Beauty Tips : చంక‌లు, గ‌జ్జ‌లు తెల్ల‌గా మారాలంటే.. ఇలా చేయాలి..!

Beauty Tips : మ‌నలో చాలా మందికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి మోకాళ్లు, మెడ‌, మోచేతులు, చంక‌లు, గ‌జ్జ‌లు వంటి ప్రాంతాల్లో న‌ల్ల‌గా ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌, దుమ్ము, చెమ‌ట ప‌ట్ట‌డం ఇలా కార‌ణాలేవైన‌ప్ప‌టికీ శ‌రీరంలో కొన్ని కొన్ని భాగాలు న‌ల్ల‌గా అవుతాయి. త‌ర‌చూ షేవ్ చేయ‌డం వల్ల ఆల్క‌హాల్ క‌లిగిన డియోడ్రెంట్ ల‌ను వాడ‌డం వ‌ల్ల చంక‌లు న‌ల్లబ‌డ‌తాయి. ఎన్ని ర‌కాల క్రీములును రాసిన‌ప్ప‌టికీ ఆయా భాగాల్లో చ‌ర్మం తెల్ల‌బ‌డ‌దు. ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి … Read more

Drumstick Leaves : మున‌గాకుతో ఎన్ని లాభాలో తెలుసా ? ఇలా వాడితే ఎన్నో వ్యాధులు న‌య‌మ‌వుతాయి..!

Drumstick Leaves : మ‌న పెర‌ట్లో ఉండే చెట్ల‌ల్లో మున‌గ చెట్టు కూడా ఒక‌టి. మున‌గ‌కాయ‌ల‌ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మున‌క్కాయ‌లే కాకుండా మున‌గ చెట్టు ఆకులు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. స‌ర్వ‌రోగ నివారిణి మున‌గ అని చెప్ప‌వ‌చ్చు. ఆయుర్వేదంలో దాదాపు 300 ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మున‌గాకును ఉప‌యోగిస్తారట‌. మున‌గాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. మ‌న‌కు వ‌చ్చే ర‌క‌ర‌కాల అనారోగ్య … Read more

Back Pain : ఉద‌యం, సాయంత్రం దీన్ని తాగితే.. న‌డుము నొప్పి అస‌లు ఉండ‌దు..!

Back Pain : ఈ రోజుల్లో మ‌నలో చాలా మంది మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. యుక్త వ‌య‌సులో ఉన్న వారు కూడా ఈ నొప్పుల కార‌ణంగా చేస్తున్న ప‌నిలో ఉత్సాహం చూపించ‌లేక‌పోతున్నారు. మారిన జీవ‌న విధానం, పోష‌కాలు త‌క్కువ‌గా ఉన్న ఆహారాన్ని తీసుకోవ‌డం, ఇన్ స్టాంట్ గా దొరికే ఆహారాలను తీసుకోవ‌డానికి మొగ్గు చూప‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల ఇలాంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Onion Juice : ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేస్తే ఊడిన జుట్టు స్థానంలో తిరిగి జుట్టు వ‌స్తుంది..!

Onion Juice : నేటి త‌రుణంలో అందంగా ఉండ‌డం కోసం ప్ర‌తి ఒక్క‌రూ వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబిస్తున్నారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా త‌మ అందాన్ని పెంచుకోవ‌డం కోసం ప్ర‌యత్నిస్తున్నారు. అయితే అందం విష‌యానికి వ‌స్తే ముఖంతోపాటు ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన‌వి శిరోజాలు. శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవ‌రైనా వాటిని చూసి ఆక‌ర్షింప‌బ‌డ‌తారు. ఈ క్ర‌మంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ ర‌సం బాగా ప‌నిచేస్తుంది. ఉల్లిపాయ ర‌సంతో వెంట్రుకల‌కు పోష‌ణ‌ను ఎలా అందించ‌వ‌చ్చో ఇప్పుడు … Read more

Knee Pain : ప‌సుపుతో ఇలా చేస్తే.. కీళ్ల నొప్పులు దెబ్బ‌కు మాయం.. మ‌ళ్లీ రావు..

Knee Pain : కీళ్ల నొప్పుల‌తో బాధ‌పడే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. పూర్వ‌కాలంలో పెద్ద‌వారిలోనే క‌నిపించే ఈ కీళ్ల నొప్పులు ప్ర‌స్తుత కాలంలో న‌డివ‌య‌స్కుల్లో కూడా మ‌నం చూడ‌వ‌చ్చు. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారి బాధ వ‌ర్ణాతీతంగా ఉంటుంది. వారి ప‌నుల‌ను కూడా వారు చేసుకోలేక‌పోతుంటారు. ఈ కీళ్ల నొప్పులను మ‌నం కొన్ని ర‌కాల ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి … Read more

Yellow Color Nails : ప‌సుపు రంగులోకి మారిన గోర్ల‌ను ఇలా చేస్తే సాధార‌ణ రంగులోకి మార్చుకోవ‌చ్చు..!

Yellow Color Nails : చాలా మంది గోర్ల‌ను స్టైల్‌ కోసం పెంచుకుంటారు. కొంద‌రైతే గోర్లు పెరుగుతున్నా వాటిని ప‌ట్టించుకోరు. కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోక‌పోతే మ‌న‌కు వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. గోర్ల‌ను పెంచుకున్నా, పెంచుకోక‌పోయినా వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ క్ర‌మంలో అలా శుభ్రం చేసుకోక‌పోయినా, లేదంటే ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్‌, విట‌మిన్ లోపం, పొగ తాగ‌డం, డ‌యాబెటిస్‌, లివ‌ర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఉన్నా.. అలాంటి వారి గోర్లు ప‌సుపు రంగులోకి … Read more

మైగ్రేన్ త‌ల‌నొప్పి నుంచి బ‌య‌ట ప‌డేసే.. అద్బుత‌మైన చిట్కాలు..

మైగ్రేన్ త‌ల‌నొప్పి.. ఈ స‌మ‌స్య కార‌ణంగా బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. మైగ్రేన్ తో బాధ‌ప‌డే వారికి త‌ల‌లో ఒక వైపు తీవ్రంగా నొప్పి వ‌స్తుంది. ఈ నొప్పి 72 గంటల వ‌ర‌కు ఉంటుంది. అలాగే ప్ర‌తిరోజూ ఒకే స‌మ‌యానికి నొప్పి ప్రారంభమై నొప్పి తీవ్ర‌త ఎక్కువ‌వుతూ ఉంటుంది. త‌ల‌నొప్పితోపాటు వికారం, మెడ నొప్పి, క‌డుపులో మంట‌, అన్నం జీర్ణం అవ్వ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా బాధిస్తూ ఉంటాయి. ఎక్కువ కాంతిని చూడ‌లేక‌పోవ‌డం, … Read more

ఆస్త‌మా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేలా చేసే అద్భుత‌మైన చిట్కా..!

ఉబ్బ‌సం లేదా ఆస్త‌మా అనేది ఒక తీవ్ర‌మైన శ్వాస‌కోస వ్యాధి. ఇది దీర్ఘ‌కాలం మ‌నిషికి ఊపిరి అంద‌కుండా చేస్తుంది. ఈ స‌మ‌స్యను వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిలోనూ చూడ‌వ‌చ్చు. ఈ వ్యాధి ప్ర‌ధాన ల‌క్ష‌ణం ఆయాసం ఎక్కువ‌గా రావ‌డం. ఈ వ్యాధి కార‌ణంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువ‌గా త‌యారై ఊపిరిని అడ్డుకుంటాయి. అయితే ఇలా జ‌ర‌గ‌డానికి సాధార‌ణంగా వాతావ‌ర‌ణంలోని అల‌ర్జీల‌ను కలిగించే ప‌దార్థాలను కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అంతేకాకుండా పొగాకు, సుగంధాలు, పెంపుడు … Read more

జుట్టు బాగా రాలుతుందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే అస‌లు జుట్టు రాల‌దు..

మ‌నం ఆహారంలో భాగంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. దీనిని మ‌నం ఎంతో కాలంగా ఆహారంగా తీసుకుంటున్నాము. సొర‌కాయ‌ల‌తో ప‌చ్చ‌డి, ప‌ప్పు, కూర వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సొర‌కాయ‌లో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. సొర‌కాయ శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని ఇస్తుంది. సులువుగా జీర్ణం కూడా అవుతుంది. మూత్ర నాళాల జ‌బ్బుల‌కు ఇది చ‌క్క‌టి ఔష‌ధంలా ప‌ని చేస్తుంది. ప‌చ్చి సొర‌కాయను జ్యాస్ గా చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల అల‌స‌ట … Read more

Diseases : ఈ పొడిని రోజుకు ఒక్క స్పూన్ రాత్రి భోజ‌నానికి ముందు తినాలి.. స‌క‌ల రోగాలు న‌య‌మ‌వుతాయి..!

Diseases : మ‌నం వంటల్లో ఉప‌యోగించే ప‌దార్థాల‌న్నీ కూడా దాదాపుగా మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే. మ‌న పెద్ద వారు ఈ దినుసుల గొప్ప‌త‌నాన్ని తెలుసుకుని వాటిని మ‌న వంటల్లో భాగం చేశారు. ఇలా మ‌న వంటింట్లో ఉండే దినుసుల‌తో పొడిని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల దాదాపుగా 90 శాతం అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. మ‌న అనారోగ్య స‌మ‌స్య‌లను న‌యం చేసే ఈ దినుసుల గురించి.. అలాగే వాటితో పొడిని ఎలా … Read more