Coriander Leaves : కొత్తిమీర‌తో ఇలా చేస్తే.. కిడ్నీల్లో రాళ్లు మాయం..!

Coriander Leaves : మన శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో మూత్ర‌పిండాలు ముఖ్య‌మైన పాత్ర పోషిస్తాయి. శ‌రీరం స‌క్ర‌మంగా ప‌ని చేయాలంటే మూత్ర‌పిండాలు నిరంత‌రం ప‌ని చేయాలి. శ‌రీరంలో ఎన్నో మ‌లినాల‌ను, వ్య‌ర్థ‌ప‌దార్థాల‌ను వ‌డ‌పోసి మూత్ర‌పిండాలు బ‌య‌ట‌కు పంపిస్తాయి. మూత్ర‌పిండాల ఆరోగ్యం అనేది మ‌నం తీసుకునే నీటి శాతంపై ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది త‌గిన‌న్ని నీటిని తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మూత్ర‌పిండాల ఆరోగ్యం నీటితోపాటు … Read more

Eye Sight : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. కంటి చూపు ఎంత‌లా పెరుగుతుందంటే.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి ప‌డేస్తారు..

Eye Sight : స‌ర్వేద్రియానాం న‌య‌నం ప్ర‌ధానం అనే నానుడి మ‌నం వినే ఉంటాం. కంటి చూపులేక‌పోతే లోక‌మంతా చీక‌టిగానే క‌నిపిస్తుంది. అందుకే క‌ళ్ల‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. కానీ నేటి కాలంలో కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ కంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. క‌ళ్లు మ‌స‌క బారిన‌ట్టు ఉండ‌డం, చిన్న అక్ష‌రాలు క‌నిపించ‌క‌పోవ‌డం, దూరంగా ఉన్న వ‌స్తువుల‌ను చూడ‌లేక‌పోవ‌డం, క‌ళ్లు ఎర్ర‌గా మారడం, క‌ళ్ల నుండి … Read more

Ginger And Jaggery : అల్లం, బెల్లం క‌లిపి నూరి రోజుకు రెండు సార్లు తీసుకుంటే.. అద్భుత‌మైన లాభాలు..

Ginger And Jaggery : అన్ని రోగాలను నయం చేసే మందులకు నిలయం మన వంటిల్లు. సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను వంటింట్లో ఉండే పదార్దాలతోనే నయం చేసుకోవచ్చు. జలుబు చేసినా, తలనొప్పి వచ్చినా ప్రతి దానికి నానా హైరానా పడిపోతూ హాస్పిటళ్ల‌ చుట్టూ పరుగులు పెడితే సమయం, డబ్బూ రెండూ వృథా. కాబట్టి అప్పుడప్పుడూ వంటింటి వైద్యాన్ని కూడా అనుసరించాలి. అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండి నిత్యం వంటకాల్లో ఉపయోగపడుతూ, … Read more

Eyebrows : క‌నుబొమ్మ‌లు ప‌లుచ‌గా ఉన్నాయా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే.. ఒత్తుగా పెరిగి న‌ల్ల‌గా మారుతాయి..

Eyebrows : మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డేలా చేయ‌డంలో కనుబొమ్మ‌లు కూడా కీల‌క పాత్ర పోషిస్తాయి. ఎంత‌టి అంద‌మైన ముఖ‌మైనా క‌నుబొమ్మ‌లు అందంగా లేకుంటే ముఖం నీర‌సంగా క‌నిపిస్తుంది. చాలా మందికి క‌నుబొమ్మ‌లు ప‌లుచ‌గా, త‌క్కువ‌గా ఉంటాయి. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా క‌నుబొమ్మ‌లు ప‌లుచ‌గానే ఉంటాయి. ఈ క‌నుబొమ్మ‌ల‌ను కొన్ని వంటింటి చిట్కాల‌ను ఉప‌యోగించి ఒత్తుగా పెరిగేలా చేయ‌వ‌చ్చు. క‌నుబొమ్మ‌ల‌ను ఒత్తుగా పెంచే వంటింటి చిట్కాలు ఏమిటి.. ఈ చిట్కాల‌ను ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Germs : నులి పురుగుల స‌మ‌స్య‌కు అద్భుత‌మైన చిట్కాలు.. ఎవ‌రికైనా ప‌నిచేస్తాయి..

Germs : నేటి కాలంలో త‌ర‌చూ పిల్ల‌ల‌తోపాటు పెద్ద‌లు కూడా క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతున్నారు. కొంద‌రిలో క‌డుపులో మెలి పెట్టేసిన‌ట్టు ఉండ‌డం, క‌డుపు నొప్పి అధికంగా రావ‌డం వంటివి జ‌రుగుతుంటాయి. ఇలా క‌నుక జ‌రిగితే మీ క‌డుపులో నులి పురుగులు ఉన్న‌ట్టే. అన్ని వ‌య‌సుల వారికి క‌డుపులో నొప్పి రావ‌డం స‌హ‌జ‌మే అయినా చిన్న పిల్ల‌ల్లో మాత్రం ఎక్కువ‌గా వ‌స్తుంది. నొప్పి రావ‌డానికి నులి పురుగులే కార‌ణ‌మ‌ని ఇలా త‌ర‌చూ పిల్లల్లో క‌డుపు నొప్పి రావ‌డం వారి ఆరోగ్యానికి … Read more

Beauty Tips : ఇలా చేస్తే.. 5 నిమిషాల్లో మెరిసే ముఖం మీ సొంతం..!

Beauty Tips : అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా చాలా మంది అందాన్ని కోల్పోతున్నార‌నే చెప్ప‌వ‌చ్చు. పూర్వ‌కాలంలో అందాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి ఎన్నో స‌హ‌జ‌సిద్ద‌మైన మూలిక‌లు దొరికేవి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఈ త‌రం వారికి స‌హ‌జసిద్ద ప‌దార్థాలు, ఆయుర్వేద మూలిక‌లు దొర‌క‌డ‌మే క‌ష్ట‌మైంది. ఒక‌వేళ దొరికినా అవి నిజ‌మైన‌వో, క‌ల్తీవో కూడా తెలియ‌దు. ఇలాంటి సందిగ్దంలో మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. క‌నుక మ‌న‌కు … Read more

Ear Pain : చెవి పోటు.. చెవుల్లో నొప్పి.. స‌మ‌స్య‌ల‌కు.. అద్భుతంగా ప‌నిచేసే చిట్కాలు..!

Ear Pain : మ‌న‌ల్ని అప్పుడ‌ప్పుడూ చెవిపోటు స‌మ‌స్య కూడా వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెవిలో ఇన్ ఫెక్ష‌న్ ల కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. జ‌లుబు, సైనుసైటిస్ వ‌ల్ల కూడా చెవిపోటు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. చెవిపోటు స‌మ‌స్య‌తో ఇబ్బందిప‌డే వారి స‌మ‌స్య‌ను వ‌ర్ణించ‌డం చాలా క‌ష్టం. అలాగే ఒక్కోసారి చెవి నుండి ర‌క్తం, చీము కూడా కారుతూ ఉంటాయి. చెవిపోటు కార‌ణంగా జ్వ‌రం వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు … Read more

Nerve Weakness : న‌రాల బ‌ల‌హీన‌త‌ను త‌గ్గించుకోవాలంటే.. దీన్ని రోజూ ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి..

Nerve Weakness : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య ఉన్న వారిలో కాళ్లు, చేతులు వ‌ణ‌క‌డం, క‌ళ్ల నుండి నీరు కార‌డం, గుండెద‌డ ఎక్కువ‌గా ఉండ‌డం, బ‌రువులు మోయ‌లేక‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా క‌నిసిస్తాయి. ఈ వ్యాధి నుండి బ‌య‌ట ప‌డ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా నరాల బ‌ల‌హీన‌త స‌మ‌స్యను అరిక‌ట్ట‌లేక బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది … Read more

Sugar Levels : ఈ చిట్కాలు పాటిస్తే.. 500 ఉన్న షుగ‌ర్ కూడా 100కు వ‌చ్చేస్తుంది..!

Sugar Levels : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. టైప్ 2 డ‌యాబెటిస్ చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న శైలి కార‌ణంగానే ఇది వ‌స్తోంది. అయితే షుగ‌ర్ వ‌చ్చిన వారు డాక్ట‌ర్ ఇచ్చే మందుకు తోడు స‌రైన జీవ‌న‌శైలిని పాటించాలి. అప్పుడే షుగ‌ర్ ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా షుగ‌ర్ త‌గ్గ‌డం లేద‌ని చెబుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటించాలి. … Read more

Acidity : క‌డుపులో మంట‌గా ఉందా.. ఇంగ్లిష్ మందుల‌తో ప‌నిలేదు.. ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు చాలు..!

Acidity : మనలో చాలా మందికి సహజంగానే చాలా సార్లు అసిడిటీ సమస్య వస్తుంటుంది. మసాలాలు, నూనె పదార్థాలు, జంక్‌ ఫుడ్‌, ఇతర పదార్థాలను తిన్నప్పుడు సహజంగానే చాలా మందికి అసిడిటీ సమస్య వస్తుంది. అయితే ఈ సమస్యకు ఇండ్లలో లభించే సహజసిద్ధమైన పదార్థాలే పరిష్కారం చూపుతాయి. వాటితో అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. అసిడిటీ సమస్య ఉన్న వారికి కడుపులో మంటగా అనిపిస్తుంది. పరగడుపునే అయితే సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల … Read more