High BP : హైబీపీ ఉన్న‌వారు దీన్ని తాగితే.. బీపీ ఎంత ఉన్నా స‌రే కంట్రోల్ అవుతుంది..!

High BP : ప్ర‌స్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మందే ఉంటారు. అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బ‌రువు, ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం, పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను త‌క్కువ‌గా తీసుకోవ‌డం, శ‌రీరానికి త‌గినంత శ్ర‌మ లేక‌పోవ‌డం, నిద్ర‌లేమి, అధికంగా కాఫీల‌ను తాగ‌డం వంటి వాటిని అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య రావ‌డానికి కార‌ణాలుగా … Read more

Cold : దీన్ని ఒక టీస్పూన్ తీసుకుంటే చాలు.. ఎంత‌టి ద‌గ్గు, జ‌లుబు అయినా స‌రే క్ష‌ణాల్లో త‌గ్గుతాయి..!

Cold : వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా మ‌న‌కు ఎదుర‌య్యే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఇబ్బందిప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఈ వైర‌ల్ ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌డం వల్ల ఏ ప‌ని చేయ‌లేక‌, నిద్ర స‌రిగ్గా ఉండ‌క‌, తీవ్ర అసౌక‌ర్యానికి గురి అవుతూ ఉంటాం. ఈ వైర‌ల్ ఇన్ ఫెక్ష‌న్ ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎక్కువ‌గా యాంటీ బ‌యాటిక్స్ ను ఉప‌యోగిస్తూ … Read more

Pimples : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. మొటిమ‌లు అనేవి ముఖంపై ఉండ‌వు.. మళ్లీ రావు..!

Pimples : మ‌న‌ల్ని వేధించే అనేక ర‌కాల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు కూడా ఒక‌టి. మొటిమ‌లు అలాగే వాటి వ‌ల్ల ఏర్ప‌డిన మ‌చ్చ‌ల కార‌ణంగా ముఖం చూడ‌డానికి అందంగా క‌నిపించ‌దు. చ‌ర్మంపై మొటిమ‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, జిడ్డు చ‌ర్మం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం వంటి వాటిని మ‌నం మొటిమ‌లు రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. కొన్ని ర‌కాల చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య నుండి … Read more

Beauty Tips : వారంలో రెండు సార్లు దీన్ని వాడితే చాలు.. ముఖం మెరిసిపోతుంది..!

Beauty Tips : వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ మ‌నం చ‌ర్మం రంగు మారుతుంది. ముఖం క‌ళ తప్పుతుంది. మ‌న శ‌రీరం కూడా చాలా ర‌కాలుగా మారుతూ వ‌స్తుంది. మ‌న ముఖాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మే. అయితే కొన్ని ర‌కాల ఫేస్ ఫ్యాక్ ల‌ను వాడితే మాత్రం మ‌న చ‌ర్మాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచుకోవ‌డం ఏమంత క‌ష్టం కాదు. చ‌ర్మాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచే ఫేస్ ఫ్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Anemia : ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కా..!

Anemia : ప్ర‌స్తుత కాలంలో మారిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తున్నాయి. ర‌క్త‌హీన‌త‌, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌పడుతూ ఉన్నారు. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య బారిన పడితే గ‌నుక అది ఇత‌ర అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తుంది. ఈ స‌మస్య‌లు ఒక్క‌సారి త‌లెత్తాయంటే చాలు అవి జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. వీటి బారి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం జీవితాంతం మందులు వాడాల్సి … Read more

Constipation : రోజూ ఉద‌యాన్నే దీన్ని తాగాలి.. మ‌ల‌బ‌ద్ద‌కానికి చ‌క్క‌ని ఔష‌ధం..

Constipation : వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న జీర్ణాశ‌య సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య కూడా ఒక‌టి. మ‌ల‌బ‌ద్ద‌కంతోపాటు గ్యాస్, అజీర్తి, క‌డుపులో మంట వంటి ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో కూడా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను తేలిక‌గా తీసుకోకూడ‌దు. అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌డానికి కూడా ఇది దారి తీస్తోంది. క‌నుక మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుండి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి … Read more

Snake Bite Home Remedies : పాము కాటుకు గురైన వారిని ప్రాణాపాయం నుంచి త‌ప్పించే చిట్కాలు..!

Snake Bite Home Remedies : ఈ భూమి మీద ఉండే విష ప్రాణుల్లో పాము కూడా ఒక‌టి. పాము పేరు విన‌గానే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. పాముల్లో అనేక ర‌కాలు ఉంటాయి. పాములు వాటి ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం మాత్ర‌మే మ‌న‌పై దాడి చేస్తాయి. ఏది ఏమైన‌ప్ప‌టికీ పాము కాటు కార‌ణంగా ప్ర‌తి ఏటా ఎంతో మంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు. స‌మ‌యానికి స‌రైన చికిత్స అంద‌క‌పోవ‌డం వ‌ల్లే చాలా మంది మ‌ర‌ణిస్తున్నారు. పాము కాటుకు గురి అయిన … Read more

Carom Seeds : గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం.. అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే వాము..!

Carom Seeds : ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది అజీర్తి ఇంకా గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ పుడ్స్ లాంటి అనారోగ్య‌క‌ర ఆహారపు అల‌వాట్లు స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. కానీ ఇలాంటి ఆహార ప‌దార్థాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల‌ జీర్ణాశ‌యానికి సంబంధించిన గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం లాంటి స‌మ‌స్య‌లు ఎక్కువ అవుతాయి. ఈ స‌మ‌స్య‌ల నుండి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌డానికి కొంద‌రు మెడిసిన్స్ ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. కానీ వీటి … Read more

Gas Problem : గ్యాస్ స‌మ‌స్య‌కు అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే చాలు..

Gas Problem : మ‌న‌ల్ని వివిధ ర‌కాల ఇబ్బందుల‌కు, అసౌక‌ర్యానికి గురి చేసే జీర్ణ‌కోశ స‌మ‌స్య‌ల్లో గ్యాస్ స‌మ‌స్య ప్ర‌ధాన‌మైన‌ది. క‌డుపులో ఆమ్లాలు ఎక్కువ‌గా ఉత్పత్తి అవ్వ‌డం వ‌ల్ల గ్యాస్, క‌డుపు ఉబ్బరం అనే స‌మ‌స్య‌లు త‌లెతుత్తాయి. ఆధునిక కాలంలో మారిన జీవ‌న శైలి, వేళ‌కు ఆహారం తీసుకోక‌పోవ‌డం, తీవ్ర మాన‌సిక ఒత్తిడి, నిద్ర‌లేమి, ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా ఒకే చోట కూర్చుని పని చేయ‌డం, మ‌సాలా దినుసుల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఆహారం స‌రిగ్గా న‌మిలి తీసుకోక‌పోవ‌డం … Read more

Pomegranate Peel : దానిమ్మ పండ్ల‌ను తిని తొక్క‌ల‌ను ప‌డేస్తున్నారా.. ఇవి తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

Pomegranate Peel : చూడ‌డానికి ఎర్ర‌గా ఉండి వెంట‌నే తినాల‌నిపించే పండ్లలో దానిమ్మ పండు కూడా ఒక‌టి. మార్కెట్ లో అన్ని కాలాల్లోనూ అధికంగా క‌నిపించే పండ్లల్లో ఈ దానిమ్మ కూడా ఒక‌ట‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. దానిమ్మ పండు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మ‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఎంత‌ చెప్పినా త‌క్కువే అవుతుంది. సాధార‌ణంగా మ‌నం దానిమ్మ పండ్ల‌ను వ‌లిచి గింజ‌ల‌ను తిని తొక్క‌ల‌ను పాడేస్తూ ఉంటాం. … Read more