Asafoetida : ఇంగువ‌ను ఇలా తీసుకుంటే.. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు విరుగుడుగా ప‌నిచేస్తుంది..

Asafoetida : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఇంగువ‌ను ఉప‌యోగిస్తున్నారు. ఇంగువ‌ను అనేక వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే వాస్త‌వానికి ఇంగువ ఆయుర్వేదం ప్ర‌కారం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక దీంతో ప‌లు వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే అందుకు ఇంగువ ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు తిన్న అన్నం జీర్ణంకాక కడుపు నొప్పి వస్తుంది. … Read more

Turmeric : ప‌సుపు ఇన్ని వ్యాధుల‌ను త‌గ్గించ‌గ‌ల‌దా.. ఎలా వాడాలంటే..?

Turmeric : ప‌సుపు.. మ‌నం ఎక్కువ‌గా దీన్ని వంట‌ల్లో వాడుతాం. దీంతో వంట‌కాల‌కు మంచి రుచి వ‌స్తుంది. అంతేకాకుండా గాయాలు, దెబ్బ‌లు తాకితే మ‌న పెద్ద‌లు కొంత ప‌సుపును వాటిపై ప‌ట్టీలా రాస్తారు. దీంతో అవి త్వ‌ర‌గా మానుతాయి. అయితే ఇలా రాయ‌డం వ‌ల్ల సెప్టిక్ కాకుండా ఉంటుంది. యాంటీ సెప్టిక్ గుణాలు పసుపులో ఉన్నాయి. అందుక‌నే గాయాలు, పుండ్లు ఇన్‌ఫెక్ష‌న్ కావు. అయితే ఇవే కాదు.. యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు … Read more

Dark Circles : క‌ళ్ల కింద ఉండే న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను తొల‌గించే.. అద్భుత‌మైన చిట్కాలు..!

Dark Circles : ఫేస్ ఇజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనే మాట‌ను మ‌నం వినే ఉంటాం. ఎవ‌రైనా మ‌న ముఖాన్నే మొద‌ట‌గా చూస్తారు. మ‌న ముఖానికి అందాన్ని ఇచ్చేవి క‌ళ్లు. అటువంటి క‌ళ్ల‌ను మ‌నం ఎంతో జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. అంద‌మైన క‌ళ్లు క‌ల‌కాలం ఉండాలంటే వైద్యుడి స‌ల‌హా లేకుండా మార్కెట్ లో దొరికే ఎటువంటి సౌంద‌ర్య సాధ‌నాల‌ను ఉప‌యోగించ‌రాదు. అలాగే క‌ళ్ల చుట్టూ ఎటువంటి ఫేస్ ఫ్యాక్ ల‌ను, మాస్క్ ల‌ను వేయ‌రాదు. కంటి … Read more

Teeth Problems : నువ్వుల నూనెతో ఇలా చేస్తే.. మీ దంతాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి..!

Teeth Problems : దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. నోటి దుర్వాస‌న‌, పిప్పి ప‌ళ్లు, దంతాల నొప్పులు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం వంటి వాటిని దంతాల స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. ఈ దంతాల స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డే వారు ఇక‌పై బాధ ప‌డాల్సిన ప‌ని లేదు. అస‌లు ఈ దంతాల స‌మ‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బ్యాక్టీరియా అని చెప్ప‌వ‌చ్చు. శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు కూడా … Read more

Jilledu Aku : జిల్లేడు ఆకుల‌తో ఇలా చేస్తే.. షుగ‌ర్ మాయం..!

Jilledu Aku : రోజూ రెండు ఆకుల‌ను ఉప‌యోగించి డ‌యాబెటిస్ ను నియంత్రిచుకోవ‌చ్చు. రెండు ప‌చ్చ‌టి ఆకుల‌ను ఉప‌యోగించి డ‌యాబెటిస్ ను త‌రిమి కొట్ట‌వ‌చ్చు. ప‌చ్చ‌టి ఆకుల‌తో షుగ‌ర్ వ్యాధిని త‌రిమికొట్ట‌వ‌చ్చా.. అది ఎలాగో తెలుసుకుందాం. డ‌యాబెటిస్ ను డ‌యాబెటిస్ మెలిట‌స్ అని కూడా అంటారు. ఈ వ్యాధి బారిన ప‌డిన వారిలో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అధికంగా ఉండ‌డం కానీ ఇన్సులిన్ హార్మోన్ స్థాయి త‌గ్గ‌డం కానీ జ‌రుగుతుంది. శ‌రీరంలోని క‌ణాలు ఇన్సులిన్ కు స‌రిగ్గా … Read more

Gas Trouble : గ్యాస్, క‌డుపులో మంట స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని చిట్కాలు..!

Gas Trouble : గ్యాస్ ట్ర‌బుల్.. ఈ రోజుల్లో గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు చాలా మంది ఉండే ఉంటారు. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య వేధిస్తుంది అని చెప్ప‌వ‌చ్చు. క‌డుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్ప‌త్తి అయిన‌ప్పుడు గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య త‌లెత్తుంది. ఈ కాలంలో ఎక్కువ స‌మ‌యం ఒకే చోట కూర్చుని ప‌ని చేయ‌డం, టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగ‌డం, స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, తిన్న ఆహారాన్ని కూడా స‌రిగ్గా న‌మ‌ల‌లేక‌పోవ‌డం, … Read more

Belly Fat : శరీరంలోని కొవ్వును క‌రిగించుకునేందుకు సుల‌భ‌మైన మార్గం..!

Belly Fat : అధిక బ‌రువు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. బ‌రువు పెర‌గ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు బరువు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు వ‌ల్ల ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. దీని కార‌ణంగా మ‌నం ఎంతో ఇష్ట‌ప‌డి కొనుకున్న బ‌ట్ట‌లు వేసుకోలేక‌పోతుంటాం. … Read more

Eye Burn : కంటి దుర‌ద‌.. క‌ళ్ల మంట‌.. స‌మ‌స్య‌ల‌కు అద్భుత‌మైన చిట్కాలు..!

Eye Burn : కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. క‌ళ్లు మండ‌డం, క‌ళ్లు పోట్లు, క‌ళ్ల నుండి నీరు కారడం వంటి కంటి స‌మ‌స్య‌లు ప్ర‌స్తుత కాలంలో అతి సామాన్య‌మైపోయాయి. ఇటువంటి కంటి స‌మ‌స్య‌లు రావ‌డానికి మారిన జీవ‌న విధాన‌మే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, కంప్యూట‌ర్లు, టీవీలు, సెల్ ఫోన్ల వాడ‌కం ఎక్కువ‌వ‌డం వంటి వాటి వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కంటి స‌మ‌స్య‌ల‌తో … Read more

Beard Growth : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. గ‌డ్డం బాగా పెరుగుతుంది..!

Beard Growth : పురుషుల‌కు గ‌డ్డం ఎంతో అందాన్ని ఇస్తుందని చెప్ప‌వ‌చ్చు. ఒక వ‌య‌సు వ‌చ్చే స‌రికి పురుషుల‌కు గడ్డం బాగా పెరుగుతుంది. గ‌డ్డం పెంచుకోవ‌డం అనేది ప్ర‌స్తుత కాలంలో యువ‌త‌కు ఫ్యాష‌న్ గా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే కొంద‌రిలో మాత్రం ఎంత ప్ర‌య‌త్నించినా కూడా గ‌డ్డం పెర‌గ‌దు. గ‌డ్డం పెర‌గ‌క ఇబ్బంది ప‌డే వారు చాలా మంది ఉండే ఉంటారు. గ‌డ్డం పెర‌గ‌క‌పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఇక‌పై గ‌డ్డం పెర‌గ‌డం లేద‌ని చింతివ‌ల‌సిన … Read more

Dandruff : విప‌రీతమైన చుండ్రు ఉన్నా స‌రే.. ఈ చిట్కాల‌ను పాటిస్తే.. త‌గ్గుతుంది..!

Dandruff : మ‌న‌లో చాలా మంది ఏదో ఒక స‌మ‌యంలో చుండ్రు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూనే ఉంటారు. త‌ల‌లో చుండ్రు రాగానే దుర‌ద‌, తెల్ల‌టి పొట్టు రాల‌డం వంటివి జ‌రుగుతూ ఉంటాయి. జుట్టు ఎంత న‌ల్ల‌గా, ఒత్తుగా ఉన్న‌ప్ప‌టికీ చుండ్రు కార‌ణంగా అందంగా క‌నిపించ‌దు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చుండ్రు స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఖ‌రీదైన షాంపూలను వాడిన‌ప్ప‌టికీ ఈ చుండ్రు స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌ని … Read more