Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే ఇలా చేయాలి..!

Sleep : నిద్ర‌లేమి.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. శ‌రీరానికి త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం వల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా తలెత్తుతాయి. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మారిన జీవ‌న విధానం, అధికంగా టీ, కాఫీలు తాగ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే ప‌డుకునే ముందు సెల్ ఫోన్ ల‌ను చూడ‌డం, శ‌రీరంలో ఉండే ఇత‌ర‌త్రా శారీరక బాధ‌లు కూడా నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తాయి. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి … Read more

Nausea : త‌ల తిరిగిన‌ట్లు.. వికారంగా.. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉంటుందా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Nausea : జ్వ‌రం వ‌చ్చిన వారిలో చాలా మందికి వికారంగా ఉండ‌డం స‌హ‌జం. అలాగే కొంద‌రికి జ్వ‌రం లేక‌పోయినా ఉద‌యం నుంచే వికారంగా అనిపిస్తుంటుంది. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉంటుంది. కానీ వాంతికి అవ‌దు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ వికారం ఉంటే మాత్రం అస‌లు ఏమీ తినాల‌ని, తాగాల‌ని అనిపించ‌దు. అయితే కింద తెలిపిన ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వికారం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు … Read more

Snoring : గుర‌క స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే.. బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

Snoring : స‌హ‌జంగా చాలా మంది వ్యక్తులు నిద్రలో గురక పెడుతుంటారు. వీరి వల్ల ప‌క్క‌నే ఉండేవారికి చాలా ఇబ్బంది క‌లుగుతుంది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు గుర‌క పెడుతూనే ఉంటారు. త‌ప్పితే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేయ‌రు. అయితే గుర‌క వ‌ల్ల చాలా మందికి స‌రిగా కంటిమీద కునుకు ఉండ‌దు కూడా. వాస్త‌వానికి గురక పెట్టేవారికన్నా పక్కనున్నవారే ఎక్కువ‌గా ఇబ్బంది ప‌డ‌తారు. ఇక గుర‌క వ‌చ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే దీనికి కొన్ని చిట్కాల‌ను … Read more

Banana Water : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. దీన్ని రాత్రి తీసుకోవాలి..!

Banana Water : మనం ఇప్పుడు నిత్యం గడుపుతోంది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. రోజూ అనేక సందర్భాల్లో ఒత్తిళ్లను, ఆందోళనలను, సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో మానసికంగా వ్యాకులత చెంది అనేక అనారోగ్యాలకు కూడా గురవుతున్నాం. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది నిద్రలేమి. అవును, కారణాలేమున్నా నిద్రలేమి సమస్య ఇప్పుడు మనలో అధిక శాతం మందిని బాధిస్తోంది. దీన్ని తగ్గించుకోవడం కోసం నిద్రమాత్రలు, మద్యం సేవించడం వంటి దురలవాట్లకు మనం దగ్గరవుతున్నాం. వీటి వల్ల మరిన్ని అనారోగ్య … Read more

Constipation : మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌కు.. చ‌క్క‌ని ప‌రిష్కారం.. ఇలా చేయాలి..!

Constipation : సోంపు గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికీ తెలిసిన‌వే. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. ఈ గింజ‌లు చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉంటాయి. భోజ‌నం చేసిన త‌రువాత సోంపు గింజ‌ల‌ను తినే అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది. అలాగే వంట‌ల త‌యారీలో, తీపి ప‌దార్థాల త‌యారీలో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తారు. సోంపు గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Memory Power : మ‌తిమ‌రుపు త‌గ్గి జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Memory Power : ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి ఒక్క‌రు ఉరుకుల‌ ప‌రుగుల జీవితంతో స‌త‌మ‌త‌వుతూనే ఉన్నారు. ప‌నుల ఒత్తిడి, ఆందోళ‌నల వ‌ల్ల ఇబ్బందిప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. మితిమీరిన ఆందోళ‌న‌లు, ఒత్తిడి కార‌ణంగా చాలా మంది జ్ఞాప‌క శ‌క్తిని కోల్పోతున్నారు. కొన్ని ర‌కాల వ్యాధుల‌కు మందులు వాడ‌డం, నిద్ర‌లేమి, అధికంగా మ‌ద్యాన్ని సేవించ‌డం, విట‌మిన్ బి12 లోపం, హైపో థైరాయిడిజం, మెద‌డుకు సంబంధించిన ఇత‌ర స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా మ‌నం జ్ఞాప‌క శ‌క్తిని కోల్పోతూ ఉంటాం. … Read more

Belly Fat : భోజ‌నం చేసిన వెంటనే దీన్ని తింటే.. ఎలాంటి పొట్ట అయినా క‌ర‌గాల్సిందే..!

Belly Fat : మ‌నం ఆహారంగా బంగాళాదుంప‌ల‌ను కూడా తీసుకుంటాం. బంగాళాదుంప‌ల‌తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను వండుకుని తింటూ ఉంటాం. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అయితే బంగాళాదుంప‌ల‌లో క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వీటిని తింటే బ‌రువు పెరుగుతార‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ‌రువు పెర‌గ‌డంలోనే కాదు బ‌రువు తగ్గ‌డంలో కూడా బంగాళాదుంప మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగాళాదుంప బ‌రువు త‌గ్గించ‌డ‌మేంటి … Read more

Ear Wax : చెవిలో గులిమి తీసేందుకు వీటిని వాడ‌కండి.. ఈ చిట్కాతో గులిమి మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది..!

Ear Wax : మ‌న‌లో చాలా మంది చెవిలో గులిమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చెవిలోకి వెళ్లిన దుమ్ము, ధూళి లేదా నీరు వ‌ల్ల కానీ ఈ ఇబ్బంది ఏర్ప‌డ‌వ‌చ్చు. ఇవి చెవిలోకి చేరి గులిమిగా త‌యారవుతాయి. ఈ గులిమి ఒక్కోసారి గ‌ట్టిప‌డిపోవ‌డం వ‌ల్ల తాత్కాలికంగా మాట‌లు వినిపించ‌క‌పోవ‌డం వంటివి జ‌రుగుతాయి. ఇలాంటి సంద‌ర్భంలో చెవిని శుభ్ర‌ప‌రుచుకోవ‌డానికి పిన్నీసుల‌ను, ఇయ‌ర్ బ‌డ్స్ ను, మొన‌దేలిన వ‌స్తువుల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని ఉప‌యోగించ‌డం చాలా ప్ర‌మాద‌మ‌ని నిపుణులు … Read more

Egg Face Pack : గుడ్డుతో ఇలా చేస్తే ఎలాంటి ముఖం అయినా తెల్లగా మారాల్సిందే..!

Egg Face Pack : ముఖం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తుంటారు కూడా. చ‌ర్మంపై ఉండే మృత క‌ణాలు, మ‌చ్చ‌లు, మొటిమ‌లు, ముడ‌త‌లు, జిడ్డు తొల‌గిపోయి ముఖం అందంగా క‌న‌బ‌డ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. మార్కెట్ లో దొరికే సౌంద‌ర్య సాధ‌నాల‌న్నింటినీ కొనుగోలు చేసి మ‌రీ వాడుతూ ఉంటారు. వీటి వ‌ల్ల తాత్కాలిక ఫ‌లితం మాత్ర‌మే ఉంటుంది. అలాగే ఇవి అధిక ధ‌ర‌తో కూడుకున్న‌వి. ఈ … Read more

High BP : దీన్ని రోజూ తాగితే.. ఎంత బీపీ ఉన్నా స‌రే.. వెంట‌నే త‌గ్గుతుంది..!

High BP : దుంప జాతికి చెందిన వాటిని కూడా మ‌నం ఆహారగా తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో బీట్ రూట్ కూడా ఒక‌టి. దీనిని కూర‌గాయ‌గా, చ‌క్కెర త‌యారీలో, ప‌శుగ్రాసంగా కూడా ఉప‌యోగిస్తారు. ఈ మొక్క ఆకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటారు. టేబుల్ షుగ‌ర్ త‌యారీలో బీట్ రూట్ ను ఉప‌యోగిస్తారు. పేస్ట్, జామ్, ఐస్ క్రీమ్ వంటి వాటి రంగును మెరుగుప‌ర‌చ‌డానికి దీనిని వినియోగిస్తారు. శ‌క్తిని ఇచ్చే దుంపల్లో బీట్ రూట్ కు ప్రత్యేక స్థానం … Read more