Asthma : ఆస్తమాకి శాశ్వత పరిష్కారం ఈ కాయ పప్పు.. రోజూ తినాలి..

Asthma : ఉబ్బ‌సం లేదా ఆస్త‌మా అనేది ఒక తీవ్ర‌మైన శ్వాస‌కోస వ్యాధి. ఇది దీర్ఘ‌కాలంగా మ‌నిషికి ఊపిరి అంద‌కుండా చేస్తుంది. ఇది పిల్ల‌లోనూ, పెద్ద‌వారిలోనూ క‌నిపిస్తుంది. అయితే ఇద్ద‌రిలోనూ కార‌ణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్ర‌ధాన ల‌క్ష‌ణం ఆయాసం ఎక్కువ‌గా రావ‌డం. ఈ వ్యాధి కార‌ణంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువ‌గా త‌యార‌య్యి ఊపిరిని అడ్డ‌కుంటాయి. అయితే ఇలా జ‌ర‌గ‌డానికి సాధార‌ణంగా వ‌తావ‌ర‌ణంలోని అల‌ర్జీ క‌లిగించే ప‌దార్థాలు కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. … Read more

Snoring : ప‌డుకునే ముందు ఇలా చేస్తే.. గుర‌క అస‌లు రాదు..

Snoring : గుర‌క‌.. ఇది చాలా సాధార‌ణ‌మైన స‌మ‌స్య‌. గుర‌క వ‌ల్ల గుర‌క పెట్టే వారితోపాటు ఇత‌రులు కూడా ఇబ్బంది ప‌డుతుంటారు. నిద్ర‌లో గాలి పీల్చుకుంటున్న‌ప్పుడు కొండ‌నాలుక‌తోపాటు అంగిట్లోని మెత్త‌ని భాగం కూడా అధిక ప్ర‌కంప‌న‌ల‌కు లోనైన‌ప్పుడు గుర‌క వ‌స్తుంది. కొంద‌రిలో ఇవి గాలి మార్గాల‌ను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసేసి నిద్ర‌లేమికి కార‌ణ‌మ‌వుతాయి. గుర‌క పెట్టే వారిని చాలా మంది త‌ప్పు చేసిన‌ట్టుగా చూస్తూ ఉంటారు. గుర‌క పెట్ట‌డం వ‌ల్ల వ‌చ్చే శ‌బ్దం కార‌ణంగా ఇత‌రులు … Read more

Dandruff : బిర్యానీ ఆకుతో ఇలా చేస్తే చుండ్రు అస‌లు రాదు..!

Dandruff : నేటికాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రినీ వేధిస్తున్న జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో చుండ్రు స‌మ‌స్య కూడా ఒక‌టి. చుండ్రు స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వంశ‌పార‌ప‌ర్యంగా కూడా చుండ్రు స‌మ‌స్య వ‌స్తుంది. అధిక ఒత్తిడికి గురైనా కూడా చుండ్రు స‌మ‌స్య త‌లెత్తుతుంది. ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అలాగే ఎక్కువ స‌మ‌యం ఏసీ గ‌దుల్లో గ‌డుపుతూ ఉంటారు. అదే విధంగా ఎక్కువ స‌మ‌యం … Read more

Curry Leaves For Hair : క‌రివేపాకుల‌తో ఇలా చేస్తే.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతుంది..!

Curry Leaves For Hair : ప‌ట్టులాంటి మెరిసే జుట్టు ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రినీ ఈ స‌మ‌స్య వేధిస్తుందని చెప్ప‌వ‌చ్చు. మార్కెట్ లో కూడా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించే వివిధ ర‌కాల ఉత్ప‌త్తులు ల‌భిస్తున్నాయి. వాటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే దుష్ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి. అయితే ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా … Read more

Sinusitis : సైన‌స్ స‌మ‌స్య‌కు అద్భుత‌మైన ఆయుర్వేద చిట్కా.. రోజూ ఇలా చేయాలి..

Sinusitis : మ‌న‌లో చాలా మంది త‌ర‌చూ జ‌లుబు, ముక్కు మూసుకుపోవ‌డం వంటి ల‌క్ష‌ణాల‌ను ఎదుర్కొంటున్న‌ట్ల‌యితే అలాంటి వారు వారు క‌చ్చితంగా సైనుసైటిస్ తో బాధ‌ప‌డుతున్న‌ట్టే. ప్ర‌తి మ‌నిషి త‌న జీవిత కాలంలో సైనుసైటిస్ బారిన ప‌డిన వారే. మ‌న‌లో 100 శాతం మంది కాక‌పోయినా క‌నీసం 90 శాతం మందికి పైగా సైన‌స్ బారిన ప‌డిన వారే. ముఖంలో క‌ళ్ల ద‌గ్గ‌ర‌, ముక్కు ప‌క్క భాగంలోని ఎముక‌ల్లో ఉండే స‌న్న‌ని గాలితో నిండే ప్ర‌దేశాన్ని సైన‌స్ … Read more

Indigestion : ఈ చిట్కాల‌ను పాటిస్తే తిన్న ఆహారం దెబ్బ‌కు జీర్ణ‌మ‌వుతుంది..!

Indigestion : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. వాటిల్లో అజీర్ణం కూడా ఒక‌టి. అజీర్ణం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. దీంతో గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంటాయి. అయితే అజీర్ణం స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోక‌పోతే అది ఇత‌ర వ్యాధుల‌కు దారి తీస్తుంది. దాంతో అధికంగా బ‌రువు పెరుగుతారు. అలాగే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక అజీర్ణం స‌మ‌స్య … Read more

Mosquitoes : దోమ‌ల‌కు వీటి వాస‌న ప‌డ‌దు.. వీటిని ఉప‌యోగిస్తే దోమ‌లు ప‌రార్‌..!

Mosquitoes : ప్ర‌స్తుత త‌రుణంలో విష జ్వ‌రాలు విజృంభిస్తున్నాయి. చాలా వ‌ర‌కు జ్వ‌రాలు దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల‌నే వ‌స్తున్నాయి. అందువ‌ల్ల దోమ‌ల‌ను నియంత్రించే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే వాస్త‌వానికి కొన్ని ర‌కాల వాస‌న‌లు దోమ‌ల‌కు ప‌డ‌వు. ఆ వాస‌న ఉందంటే చాలు.. అక్క‌డికి దోమ‌లు అస‌లు వెళ్ల‌వు. అందువ‌ల్ల ఆ వాస‌న వ‌చ్చే ప‌దార్థాల‌ను మ‌నం ఉప‌యోగించాలి. దీంతో ఆ వాస‌న‌ల‌కు దోమ‌లు మ‌న ద‌గ్గ‌ర‌కు రావు. ఇక దోమ‌ల‌కు ప‌డ‌ని ఆ ప‌దార్థాలు ఏమిటంటే.. వెల్లుల్లి … Read more

Shiny Hair : జుట్టు కాంతివంతంగా మారి ప‌ట్టులా మెర‌వాలంటే.. అద్భుత‌మైన చిట్కాలు..

Shiny Hair : ప్ర‌స్తుత త‌రుణంలో జుట్టు స‌మ‌స్య‌ల‌తో చాలా మంది స‌త‌మ‌తం అవుతున్నారు. అధిక ఒత్తిడి, కాలుష్యం, పోష‌కాహార లోపం, హార్మోన్ల స‌మ‌స్య‌లు వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. దీంతో జుట్టు రాల‌డం, జుట్టు కాంతిని కోల్పోవ‌డం, అంద విహీనంగా మారి చిట్ల‌డం, జుట్టు పెర‌గ‌క‌పోవ‌డం.. వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. అయితే ఇందుకు గాను ఎలాంటి కెమిక‌ల్స్‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ల‌భించే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ స‌మ‌స్య‌ల నుంచి … Read more

Cough : ద‌గ్గు త‌గ్గేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడ‌కండి.. ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు చాలు..

Cough : ఇది అస‌లే వ‌ర్షాకాలం. ఈ సీజ‌న్‌లో మ‌న‌పై దాడి చేసేందుకు అనేక సూక్ష్మ క్రిములు సిద్ధంగా ఉంటాయి. పైగా దోమ‌లు. దీంతో జ్వ‌రాలు కూడా వస్తుంటాయి. ఇక ఈ సీజ‌న్‌లో మ‌న‌ల్ని బాగా ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో ద‌గ్గు కూడా ఒక‌టి. ద‌గ్గు వ‌ల్ల చాలా ఇబ్బంది క‌లుగుతుంది. దీంతో చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను తెచ్చి వాడుతుంటారు. ఇలా ఈ మెడిసిన్‌ను ఎల్ల‌ప్పుడూ వాడ‌డం అంత క్షేమ‌క‌రం కాదు. క‌నుక స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌తోనే … Read more

Dandruff : చుండ్రును శాశ్వ‌తంగా తొల‌గించే.. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

Dandruff : వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే మ‌న జుట్టు కుదుళ్లు చాలా బ‌ల‌హీనంగా మారుతాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వ‌ర్షాకాలంలో చ‌ర్మంతోపాటు త‌ల‌పై ఉండే స్కాల్ప్ కూడా పొడిగా అవుతుంది. దీంతో దురద ఎక్కువ‌గా వ‌స్తుంది. దీని వ‌ల్ల తెల్ల‌ని పొట్టు బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇది చుండ్రులా క‌నిపిస్తుంది. అయితే చుండ్రు స‌మ‌స్య వ‌స్తే ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. దీన్ని వ‌దిలించుకునేందుకు చాలా మంది అనేక ర‌కాల చిట్కాల‌ను పాటిస్తుంటారు. కానీ అవేవీ ప‌నిచేయ‌క విసిగిపోతుంటారు. అయితే … Read more