Motion Sickness : ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే.. ఈ అద్భుత‌మైన చిట్కాలు ప‌నిచేస్తాయి..!

Motion Sickness : చాలా మందికి ప్రయాణాలు చేయాలి అంటే చాలా ఇష్టం. పని ఒత్తిడి నుంచి బయట పడడానికి ఫ్యామిలీతో కలిసి దూరప్రాంతాలకు ప్రయాణం అవుతుంటారు చాలా మంది. మరికొంత మందికి ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవుతాయి అనే భావనతో ప్రయాణం చెయ్యాలంటే భయపడిపోతుంటారు. చాలా మందికి బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఇలా బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవకుండా ఉండాలంటే … Read more

Fatty Liver : లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోయే జబ్బు.. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌కు.. చ‌క్క‌ని చిట్కాలు..!

Fatty Liver : మ‌నిషి శ‌రీరం ఎన్నో అవ‌య‌వాల క‌ల‌యిక. అదే మ‌న అంత‌ర్గ‌త‌ శ‌రీర వ్య‌వ‌స్థ‌ను ఒక సంక్లిష్ట‌మైన నిర్మాణంగా మ‌లుస్తుంది. ఇక శ‌రీర భాగాల్లో కాలేయం అనేది ఎంతో కీల‌క‌మైంది. ఇది మ‌న శ‌రీరంలో చాలా ర‌కాల‌ జీవక్రియ‌లు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డంలో తోడ్ప‌డుతుంది. కానీ కాలేయానికి మాత్ర‌మే వివిధ ర‌కాల అనారోగ్యాలు సోకే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక కాలేయ జ‌బ్బుల్లో ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ ముఖ్య‌మైన‌ది. సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో కొవ్వు క‌ణాలు … Read more

Wrinkles : ముఖంపై ముడ‌త‌ల‌ను పోగొట్టే అద్భుత‌మైన చిట్కా.. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు..

Wrinkles : వ‌య‌సు పైబ‌డే కొద్దీ చ‌ర్మంపై ముడ‌త‌లు రావ‌డం స‌హ‌జ‌మే. కానీ ప్ర‌స్తుత కాలంలో యుక్త వయ‌సులోనే చ‌ర్మంపై ముడ‌త‌లు వ‌స్తున్నాయి. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌డం వ‌ల్ల వ‌య‌సులో పెద్ద వారి లాగా క‌నిపిస్తున్నారు. మార్కెట్ లో మ‌న‌కు వివిధ ర‌కాల యాంటీ ఏజినింగ్ క్రీములు కూడా దొరుకుతున్నాయి. కానీ ఇవి అధిక ధ‌ర‌ల‌తో కూడుకున్న‌వి. అలాగే వీటిలో ర‌సాయ‌న ప‌దార్థాల‌ను కూడా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఇంట్లో ఉండే స‌హ‌జసిద్ధ‌ ప‌దార్థాల‌తో చాలా త‌క్కువ … Read more

Natural Tonic : ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన టానిక్‌ను 3 పూట‌లా తీసుకుంటే.. దగ్గు, జ‌లుబు, జ్వ‌రం వెంట‌నే త‌గ్గుతాయి..

Natural Tonic : వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా జలుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం ప్ర‌స్తుత రోజుల్లో స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. వ‌ర్షాకాలంలో అదే విధంగా శీతాకాలంలో జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, గొంతునొప్పి వంటి ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ఎక్కువ‌గా ప‌డుతుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతుంటారు. ఇలాంటి ఇన్ ఫెక్ష‌న్ ల బారి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎక్కువ‌గా యాంటీ బ‌యాటిక్స్ ను ఉప‌యోగిస్తుంటారు. కానీ … Read more

Swelling : దీన్ని తీసుకున్నారంటే.. శ‌ర‌రీంలోని వాపులు మొత్తం పోతాయి..!

Swelling : మ‌నం ఏదైనా వ్యాధి బారిన ప‌డ‌బోయే ముందు మ‌న శ‌రీరం ప‌లు సూచ‌ల‌నల‌ను చేస్తుంది. ప‌లు ల‌క్ష‌ణాల‌ను బ‌య‌ట‌కు చూపిస్తుంది. శ‌రీరంలో అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు శ‌రీరం చూపించే ల‌క్ష‌ణాల్లో వాపులు కూడా ఒక‌టి. ముఖం, కాళ్లు, చేతులు.. ఇలా ఇత‌ర శ‌రీర భాగాలు కూడా వాపులకు లోనై క‌నిపిస్తాయి. వాటిని నిర్ల‌క్ష్యం చేస్తే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. శ‌రీరంలో సోడియం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా ఇలా జ‌రుగుతుంది. నీళ్లు … Read more

Black Pepper Powder : 1 టీ స్పూన్ మోతాదులో పాలు లేదా నీటితో తీసుకుంటే చాలు.. ముఖ్యంగా పురుషులు..

Black Pepper Powder : మ‌న‌లో చాలా మంది ప్ర‌స్తుత కాలంలో రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేకపోతున్నారు. త‌ల‌నొప్పి, క‌డుపులో వికారంగా ఉండ‌డం, కంటి సంబంధిత స‌మ‌స్య‌లు, కండ‌రాల నొప్పులు, ఆక‌లి లేక‌పోవ‌డం, బ‌ద్ద‌కంగా ఉండడం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోవ‌డం, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో భాద‌ప‌డుతున్నారు. అంతేకాకుండా మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న వంటి కార‌ణాలతో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గి సంతాన లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అ స‌మ‌స్య‌ల‌న్నింటినీ మనం ఇంటి చిట్కాల‌ను … Read more

Joint Pain : నిమ్మకాయను ఇలా వాడితే ఎలాంటి కీళ్ళు, మోకాళ్ళ నొప్పులైనా మాయం అవుతాయి..!

Joint Pain : సాధార‌ణంగా వ‌య‌సుపై బ‌డిన వారిలో కీళ్ల నొప్పులు రావ‌డం స‌హ‌జం. వ‌య‌సు పెరిగే కొద్దీ ఎముకలు డొల్ల‌గా మారిపోవ‌డం, అర‌గ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కీళ్ల నొప్పుల స‌మ‌స్య వ‌స్తుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చిన్న వ‌య‌సులోనే ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అధిక బ‌రువు ఉండ‌డం, స‌రైన పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల‌ చిన్న వ‌య‌సులోనే ఈ స‌మ‌స్య బారిన … Read more

Holy Basil Leaves : మూత్రం బాగా వ‌స్తుందా.. దాని నుంచి ఇలా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

Holy Basil Leaves : మూత్రాశ‌య సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో రోజురోజుకూ ఎక్కువువుతోంది. మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అతి మూత్ర వ్యాధి కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం యూరిన‌రీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ (యూటీఐ) అని వైద్య‌నిపుణులు చెబుతున్నారు. సాధార‌ణంగా ఒక ఆరోగ్య‌వంతుడైన మ‌నిషి రోజులో 5 నుండి 6 సార్లు మాత్ర‌మే మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. అంత‌కంటే రెట్టింపు మూత్ర విస‌ర్జ‌న చేసినా అలాగే … Read more

Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌ట్టాలంటే.. ఇలా చేయాలి..!

Sleep : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో నిద్ర‌లేమి స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. ప్ర‌స్తుత త‌రుణంలో ప‌డుకోగానే నిద్ర‌పోయే వారిని అదృష్ట‌వంతులుగా భావించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి, త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, దీర్ఘ‌కాలిక‌ అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చాలా మందికి రాత్రి పూట స‌రిగ్గా నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. ఈ స‌మ‌స్య కార‌ణంగా 2 లేదా 3 గంట‌ల కంటే ఎక్కువ‌గా … Read more

Ringworm : తొడలు, గజ్జల్లో వచ్చే గజ్జి, తామర, దురదలను 3 రోజుల్లోనే ఇలా త‌గ్గించుకోవ‌చ్చు..!

Ringworm : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా ఒక‌టి. మ‌న‌లో చాలా మంది గజ్జి, తామ‌ర‌, దుర‌ద‌లు వంటి చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు కూడా ఉన్నారు. ఈ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా గాలి త‌గ‌ల‌కుండా బిగుతైన‌ దుస్తులు ధ‌రించ‌డం వ‌ల్ల, అలాగే వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌తను పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. అలాగే ఇవి ఒక‌రి నుండి మ‌రొక‌రికి కూడా వ్యాపిస్తాయి. ఈ చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న వారు … Read more