోనూ మాట్లాడ‌డానికి, న‌వ్వ‌డానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఈ స‌మ‌స్య కార‌ణంగా ఆత్మ విశ్వాసం … Read more

Stretch Marks : స్ట్రెచ్ మార్క్‌ల‌ను సుల‌భంగా తొల‌గించుకునే చిట్కా.. బాగా ప‌నిచేస్తుంది..

Stretch Marks : గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో అలాగే ప్ర‌స‌వానంత‌రం కూడా చాలా మంది మ‌హిళ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో పొట్ట‌పై చార‌లు ఏర్ప‌డ‌డం కూడా ఒక‌టి. పొట్ట‌పై చ‌ర్మం సాగే స‌మ‌యంలో అదే విధంగా చ‌ర్మం మ‌ర‌లా సాధార‌ణ స్థితిలోకి వ‌చ్చే స‌మ‌యంలో చ‌ర్మంపై చార‌లు ఏర్ప‌డ‌తాయి. కేవ‌లం మ‌హిళల్లోనే కాకుండా పురుషుల్లో కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. లావుగా ఉండి బ‌రువు త‌గ్గి సన్న‌గా అయిన త‌రువాత కూడా చ‌ర్మంపై చార‌లు వ‌స్తాయి. కేవ‌లం పొట్ట మీదే … Read more

Hair Growth : కొబ్బ‌రినూనెలో ఇవి క‌లిపి రాస్తే.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..

Hair Growth : పొడ‌వైన, ఒత్తైన జుట్టు కావాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. జుట్టు ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం కూడా అందంగా క‌నిపిస్తాము. జుట్టు అందంగా క‌నిపించ‌డానికి గాను మ‌నం మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల షాంపూల‌ను, హెయిర్ స్ప్రేల‌ను, హెయిర్ డైల‌ను వాడుతూ ఉంటాం. వీటిని వాడ‌డం వ‌ల్ల తాత్కాలిక ప్ర‌యోజ‌నం మాత్ర‌మే ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ర‌సాయ‌నాలను ఎక్కువ‌గా వాడ‌తారు. … Read more