Bitter Gourd Juice : కాక‌ర‌ర‌సంతో ఇలా చేస్తే.. షుగ‌ర్ లెవ‌ల్స్ దెబ్బ‌కు దిగి వ‌స్తాయి..!

Bitter Gourd Juice : డ‌యాబెటిస్.. ప్ర‌స్తుత రోజుల్లో స‌ర్వ‌సాధార‌ణ‌మైన దీర్ఘ‌కాలిక వ్యాధుల్లో ఇది ఒక‌టి. వృద్ధుల‌తోపాటు యుక్త వ‌య‌సులో ఉన్న వారు కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. డ‌యాబెటిస్ వ్యాధి బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఒక‌సారి ఈ వ్యాధిబారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ డ‌యాబెటిస్ వ్యాధిని కొన్ని చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. డ‌యాబెటిస్ ను నియంత్రించే చిట్కాల గురించి ఇప్పుడు … Read more

Black Marks On Nose : ముక్కుపై ఉండే మ‌చ్చ‌ల‌కు అద్భుత‌మైన చిట్కాలు..!

Black Marks On Nose : ముఖ‌మంతా అందంగా ఎటువంటి మ‌చ్చ‌లు లేకుండా ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రిలో ముక్కు మీద న‌ల్ల మ‌చ్చలు ఉంటాయి. వీటి వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేన‌ప్ప‌టికీ ముఖం అంద‌విహీనంగా క‌న‌బ‌డుతుంది. ముక్కు మీద ఉండే ఈ న‌ల్ల మ‌చ్చ‌ల‌ని ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా తొల‌గించుకోవ‌చ్చు. న‌ల్ల మ‌చ్చ‌ల‌ను తొల‌గించి ముఖాన్ని అందంగా మార్చే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మ‌నం కీరదోస జ్యూస్ ను, పెరుగును, రోజ్ వాట‌ర్ … Read more

Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య నుంచి గొప్ప ఉప‌శ‌మ‌నాన్ని అందించే చిట్కా.. బాగా ప‌నిచేస్తుంది..!

Thyroid : శ‌రీరంలోని ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి. ఈ గ్రంథి మెడ ముందు భాగంలో సీతాకోక‌చిలుక ఆకారంలో ఉంటుంది. శారీర‌క ఎదుగుద‌ల‌లో ఈ గ్రంథి ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి స‌రిగ్గా ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల హైప‌ర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజంతోపాటు ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ప్ర‌స్తుత కాలంలో ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అధిక‌మ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిందే. ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌ను ఇంటి … Read more

Honey And Lemon : చిన్న‌పాటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు.. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

Honey And Lemon : మ‌నం ఆహారంలో భాగంగా నిమ్మ‌ర‌సాన్ని అలాగే తేనెను కూడా తీసుకుంటూ ఉంటాం. ఇవి రెండు కూడా ఎన్నో ఔష‌ధ గుణాలను క‌లిగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే వీటిని విడివిడిగా తీసుకోవ‌డానికి బ‌దులుగా తేనె, నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి తీసుకుంటే మ‌నం అధిక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. నిమ్మ‌ర‌సంలో తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. నిమ్మ‌ర‌సం అదే విధంగా తేనెలో … Read more

Onions : ఉల్లిపాయ ముక్క‌ల‌ను అరికాళ్ల‌పై ఉంచి.. సాక్స్‌లు తొడిగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Onions : ఉల్లిపాయ‌.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. వంట‌ల్లో ఉల్లిపాయ‌ను మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. దాదాపు 5 వేల సంవ‌త్స‌రాల నుండి ఉల్లిపాయ‌ను మనం ఆహారంగా తీసుకుంటున్నాం. వంటింట్లో ఉండే ఆహార ప‌దార్థాల్లో ఉల్లిపాయ ముఖ్య‌మైన‌ది. ఉల్లిపాయ‌లో అనేక ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగించి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగించడం వ‌ల్ల క‌లిగే 5 ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కోసారి చెవులు మూసుకుపోయిన‌ట్టు అనిపిస్తుంది. అలాంటి స‌మ‌యంలో … Read more

Leg Cramps : నిద్ర పోతున్న‌ప్పుడు తొడ కండ‌రాలు లేదా కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా ? అయితే ఈ చిట్కాలు పాటించండి..!

Leg Cramps : నేటి త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డం. లేదంటే కాలి పిక్క‌లు కూడా కొంద‌రికి ప‌ట్టేస్తుంటాయి. సాధార‌ణంగా చాలా మందికి నిద్ర‌లో ఇలా జ‌రుగుతుంది. ఇక కొంద‌రికైతే రోజులో ఇత‌ర స‌మ‌యాల్లో కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీనికి కార‌ణాలు అనేకం ఉంటాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం, దీర్ఘ కాలిక అనారోగ్యాలు ఉండ‌డం, వ్యాయామం చేస్తున్న‌ప్పుడు, క్రీడ‌లు ఆడుతున్న‌ప్పుడు లేదా పోష‌కాహార లోపం వంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల … Read more

Joint Pains : కీళ్ల నొప్పులు ఎంత తీవ్రంగా ఉన్నా.. దీన్ని రోజూ తాగుతుంటే.. లేచి ప‌రిగెడ‌తారు..!

Joint Pains : ఈ రోజుల్లో ఎవ‌రిని చూసినా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, న‌డుము నొప్పితో బాధ‌ప‌డుతూ క‌నిపిస్తున్నారు. అలాగే కొంత మంది యువ‌త ప‌నుల్లో ఉత్సాహం చూపించ‌క వృద్ధుల్లా వెనుకంజ వేస్తున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి. తినే ఆహారంలో సారం లేక‌పోవ‌డం, పోష‌కాలు ఉన్న ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం వంటి వాటిని ముఖ్య‌మైన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. విప‌రీత‌మైన ఒత్తిడిని త‌ట్టుకోలేక మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటి వాటిని అల‌వాటు … Read more

Ginger Water : తొడ‌లు, న‌డుము, పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు క‌ర‌గాలంటే.. దీన్ని రోజూ తాగాలి..!

Ginger Water : అధిక బ‌రువు స‌మ‌స్య కార‌ణంగా మ‌నలో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. అలాగే కొంద‌రిలో న‌డుము, తొడ‌లు, పిరుదుల ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోతుంటుంది. దీని వ‌ల్ల చాలా మంది ఆత్మ‌నూన్య‌త భావ‌న‌కు కూడా గురి అవుతూ ఉంటారు. ఇలా కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల వారు త‌మ‌కు న‌చ్చిన బ‌ట్ట‌ల‌ను కూడా వేసుకోలేక‌పోతుంటారు. ఇలా భారీగా పెరిగిన కొవ్వును కరిగించుకోవ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఇలా శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును ఇంటి … Read more

Hair Oil : జుట్టు ఊడిన చోట ఈ నూనెతో మ‌సాజ్ చేయండి.. జుట్టు మొలుస్తుంది..

Hair Oil : వ‌య‌సుతో సంబంధం లేకుండా మ‌న‌ల్ని వేధించే స‌మ‌స్య‌ల్లో జుట్టు రాలిపోవ‌డం కూడా ఒక‌టి. మ‌నంద‌రికీ కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. రాలిపోయిన వెంట్రుక‌ల స్థానంలో కొత్త వెంట్రుక‌లు వ‌స్తూ ఉంటాయి. వంద‌కు మించి వెంట్రుక‌లు రాలిపోతూ ఉంటే జుట్టు రాల‌డం స‌మ‌స్య తీవ్ర‌మైన‌దిగా భావించాలి. త‌ల‌స్నానం చేసేట‌ప్పుడు, ప‌డుకున్న‌ప్పుడు, జుట్టును దువ్వుకున్న‌ప్పుడు వెంట్రుక‌లు రాలిపోతూ ఉంటాయి. ఎక్కువ‌గా వెంట్రుక‌లు రాలిపోతూ ఉంటే మ‌న‌కు … Read more

Oily Skin : ఇలా చేస్తే.. ముఖంపైకి ఎప్పుడూ జిడ్డు చేర‌దు.. కాంతివంతంగా క‌నిపిస్తుంది..!

Oily Skin : మ‌న‌లో చాలా మంది న‌ల్ల మ‌చ్చ‌లు, పిగ్మేంటేష‌న్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వీటి వ‌ల్ల ముఖం కాంతివిహీనంగా త‌యార‌వుతుంది. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వ‌ల్ల‌, శ‌రీరంలో విట‌మిన్ కె త‌క్కువ అవ్వ‌డం వ‌ల్ల‌, మేక‌ప్ ఎక్కువ‌గా వేసుకోవ‌డం వ‌ల్ల పిగ్మేంటేష‌న్, న‌ల్ల మ‌చ్చ‌లు వంటివి వ‌స్తాయి. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి ఎన్నో ర‌కాల సౌందర్య‌ సాధ‌నాల‌ను వాడుతూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తుంటారు. ఇలా … Read more