Backpain : ఈ పొడిని నెల రోజులు తీసుకుంటే.. ఎలాంటి కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు అయినా సరే మాయం అవుతాయి..
Backpain : మారిన జీవన విధానం మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. వాటిల్లో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. పూర్వకాలంలో వయసు పైబడిన వారిలో మాత్రమే మనం ఈ సమస్యను చూసేవారం. కానీ ప్రస్తుత కాలంలో కదలకుండా కూర్చొని చేసే ఉద్యోగాలకే యువత ప్రాధాన్యతను ఇస్తోంది. దీంతో ఒకే చోట కదలకుండా ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల నడుమునొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు తలెతుత్తున్నాయి. అంతేకాకుండా తగినంత వ్యాయామం, శారీరక … Read more