Throat Pain : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. ఎలాంటి గొంతు నొప్పి అయినా స‌రే వెంట‌నే త‌గ్గుతుంది..

Throat Pain : సాధార‌ణంగా సీజ‌న్లు మారేకొద్దీ మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే వ‌ర్షాకాలంలో ఈ స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని మ‌రింత బాధిస్తాయి. దీంతోపాటు గొంతు నొప్పి, ఇన్‌ఫెక్ష‌న్‌, గొంతులో దుర‌ద వంటి స‌మ‌స్య‌లు కూడా ఇబ్బందులు పెడుతుంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దెబ్బ‌కు గొంతు నొప్పి త‌గ్గుతుంది. దీంతోపాటు ఇత‌ర గొంతు స‌మ‌స్య‌ల నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక గొంతు నొప్పిని త‌గ్గించే ఆ చిట్కాలు ఏమిటో … Read more

Cough : ఎంతటి భయంకరమైన దగ్గు, జలుబు అయినా.. 1 రోజులో మాయం చేసే.. అద్భుతమైన చిట్కా..

Cough : వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ద‌గ్గు కూడా ఒక‌టి. వ‌ర్షాకాలంలో, శీతాకాలంలో ఈ స‌మ‌స్య మ‌న‌ల్ని అధికంగా వేధిస్తుంది. ద‌గ్గు స‌మ‌స్య చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ దీని కార‌ణంగా మ‌నకు చాలా అసౌక‌ర్యంగా ఉంటుంది. ఎన్ని ర‌కాల సిర‌ప్ లు, యాంటీ బ్యాక్టీరియ‌ల్ మందుల‌ను వాడిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండి ఉంటారు. ఎంత‌టి భ‌యంక‌ర‌మైన ద‌గ్గునైనా ఒక రోజులో త‌గ్గించే ఆయుర్వేద చిట్కా గురించి … Read more

Beauty Tips : వారానికి 1 సారి రాస్తేచాలు.. ఫేషియల్ చేయకుండానే మీ ముఖం తెల్లగా, మచ్చలు లేకుండా మెరిసిపోతుంది..

Beauty Tips : అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అందంగా క‌న‌బ‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తుంటారు కూడా. చ‌ర్మ స‌మ‌స్య‌లు తొల‌గిపోయి చ‌ర్మం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాల‌ని మార్కెట్ లో దొరికే వివిధ ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డం, బ్యూటీ పార్ల‌ర్ కు వెళ్ల‌డం వంటివి చేస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక విసుగు చెందిన వారు కూడా మ‌న‌లో ఉండే ఉంటారు. ముఖంపై వ‌చ్చిన మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు … Read more

Thummulu : తుమ్ముల నుంచి స‌త్వ‌ర‌మే ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. ఈ అద్భుత‌మైన చిట్కాలు ప‌నిచేస్తాయి..

Thummulu : వాతావరణంలో వచ్చే మార్పుల వలన చాల మందిలో తుమ్ములు పదే పదే వస్తుంటాయి.అలాగే డస్ట్ అల‌ర్జీ అలాంటివి ఉన్నా కూడా చాలా మందిని తుమ్ములు ఇబ్బంది పెడతాయి. ఈ కరోనా సమయంలో తుమ్ములు పక్కవారికి కూడా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇంట్లో ఉండే వస్తువులతోనే తుమ్ములు రాకుండా ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. తుమ్ములను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం టీ తాగడం వలన వెంటనే తుమ్ముల నుంచి ఉపశమనం పొందవచ్చు. యాంటీ … Read more

Constipation : ఒక్క రోజులోనే మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే చిట్కా ఇది..!

Constipation : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒక‌టి. పీచు ప‌దార్థాల‌ను ఉన్న ఆహారాల‌ను తీసుకోక‌పోవ‌డం, నీళ్లు ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం, మాన‌సిక ఒత్తిడి, వ‌య‌సు మీద ప‌డ‌డం, ప్రేగుల్లో బ్యాక్టీరియా అధికంగా చేర‌డం, ఇత‌ర అనారోగ్యాల‌కు మందులు వాడ‌డం, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల చేత మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఈ మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కార‌ణంగా ఇత‌ర అనారోగ్య‌స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. సాధ్య‌మైనంత త్వ‌రగా మ‌నం … Read more

Potato Skin : ఆలుగ‌డ్డ తొక్కని ప‌డేయ‌కండి.. దాంతో ఈ విధంగా చేస్తే మీ చ‌ర్మం మిల‌మిలలాడుతుంది..

Potato Skin : వంటింట్లో మ‌నం వాడే కూర‌గాయ‌ల్లో ఆలుగ‌డ్డకి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ముఖ్యంగా చ‌ర్మ సంబంధ విష‌యాల్లో ఎన్నో స‌మ‌స్య‌లతో పోరాడ‌డానికి ఇది స‌హ‌క‌రిస్తుంది. అయితే చ‌ర్మానికి సంబంధించి చ‌ర్మంపై మ‌చ్చ‌లు రావ‌డం, చ‌ర్మం రంగులో తేడాలు ఉండ‌డం మొద‌లైన‌వి త‌ర‌చూ వ‌చ్చే స‌మ‌స్య‌లు. చర్మ సంర‌క్ష‌ణ స‌రిగా తీసుకోక పోవ‌డం, సూర్య‌ర‌శ్మి త‌గ‌ల‌డం ఇంకా హైప‌ర్ పిగ్మెంటేష‌న్ వ‌ల్ల చ‌ర్మం రంగులో తేడాలు రావ‌డం జ‌రుగుతుంటుంది. ఇంకా చ‌ర్మం అతుకులుగా మారి మేక‌ప్ … Read more

Vomiting : దీన్ని 1 టీస్పూన్ తింటే చాలు.. గ్యాస్, వాంతులు, వికారం మాయం..

Vomiting : మ‌న‌లో చాలా మందికి ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులతో ఇబ్బంది ప‌డుతుంటారు. ఈ వాంతుల కార‌ణంగా నీర‌సం, వికారం వంటి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి. ఇలా ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు అవ్వ‌డంతో ఎక్క‌డికి వెళ్లాల‌న్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు ఈ చిట్కాను ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల వాంతులు అవ్వ‌కుండా ఉంటాయి. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని … Read more

Joint Pain : దీన్ని రోజూ రాస్తే.. కీళ్ల నొప్పులు దెబ్బ‌కు మాయం అవుతాయి..!

Joint Pain : ఒక‌ప్పుడు పెద్ద‌వారు మాత్ర‌మే మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు. వ‌య‌సు మీద‌ప‌డే కొద్దీ ఎముకలు అరగడంతో ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారు. కానీ ఈ త‌రుణంలో న‌డి వ‌య‌స్కులు కూడా మోకాళ్ల నొప్పుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. 30 ఏళ్ల‌కే కీళ్ల నొప్పుల‌తో చాలా మంది ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతూ వైద్యానికి ఎంతో ఖ‌ర్చు చేస్తున్నారు. ఇలా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి వాటి బారిన ప‌డ‌డానికి ముఖ్య కార‌ణం పోష‌కాలు … Read more

Gas Trouble : నిమిషాల్లో గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకాన్ని మాయం చేసే అద్భుతమైన చిట్కా..!

Gas Trouble : మారిన జీవ‌న విధానం కార‌ణంగా ప్ర‌స్తుత కాలంలో ఆహార‌పు అల‌వాట్లు కూడా మారాయి. ఎప్పుడూ ఏదో ఒక ఒత్తిడితో స‌మ‌యానికి తిన‌క‌పోవ‌డం కారణంగా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఇలా స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వల్ల గ్యాస్, అసిడిటి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డానికి మూల కార‌ణం అవుతోంది. ఇటువంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకూ ఎక్కువ‌వుతున్నారు. గ్యాస్ కార‌ణంగా క‌డుపు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. దేనిని కూడా తిన‌లేక‌పోతుంటారు. … Read more

Cholesterol : శ‌రీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే సుల‌భమైన చిట్కాలు..!

Cholesterol : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది శ‌రీరంలో అధిక కొలెస్ట్రాల్ తో జీవిస్తున్నారు. ఈ కొవ్వు అనేది లైపో ప్రొటీన్ల స‌మూహం. వైద్యులు సాధార‌ణంగా మ‌న శ‌రీరంలోని కొవ్వు శాతాన్ని లెక్కించ‌డానికి మొత్తం కొవ్వు ఎంత లో డెన్సిటీ లైపో ప్రొటీన్లు ఎన్ని ( దీనినే వాడుక భాష‌లో ఎల్ డీ ఎల్ కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు), హై డెన్సిటీ లైపో ప్రొటీన్లు ఎన్ని ( దీనిని హెచ్ డీ … Read more